OurKurnool Profile Banner
Kurnool Municipal Corporation Profile
Kurnool Municipal Corporation

@OurKurnool

Followers
1K
Following
21
Media
1K
Statuses
2K

💧🧹🗑️🛣️🏢👷👷‍♀️ Official account of Kurnool Municipal Corporation, Andhra Pradesh.

Kurnool, India
Joined August 2020
Don't wanna be here? Send us removal request.
@OurKurnool
Kurnool Municipal Corporation
1 year
ఈ సమస్య నగర శివారు 2 కి.మీ దూరంలో విస్తరించిన స్కంద లోటస్ లోనిది. ఇక్కడ అనేక గృహాలు నిర్మిస్తుండగా, మురికి నీరు బయటకు వెళ్ళేందుకు వీలులేదు. @naralokesh తమరి ఆదేశానుసారం 1.70 కి.మీ వరకు కచ్చ కాలువ నిర్మించి, గల్ఫర్‌తో మురికినీరు తొలగించాం. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@naralokesh
Lokesh Nara
1 year
Dear @RISHIK25941244, please accept my apologies on behalf of the dept. My team will have a word with the concerned authorities and resolve this issue at the earliest. I will keep you posted!.
8
113
479
@OurKurnool
Kurnool Municipal Corporation
2 days
నగరపాలకలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. నగరపాలక సంస్థ కార్యాలయంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ బి.వై. రామయ్య, కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. పిల్లలు జాతీయ గీతాలు, ప్రసంగాలు చేసి వేడుకకు విశేష ఆకర్షణగా నిలిచారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
5
@OurKurnool
Kurnool Municipal Corporation
2 days
Tweet media one
0
0
1
@OurKurnool
Kurnool Municipal Corporation
3 days
‘డాగ్ షెల్టర్’ ఏర్పాటుకు స్థల పరిశీలన. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ‘డాగ్ షెడ్’ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. గురువారం ఆయన డాగ్ షెల్టర్ ఏర్పాటుకు బస్తిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు ప్రదేశాలను పరిశీలించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
5
@OurKurnool
Kurnool Municipal Corporation
3 days
నగరంలో మెరుగైన పారిశుద్ధ్య పనుల నిర్వహణకు వార్డు స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకొని, సంబంధింత అధికారులు సమన్వయంతో అమలు చేయాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. బుధవారం పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@OurKurnool
Kurnool Municipal Corporation
4 days
నగరపాలకకి ప్రధాన ఆర్థిక వనరైన పన్నుల వసూళ్లలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కమిషనర్, అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
2
@grok
Grok
6 days
Generate videos in just a few seconds. Try Grok Imagine, free for a limited time.
388
671
3K
@OurKurnool
Kurnool Municipal Corporation
4 days
తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు. • నగరపాలక కమిషనర్ కమిషనర్ పి.విశ్వనాథ్.• సమీప ప్రాంతాల్లో నీటి వనరులపై అధ్వయనం చేయాలి.• తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారంపై సమీక్ష
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
1
@OurKurnool
Kurnool Municipal Corporation
6 days
గడువులోగా అర్జీలను పరిష్కరించాలి. • నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్.• ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 23 అర్జీలు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@OurKurnool
Kurnool Municipal Corporation
10 days
నగరంలో పారిశ్రామిక వేత్తలు పేద ప్రజల అభ్యున్నతికి సహకారం అందించాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ కోరారు. బుధవారం కల్లూరు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ఏపిఐఐసి కార్యాలయం వద్ద పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు.
Tweet media one
Tweet media two
0
1
1
@OurKurnool
Kurnool Municipal Corporation
11 days
పద్దతి మార్చుకోకపోతే చర్యలు తప్పవు. • అనధికార నిర్మాణాలు, ఆక్రమణలపై ఉపేక్షించొద్దు.• సి & డి వేస్ట్ మేనేజ్మెంట్ పకడ్బందీగా నిర్వహించాలి.• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
Tweet media one
Tweet media two
0
0
2
@OurKurnool
Kurnool Municipal Corporation
12 days
దేవనగర్ సమీపంలో అదనపు రైల్వే లైన్ పనుల కారణంగా దెబ్బతిన్న మున్సిపల్ 400 ఎంఎం పైప్‌లైన్ మరమ్మత్తు పనులు పూర్తి అయ్యాయని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం ఆయన సమస్య ప్రదేశానికి వెళ్లి, మరమ్మత్తు పనులను పరిశీల��ంచారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
1
@OurKurnool
Kurnool Municipal Corporation
13 days
ప్రజలు ఇచ్చే అర్జీల పరిష్కారంలో అలసత్వం చేయోద్దని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని నగరపాలక అదనపు కమిషనర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17 అర్జీలు వచ్చాయి.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@OurKurnool
Kurnool Municipal Corporation
13 days
కర్నూలు - 04-08-2025. కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు, నగరంలోని 52 వార్డుల్లో ఇటివల నియమితులైన 15 మంది ప్రత్యేక నోడల్ అధికారులు సోమవారం ఉదయం ఆయా వార్డుల్లో పర్యటించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@OurKurnool
Kurnool Municipal Corporation
13 days
నగరంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రధాన రహదారులపై రాత్రివేళల్లో స్వచ్ఛత పనులను ప్రారంభించామని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. ఆదివారం ఆయన పూల బజార్, పాత ఈద్గా, బళ్లారి చౌరస్తా తదితర ప్రాంతాల్లో రాత్రిపూట జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@OurKurnool
Kurnool Municipal Corporation
14 days
Tweet media one
0
1
3
@OurKurnool
Kurnool Municipal Corporation
14 days
రాజకీయాలకు అతీతంగా ప్రగతికి పాటుపడాలి. • నగరపాలక సర్వసభ్య సమావేశంలో మంత్రి టీజీ భరత్ .• రూ.29.58 కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
1
@OurKurnool
Kurnool Municipal Corporation
15 days
కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశాల మేరకు నగరంలో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను నిర్వహిస్తున్న నగరపాలక సిబ్బంది. బుధవారపేట హిందూ స్మశాన వాటికలో ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
5
@OurKurnool
Kurnool Municipal Corporation
16 days
నగర ప్రజల సహకారంతో స్వచ్ఛ నగరాన్ని సాధిస్తామని కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం ఆయన యుకాన్ ప్లాజా వద్ద తొలి నిర్మాణపు వ్యర్థాల సేకరణను ప్రారంభించారు. అదేవిధంగా రాజ్‌విహార్ సమీపంలోని హంద్రీ ఒడ్డున ఎల్లమ్మ గుడి నుండి బుధవారపేట బ్రిడ్జి వరకు బండ్ రహదారి పనులను పరిశీలించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
3
@OurKurnool
Kurnool Municipal Corporation
17 days
*నిర్మాణపు వ్యర్థాల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలి*. • కర్నూలుకు ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’ పేరు తెద్దాం .• ప్రతి సచివాలయ పరిధిలో పర్యవేక్షక బృందం .• పారిశుద్ధ్య నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి .• డ్రైనేజీ కాలువల్లో తాగునీటి పైప్‌లైన్లను తొలగించాలి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
1
@OurKurnool
Kurnool Municipal Corporation
18 days
19వ వార్డు జొహరపురం రోడ్డున నగరపాలక సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని, వచ్చే వారంలో పంప్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@OurKurnool
Kurnool Municipal Corporation
18 days
0
0
3