హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పోషిగాన్ని… మా తుమ్మలన్న , నేను తాజ్ కృష్ణా కి అచ్చి చిల్ ఐతున్నం!. అదేంది యూరియా దొరకక రైతులు ఆగం అయితుంటే వ్యవసాయ మంత్రి తాజ్ హోటల్ల ఏం చేస్తున్నడురా అని గరం అయ్యేరు! పాపం మా అన్న కూడా మీ రైతుల బాధ సూడలేక చిల్ అవ్వడానికి ఇక్కడికే వచ్చిండు!
స్కాంగ్రెస్ కార్యకర్తలు జాగ్రత్త ఉండండిరా . రైతులు యూరియా దొరుకుతలేదని కోపం మీద ఉన్నారు పొరపాటున అటు దిక్కు వెళ్లకుర్రి నేనే జర్రంతల మిస్ అయినా లేకుంటే మూసలోని చేతుల వీపు విమానం అవుతుండే. మన నాయకులు యూరియా బ్లాక్లో అమ్ముకొని తిన్నారని రైతులకు తెలుస్తే ఇంటికి వచ్చి మరి కొడుతారు
కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నరు అవును మా రేవంతన్న హై సెక్యూరిటీ ఉన్న ప్రగతిభవన్నే పేల్చేయమని నక్సలైట్లకు చెప్పిండు ఎక్కణ్ణో ఉన్న మేడిగడ్డ పేల్చేయమని చెప్పుడు ఒక లెక్కనా?. అధికారం కోసం ఏం అయినా చేస్తాడు మావోడు . జై రేవంతన్న
కేవలం రెండు సంవత్సరాలు తిరగక ముందే రెండు లచ్చల ఇరవై వేల కోట్ల అప్పు చేసిండు.ఈ ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఒక్క ప్రాజెక్ట్ కట్టకుండా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పది లచ్చల కోట్ల అప్పు చేస్తాడు మావోడు. జై రేవంతన్న✊
ఫార్మ్ హౌస్ ల్లో మా అన్న చేసిన కథలు అన్ని కూడా చెప్పి మా తార ఆంటీకి న్యాయం చేయాలి…,,జై తార ఆంటీ జై జై తారా ఆంటీ. కౌశిక్ రెడ్డి గారు మీరు చెప్పిన లిస్ట్ లో మా తార ఆంటీ పేరు ఉందొ లేదో క్లారిటీ ఇవ్వాలి . క్లారిటీ వచ్చే వరకు ఇక్కడ నుంచి జరిగేదెలేదు✊
మా స్కాంగ్రెస్ ల ఉన్న బచ్చా బచ్చా గాళ్లు కూడా ఫేమస్ అయిపోదాం అని మా ఫోన్లు టాప్ అయినై అంటే మా ఫోన్లు టాప్ అయినై అని కంప్లైంట్లు ఇస్తున్నరు. వాళ్ళే ఫేమస్ అయితరా నేను కావద్దా అని కంప్లైంట్ ఇయ్యనీకి వచ్చినా…. ఏం కంప్లైంట్ ఇచ్చిన్నో వీడియో మొత్తం చూడుర్రి
రేవంతన్న నీలాంటోడు ఆతులు ఊడిపోతున్నాయి అని పిచ్చలు కొడుకున్నాడు అంట అట్లున్నది మేడిగడ్డ మీద నువ్వు మాట్లాడిన మాటలు . ఛీ మన స్కాంగ్రెస్ ఇజ్జత్ తీస్తున్నావ్ కదనే
రేవంత్ రెడ్డి పచ్చ కుక్కలతో చిల్లర డైవరషన్ పాలిటిక్స్, రంకు రాజకీయాలు ఆపకపోతే. బీఆర్ఎస్ వాళ్ళు అసలే తిక్కొల్లు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మన బొక్కలు అన్ని తెలుసు మన చరిత్ర మొత్తం బైటపెడుతారు.
" హౌలా రేవంత్ రెడ్డి ". అవును మా రేవంత్ అన్న హౌలా గాడే అది మాకు కూడా తెలుసు కానీ కేటీఆర్ గారు మీడియా ముందు ఒకసారి చెబితే. మా గాడిద దొంగ బల్మూర్ వెంకట్ గాడు ప్రెస్ మీటు, కేసులు పెట్టి తెలంగాణ ప్రజలకు అందరికి తెలిసేలాగా చేసిండు ఇప్పుడు అందరూ కలిసి హౌలే అంటున్నారు మా రేవంతన్నని
హాయ్ ఫ్రెండ్స్. !!. నేను మీ ఏతుల పోషిగాడిని నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతు మా రేవంత్ అన్న చేసే లంగా పనులు వీడియో ద్వారా వివరిస్తూ ఉంటాను. ప్రతిసారి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను దయచేసి ఫాలో చెయ్యండి. !!. Thank You 🙏