PALNADU DISTRICT POLICE
@Palnadu_Police
Followers
7K
Following
2K
Media
2K
Statuses
4K
Official Handle of PALNADU District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112.
Narasaraopet, India
Joined June 2019
పల్నాడు జిల్లా పోలీస్... తేదీ : 31.12.2025,నూతన సంకల్పాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పల్నాడు జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు, ఐపీఎస్ గారు,. #appolice #Palnadu #narasaraopet #gurazala #sattenapalli #happynewyear2026
0
0
0
❌ మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ❌ బైక్ రేసింగ్, అతివేగం, శబ్ద కాలుష్యం చేస్తే కేసులు✔️ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బందోబస్తు, డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు 📞 అత్యవసరానికి Dial 112#PalnaduPolice #NewYear2026 #PublicSafety #APPolice #Narasaraopet
0
0
0
🚨 Palnadu Police Advisory | New Year–2026 🚨నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ శాంతియుతంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు, IPS గారు విజ్ఞప్తి చేశారు. ❌ బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు, రోడ్డుపై గుమిగూడడం నిషేధం
1
0
1
లోక్ అదాలత్ ద్వారా 9,078 కేసుల పరిష్కారం ✔️ మహిళల భద్రతకు 5 శక్తి టీమ్స్ – 828 అవగాహన కార్యక్రమాలు 👮♂️ సమర్ధవంతమైన పోలీసింగ్‌తో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం — గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ బి. కృష్ణారావు ఐపీఎస్
0
0
0
పల్నాడు జిల్లా పోలీస్ – 2025 నేర విశ్లేషణ ✔️ UI కేసుల్లో నేరాలు 12.24% తగ్గింపు ✔️ గంజాయి & డ్రగ్స్‌పై ఉక్కుపాదం – 14 NDPS కేసులు ✔️ సైబర్ నేరాలు – 22 కేసులు నమోదు ✔️ అత్యాచార కేసులు 18.75% తగ్గింపు ✔️ కోర్టు శిక్షలు – 1 మరణశిక్ష | 8 జీవిత ఖైదులు
1
0
1
🚨 Central Govt Scheme Scam Alert 🚨 ❌ PM-KISAN / Govt schemes పేరుతో వచ్చే links మోసమే ❌ WhatsApp / SMS లో వచ్చిన APK files డౌన్‌లోడ్ చేయవద్దు ❌ OTP, Bank details ఎవరికీ చెప్పొద్దు ✔️ Cyber fraud అయితే వెంటనే 1930 #PalnaduPolice #CyberAlert #GovtSchemeScam #PMKisan #1930
0
0
2
👩🦰 మహిళలు, విద్యార్థినులు అత్యవసర సమయంలో శక్తి SOS యాప్ వినియోగించాలి. 🛵 హెల్మెట్ తప్పనిసరి, డ్రంక్ & డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వద్దు. 👉 డ్రగ్స్ సమాచారం కోసం 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు తెలియజేయండి.
0
0
0
ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ బి.కృష్ణారావు ఐపీఎస్ గారు హాజరై యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. 🚭🚦 🎙️ ఎస్పీ గారి సందేశం: మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది – తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలి.
1
0
0
🚩 పల్నాడు జిల్లా పోలీస్ | నరసరావుపేట SS&N కాలేజీలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రత (ట్రాఫిక్ రూల్స్), మహిళల భద్రతపై శక్తి యాప్ ఉపయోగాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
1
0
0
🎄🚨Christmas & New Year Cyber Fraud Alert ❌ Fake offers & gift links మోసమే ❌ Unknown links / apps క్లిక్ చేయవద్దు ❌ OTP & bank details ఎవరికీ చెప్పొద్దు ✔️ Cyber fraud అయితే వెంటనే 1930 🌐 https://t.co/YyHGXtOmuu
#PalnaduPolice #CyberAlert #ChristmasScam #NewYearFraud #1930
0
0
0
🚨 Investment Scam Alert — Palnadu Police 🚨 ❌ “లక్ష పెడితే కోట్లు వస్తాయి” — ఇవన్నీ మోసపూరిత ప్రకటనలు ❌ WhatsApp/Telegram లింక్స్ & APK ఫైళ్లు నమ్మొద్దు ✔️ Unknown apps లో పెట్టుబడులు పెట్టొద్దు ✔️ మోసపోతే వెంటనే 1930 కు కాల్ చేయండి 💻 https://t.co/YyHGXtOmuu
#CyberSafety
0
1
2
కావున ప్రజలు దీనిని గమనించి, శాంతి భద్రలకు భంగం కల్గించకుండా పోలీసు వారికి సహకరించవలయును పై ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకొనబడును.
0
0
0
కావున రేపు గురజాల సబ్ డివిజన్ పరిధి లో 144 Crpc (163(1)BNSS) మరియు 30 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. ఎటువంటి ర్యాలీలకు, అక్రమ సంఘ కూడికలకు పర్మిషన్ లేదు.
1
0
0
గౌరవ సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల మేరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ https://t.co/noYpiqnjmR: 40/25 కేసులో ముద్దాయిలు అయిన పిన్నెల్లి. రా��కృష్ణా రెడ్డి, X-MLA, పిన్నెల్లి. వెంకట్రామిరెడ్డి సరెండర్ అవుతారని సమాచారం వుంది. @APPOLICE100@dgpapofficial
1
0
2
🚨 Cyber Fraud Alert – Palnadu Police 🚨 ❌ Google లో కనిపించే “fake customer care numbers” నమ్మవద్దు ❌ OTP, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పకండి ✔️ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే కస్టమర్ కేర్ నెంబర్లు చూడండి. ✔️ మోసపోయిన వెంటనే 1930కి కాల్ చేయండి 💻 https://t.co/YyHGXtOmuu
#Palnadu
0
0
0
🔰 వీటిని అరికట్టేందుకు ప్రజల సహకారం అత్యవసరం.కార్యక్రమంలో AR DSP మహాత్మా గాంధీ రెడ్డి, RI లు L. గోపీనాథ్, S. కృష్ణ, యువరాజు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి ముందుకు సాగుదాం. ✊👦👧
0
0
0
అధికారులు & సిబ్బందితో బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేయించి, సమాజంలో ఇలాంటి ఘటనలను పూర్తిగా అరికట్టే దిశగా అందరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.బాల్య వివాహాలు శిశువుల భవిష్యత్తు, శారీరక-మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
1
0
0
పల్నాడు జిల్లా పోలీస్ | 27-11-2025 పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు IPS గారి ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన కార్యాలయంలో “బాల్య వివాహ్ ముక్త్ భారత్” కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ (AR) సత్తిరాజు గారు నిర్వహించారు.
1
0
1
మాచర్ల రూరల్ ఎస్ఐ సంధ్యారాణి, మాచర్ల టౌన్ ఎస్ఐ అనంతకృష్ణ, ఎక్సైజ్ అధికారులతో సహా మొత్తం 68 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
0
0
0
. ఫుట్‌పెట్రోలింగ్ చేస్తూ గ్రామస్తులకు అవగాహన కల్పించడంతో పాటు, అకారణ గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల రూరల్ CI షేక్ నఫీజ్ భాష, మాచర్ల టౌన్ CI టి. వెంకట రమణ, నాగార్జునసాగర్ SI అశోక్,
1
0
0