Pinnelli RamaKrishna Reddy
@PrkYsrcp
Followers
34K
Following
2K
Media
689
Statuses
1K
Ex - MLA From Macherla 2019,2014,2012,2009. 2016,2019 WHIP, Palnadu District YSRCP President.
Macherla, India
Joined November 2019
స్వాతంత్ర్య భారతదేశంలో కనీవినీ ఎరుగని విధంగా 17 మెడికల్ కాలేజీలను సాధించి జాతికి అంకితం చేసిన నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆశయానికి తూట్లు పొడుస్తూ వాటిని తమ బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్ని ఖండిస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.. #YSJaganMedicalColleges
0
4
20
కోటి సంతకాల సేకరణకు వస్తున్న ప్రజాస్పందన చూసి బాబు సర్కారులో వణుకుపుట్టి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నాకు వెళ్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అడ్డుకున్న పోలీసులు.. #SadistChandraBabu #OneCroreSignatures
#StopPrivatization #SaveMedicalCollegesInAP
1
32
140
పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం తక్కువ ఖర్చుతో విద్య అందించేందుకు జగనన్న తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నేడు మాచర్ల నియోజకవర్గంలో శాంతియుతంగా చేయదలుచుకున్న ర్యాలీని ఈ దుర్మార్గ కూటమి ప్రభుత్వం అడ్డుకోవడం హేయమైనచర్య.. #SadistChandraBabu
0
35
157
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా నవంబర్ 12వ తేదిన (బుధవారం) ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టనున్న ర్యాలీకి సంబంధించి పోస్టర్ ఆవిష్కరించడమైనది..
0
11
111
పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ జరుగుతున్న "కోటి సంతకాల ప్రజా ఉద్యమం"లో భాగంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా ఐటీ వింగ్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని KBHP కాలనీలో టెంపుల్ బస్టాండ్ నందు జరుగు
4
50
282
.@ncbn గారూ…, అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్యస్థితిలో మీరు ఉన్నారు. విజన్ గురించి, ఆన్లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని
48
455
1K
"కార్తీక పౌర్ణమి"ని పురస్కరించుకుని శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సతీసమేతంగా దర్శించుకొని, అర్చకుల ఆశీర్వచనాలు అందుకోవడమైనది..
1
7
141
పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సన్నిధిలో జరిగిన దీపోత్సవం మరియు జ్వాలతోరణం కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొని ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షాలతో, కార్తీక దీపకాంతులతో ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని
1
53
377
పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి సన్నిధిలో జరిగిన దీపోత్సవం మరియు జ్వాలతోరణం కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొని..ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షాలతో, కార్తీక దీపకాంతులతో ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని
0
11
128
'శివకేశవుల' అనుగ్రహాన్ని అపారంగా పొందేందుకు అత్యంత పవిత్రమైన రోజు ఈ "కార్తీక పౌర్ణమి". ఈ శుభదినాన భక్తులు చేసే పవిత్ర నదీ స్నానాలు, దీపారాధన ద్వారా సంవత్సరమంతా దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి ప్రతీ ఒక్కరి జీవితంలోని సకల పాపాలను నశింపజేసి,
0
26
318
The Indian women’s cricket team has scripted history at the DY Patil Stadium in Navi Mumbai, winning the World Cup after a thrilling match. The teamwork, confidence, and passion they have shown made the entire nation proud. This glorious win will be remembered as a golden
0
21
221
.@ncbn గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్
119
957
3K
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటనలో భక్తుల మరణం అత్యంత విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
1
13
98
ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టి శ్రీ రాములు గారు చేసిన పోరాటం తెలుగువారందరికీ స్పూర్తిదాయకం, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు #AndhraPradeshFormationDay
0
14
153
మోంథా తుపాన్ నేపథ్యంలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు @ysjagan గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడమైనది.. #CycloneMontha
#YSJaganForPeople
#PinnelliRamaKrishnaReddy
0
38
258
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా మాచర్ల పట్టణం 31వ వార్డులో జరిగిన రచ్చబండ కార్యక్రమం. #OneCroreSignatures
#SaveGovernmentMedicalColleges
#PinnelliRamaKrishnaReddy #PRK
1
41
237
#OneCroreSignatures ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం 31వ వార్డులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #SaveGovernmentMedicalColleges
#StopPrivatization
#SaveMedicalCollegesInAP
0
12
106
తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదం ఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అధికారులు సమగ్ర
0
34
181
#YSJaganVision — Visakha to International Technology Hub! 🌐 @ysjagan Garu speaks about the Vizag Data Centre — facts you shouldn’t miss! 🚨 #VisionVisakha
#YSJaganDevelopsAP
8
28
190
🚨 #SeizeTheLiarPK బాబు మాటలు ... పేలని బాంబులు అని రుజువు అయింది.. వైయస్ జగన్ హయాంలో నకిలీ మద్యం తాగి వేల మంది చనిపోయారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. అసలు రాష్ట్రంలో అలాంటిదేమీ లేదని కేంద్రం ప్రకటించడంతో బాబు నోరు పడిపోయింది. #TDPFakeNewsFactory
#SadistChandraBabu
5
65
170