Shankar prasad Venkumahanthi Profile
Shankar prasad Venkumahanthi

@PrasadSha8411

Followers
3
Following
7
Media
1
Statuses
15

Joined January 2025
Don't wanna be here? Send us removal request.
@PrasadSha8411
Shankar prasad Venkumahanthi
8 days
విజయనగరము జిల్లా, కొత్తవలస,అన్ని అనుమతులు కల్గిన 25 ఎకరాల తో ఉన్న లేఔట్ ( 164/1P) 22 A సెక్షన్ withdraw చేయాలని కోరుచున్నప్పటికీ CCLA,మంగళగిరి వారు ఇంతవరకు స్పందించక పోవడము న్యాయము కాదు.
0
0
0
@PrasadSha8411
Shankar prasad Venkumahanthi
6 months
విజయనగరము జిల్లా,కొత్తవలస, మింది లేఅవుట్ కు అన్ని అనుమతులు ఉన్న మాకు అనగా మధ్యతరగతి,బడుగు,అల్ప వర్గాలు,మొత్తం 400 మంది ఓనర్స్ వీరి పై ఆధారపడిన కుటుంబాలకు 22A సెక్షన్ పెట్టీ ఇబ్బంది పెట్టడము మంచి పద్దతి కాదు.కావున శ్రీ చంద్రబాబునాయుడు గారు,శ్రీ పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకోవాలి
Tweet media one
0
0
0
@PrasadSha8411
Shankar prasad Venkumahanthi
6 months
మధ్య తరగతి,బడుగు బలహీనర్గాలకు,అల్ప వర్గాలు సుమారు 400 మంది ఇండ్ల స్థలము హక్కుదారులకు 22 A సెక్షన్ అన్ని అనుమతులు అనగా రిజిస్ట్రేషన్,VUDA,రెవిన్యూ కల్గి ఉన్న మింది లేఅవుట్,కొత్తవలస, విజయనగరం జిల్లా విధించి భాధ పెట్టడము విచారకరం.కావున,22 A సెక్షన్ withdraw చేయాలని కోరుచున్నాము.
1
0
0
@PrasadSha8411
Shankar prasad Venkumahanthi
6 months
1
0
0
@PrasadSha8411
Shankar prasad Venkumahanthi
7 months
A.P CM,I.T Minister,Revenue Minister,Principle Secretary,CCLACommoissioner గార్ల కు నమస్కారం.మేము ,సుధా ఎస్టేట్ వారు చూపించిన అన్ని ఆధారాలతో కల్గిన మింది లేఅవుట్ ( VZM District,Kottavalasa ) లో ఇండ్ల స్థలములు 22 A సెక్షన్ పెట్టిరి.దయ చేసి పరిష్కారం కొరకు.
0
0
0
@PrasadSha8411
Shankar prasad Venkumahanthi
7 months
A.P, రెవిన్యూ మంత్రి శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారికి నమస్కారం. విజయనగరం జిల్లా,కొత్తవలస, మింది లేఅవుట్ ( సర్వే No.164/1) కు VMRDA,గతము లో ఇచ్చిన రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల అన్ని అనుమతులు ఉన్నప్పటికీ 22 A సెక్షన్ సుమారు గా 3.5 సంవత్సరములు గా CCLA కమిషనర్ ఉన్నది.
0
0
1
@PrasadSha8411
Shankar prasad Venkumahanthi
7 months
గౌరవ నీయులైన ముఖ్య మంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం.మీ ప్రకటనలో అనవసరము గా పెట్టిన 22A సెక్షన్ పెట్టిన వాటికి withdraw చేయమని రెవెన్యూ అధికారులను ఆదేశము ఇచ్చినప్పటికీ పట్టించుకోకపోవడం విచారకరం. విజయనగరం జిల్లా,కొత్తవలస, మిందిలేఅవుట్ ,లాండ్ కమిషనర్ వద్ద పెండింగ్ @ncbn.
1
1
2