
Nazim Rajak
@NazimRajak09
Followers
0
Following
70
Media
26
Statuses
202
#bodybuilding Coach #FitnessMotivator
Hyderabad
Joined February 2025
కరోనా అత్యవసర పరిస్థితుల్లో కేసీఆర్ గారు కరోనా రోగులను పరామర్శించడానికి వెళ్లినప్పటికీ ఇంత భద్రతా గేర్ ధరించలేదు. అలాంటి సందర్భాల్లోనూ సాధారణంగా వ్యవహరించిన వారు, ఇప్పుడు పాశమైలారం బాధితులను పరామర్శించడానికి రేవంత్ రెడ్డి గారు మాత్రం భారీ భద్రతా దుస్తులతో దర్శనమిచ్చారు.#kcr
0
0
0
From UPI to DigiLocker, eSanjeevani to FASTag, and beyond, digital innovations are revolutionizing daily life, work, and access to services! ➡️ Discover how these tech solutions are enhancing everyday experiences. #10yearsofdigitalindia
0
0
0
సిరిసిల్ల జిల్లా గజసింగవరం లో దారుణం! చెల్లి అని పిలిచే పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం చేసిన శ్రీకాంత్, ఆమె ప్రతిఘటించడంతో కొడవలితో నరికి హత్య చేశాడు. తర్వాత భయంతో తానే ఆత్మహత్య చేసుకున్నాడు. #Sircilla #CrimeNews #Telangana #DomesticViolence #WomenSafety #Gambhiraopet
1
0
0
కొన్నిక్షణాల్లోనే భారీ శబ్దంతో పేలిపోయిన ఆసిఫ్ ఇల్లు. భారత్ సైన్యం సురక్షితంగా బయటపడ్డ ఘటన! #TerrorPlotFailed #AsifShaikh #IndianArmy #KashmirAlert #IEDAttack
0
0
0
ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిపై భారీ ట్విస్ట్ భారత్ జవాన్‌లను చంపేందుకు ఆసిఫ్ తన ఇంట్లోనే IED బాంబ్ అమర్చాడు. స్వయంగా ఇంటి సమాచారం లీక్ చేసి, జవాన్‌లను ఇంట్లోకి రప్పించే ప్లాన్! కిచెన్ బయట నల్ల బాక్స్, వైర్లు గుర్తించిన భద్రతా బలగాలు తక్షణమే అప్రమత్తమై బయటకు వచ్చారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ పుల్వామా జిల్లా త్రాల్‌లో ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం. #ఆసిఫ్_ఖాన్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు. #Pulwama #Tral #IndianArmy #AsifKhan #Terrorism #PahalgamAttack #BreakingNews
1
0
0
బిగ్ బ్రేకింగ్ న్యూస్ పుల్వామా జిల్లా త్రాల్‌లో ఉగ్రవాది ఆసిఫ్ ఖాన్ ఇంటిని పేల్చేసిన భారత సైన్యం. #ఆసిఫ్_ఖాన్ పహల్గాం ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు. #Pulwama #Tral #IndianArmy #AsifKhan #Terrorism #PahalgamAttack #BreakingNews
0
0
0
చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన అఘోరీకి, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసులు అతనిని కోర్టులో హాజరుపర్చిన అనంతరం సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. #Telangana #Congress #RevanthReddy #BJP #KTR #BRS #PahalgamTerroristAttack #WeWantRevenge
0
0
0
మరోసారి కారు ప్రమాదం నుంచి బాలీవుడ్ స్టార్ తప్పించుకున్న అజిత్! బెల్జియం సర్క్యూట్ డి స్పా-ఫ్రాంకోర్చాంప్స్ రేస్‌లో అదుపుతప్పిన కారు, గోడను ఢీకొట్టింది. అయితే, అజిత్ సురక్షితంగా బయటపడ్డారు – అభిమానులకు ఊపిరిపీల్చే క్షణం! #AjithKumar
#AjithAccident
#AjithRacing
#AjithSafe
1
0
0
Every battle writes a story, but this one redefined history. Book your tickets now : https://t.co/AzTMKiqUtD
#KesariChapter2 in cinemas tomorrow, worldwide.
169
814
4K
రైళ్లలో ఎటిఎం సేవలు ప్రయోగాత్మకంగా కొన్ని రైళ్లలో ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరికొన్ని రైళ్లకు కూడా ఏర్పాటు చేయనున్న కేంద్ర ప్రభుత్వం.. #ATMinTrains
#IndianRailways
#ATMOnWheels
#RailwayInnovation
#DigitalIndia
#PanchavatiExpress
#BankofMaharashtra
#RailwayServices
0
0
0
హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ వద్ద హిట్ అండ్ రన్ ఘటన. కోహెడ సర్వీస్ రోడ్‌లో స్కోడా కారు బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. 19 ఏళ్ల యువతి స్పందన స్పాట్‌లోనే మృతి చెందింది. యువకుడు సాయి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి పారిపోయిన డ్రైవర్ కోసం గాలింపు ప్రారంభించారు.
1
0
0
ఎమ్మెల్సీ కవిత రేపు ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షకు సిద్ధం. అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. #BRS #Kavitha #Telangana #Hyderabad #Congress #RevanthReddy #BJP #KTR
0
0
0
HCU భూముల అమ్మకపై - JNU విద్యార్థుల మద్దతు HCU భూముల వివాదం ఢిల్లీకూ చేరింది రాజ్యాంగం చేతిలో పట్టుకున్న రాహుల్, HCU అన్యాయాన్ని చూడలేదా? 400 ఎకరాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్యం ఉద్యమం ఉధృతం – HCU విద్యార్థులకు అండగా! అదానీ, అంబానీలకు భూముల విక్రయాన్ని అడ్డుకుంటాం!
0
0
0
కాంగ్రెస్ కార్యకర్తల కోసం రూ.6000 కోట్లు ఇస్తా మన వెంట తిరిగిన కార్యకర్తలకు రూ.4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తాం దీంతో ప్రతి నియోజకవర్గంలో 4000 నుండి 5000 మందికి డబ్బులు వస్తాయి - సీఎం రేవంత్ రెడ్డి #RevanthReddy
#CongressSupport
#SelfEmploymentScheme
0
0
0
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీని నిర్లక్ష్యం చేశారు.. అప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు - మంత్రి కొండా సురేఖ
0
0
0