Nagarjuna Kimidi Profile Banner
Nagarjuna Kimidi Profile
Nagarjuna Kimidi

@NagarjunaKimidi

Followers
12,162
Following
171
Media
661
Statuses
1,019

TDP President Vizianagaram. Cheepurupalli MLA Candidate 2019. Former Software Engineer(San Jose, California). Real Madrid supporter. #TDPTwitter || B(+ve)

Joined November 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 months
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో "సిలికాన్ వ్యాలీ నుంచి చీపురుపల్లి" కి వచ్చాను.
27
304
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 years
I wish a very happy birthday to NTR Anna @tarak9999
6
1K
5K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
Wishing you a Very Happy Birthday @tarak9999 anna..!! May you have all the happiness and prosperity..!!
11
947
2K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
Happy Birthday Tarak anna..!! May this year bring you much more success and prosperity in your personal and professional life..!! @tarak9999
4
599
2K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
Wishing him a very speed recovery 🙏❤️
@tarak9999
Jr NTR
3 years
I’ve tested positive for Covid19. Plz don’t worry,I’m doing absolutely fine. My family & I have isolated ourselves & we’re following all protocols under the supervision of doctors. I request those who’ve come into contact with me over the last few days to pl get tested. Stay safe
20K
27K
97K
8
496
2K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Met with @naralokesh Anna along with leaders during his journey to Srikakulam..!!
14
201
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 month
తప్పంతా మీదే.. మీ ప్రేమ లేకుంటే, నన్ను ఇంతలా ఆదరించకపోతే ఇంత బాధ ఉండేది కాదేమో.. ఇంత నష్టపోయే వాడిని కాదేమో..
112
387
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
8 months
ఎన్నాళ్ళు..ఇంకెన్నాళ్లు..ఈ సంకెళ్లు #WeStandWithCBNSir #StopIllegalArrestOfCBN
12
437
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
మా సార్ ని సంతోషపర్చటం, అతని మెప్పు పొందటం అంత సులభమైన విషయాలు కావు. 3 రోజుల పర్యటన ముగించుకున్న తర్వాత ఆయనను కలిసినప్పుడు “మీరంతా బాగా కష్టపడ్డారు” అని చెప్పటం జరిగింది.
Tweet media one
Tweet media two
16
132
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
కుప్పంలో హోటల్ రూమ్స్ ఖాళీ లేక ఎక్కడ ఉండాలో తెలియని సమయంలో నాకు మూడు రోజులు తన ఇంటిలో ఆతిధ్యమిచ్చిన సోమేశ్ గారికి ధన్యవాదాలు. నన్ను ఆదరించి, ఎటువంటి లోటు లేకుండా సొంత మనిషిలా చూసుకోవటం జరిగింది. తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బంధాలు, బంధుత్వాలు ఇవి. #TDPTwitter #TDPFamily
Tweet media one
13
122
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
The Wedding Date is on the 27th of December 😊..!!
Tweet media one
115
28
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
“మా ఇల్లు అక్కడ ఉంది వస్తారా?” అని ఈ పిల్లవాడు తమ ఇంటికి తీసుకువెళ్లి అందరికీ పరిచయం చేసిన తీరు నన్ను ఎంత గానో సంతోష పరిచింది.
10
180
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
16 days
మాజీ ముఖ్యమంత్రివర్యులు టిడిపి అధినేత శ్రీ @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
9
170
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
My 1 year in a 2 minute 20 second clip. 4 more years to go Enroute 2024. #TDP #TDPTwitter #Mission2024
69
358
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Happy Birthday @tarak9999 , wish you a very prosperous year ahead. #HappyBirthdayNTR
11
1K
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 months
వైసిపి కంచుకోట బద్దలు! సోమలింగాపురం పంచాయతీలో 100 వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరిక... @JaiTDP
23
191
1K
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 years
మా సహనాన్ని పరీక్షించకండి.
12
239
985
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
This is just a beginning. I shall try to facilitate more youth into politics whenever and wherever possible. Let us all fight for a BETTER INDIA..!! #tdp #telugudesam #telugudesamparty #YoungIndia #YouthInPolitics
Tweet media one
32
189
971
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 years
The day turned even more memorable when I got the opportunity to drive Lokesh Anna from Rajam to Vizag airport.
Tweet media one
Tweet media two
Tweet media three
10
94
968
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 months
టిడిపి పార్టీకి 23 సీట్లు వచ్చిన రోజు కూడా పోరాటం ఆపలేదు.. ప్రత్యర్థి మంత్రి స్థానంలో ఉన్న జంకలేదు..
9
179
895
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 months
బొత్స కంచుకోట అని చెప్పుకునే మెరకముడిదాం మండలంలో సోమలిగాపురం గ్రామం ఆ మండలానికే కంచుకోట. ఈ రోజుల్లో కూడా అక్కడ నియంత, రాచరికపు పద్దతుల్లో పరిపాలన సాగుతూ ఉంటుంది. అటువంటి గ్రామంలో 100 కుటుంబాలను టీడీపీలో కలుపుకోవటం జరిగింది. ప్రజలు భయం వదిలి టీడీపీ కోసం ఆనందోత్సాహాలతో బయటికి…
16
192
859
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
7 months
144 సెక్షన్ అధికార పార్టీ నాయకులకు వర్తించదా? శాంతియుతంగా చేస్తున్న మా నిరసనలపై ఆంక్షలు ఎందుకు?
4
214
827
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
Garukubilli, Merakamudidam TDP wins with 15 votes. This win will be closest to my heart. This is a village i could not turn around for my election. Took some strong decisions, assured cader and finally it did turn in our favour.
33
173
809
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
A very Happy Birthday to People’s leader, Andhra’s Global Brand Ambassador and my Guru Shri Chandra Babu Naidu garu. @ncbn #HBDTeluguPrideCBN
Tweet media one
11
345
788
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
8 months
సుప్రభాతం, న్యూస్ పేపర్ల తో పాటు పోలీసు బలగాలు వేకువనే ఇంటిని చుట్టు ముట్టడం సర్వ సాధారణం అయిపోయింది.
Tweet media one
12
192
787
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
11 days
ఇటువంటి ప్రేమను మించిన ఆస్తి లేదు.
Tweet media one
7
73
826
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Tweet media one
9
591
735
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 years
నా పోస్టర్లు తియ్యంచటంలో ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం మీద ఉందా డీపీఓ గారు?
3
158
735
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
First Win...TDP candidate Sarika Mohan won in Purreyavalasa, Cheepurupalli mandal with 107 votes. This is a village that is historically strong for Congress/YSRCP.
7
171
729
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
Kimidi Renuka wins in Regidi Panchayat, Regidi Amadalavalasa mandal by 700 votes. Total polled votes = 1100. TDP votes = 900. Great win vadina garu..!!
9
136
736
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 years
Cheepurupalli..!!
14
157
721
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
Happy Birthday to our Balayya Babu 🙏🙏❤️❤️..!! #HappyBirthdayNBK
9
184
689
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 months
ఈరోజు బొబ్బిలి లో జరిగిన "రా కదలిరా" కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సందర్భంగా....
5
172
696
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 years
భయపెట్టినా బెదిరించినా బ్రతిమాలినా - మా ఓటు టీడీపీ కే అన్నారు... ఆ మాటకు కట్టుపడుతూ మాకు ఘన విజయాన్ని ఇచ్చిన నాగళ్లవలస గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. విజయం సాధించిన మా అభ్యర్థి కోటేశ్వర్ రావు గారికి శుభాకాంక్షలు.
11
166
676
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
8 months
సొంత బాబాయ్ ని చంపిన వాళ్లని పట్టుకునే దమ్ములేదు కానీ అక్రమ కేసులతో @ncbn గారిని అరెస్టు చేశారు.టీడీపీ గెలుపు ఖాయమని తెలిసే జగన్ రెడ్డి ఈ కుట్రలు తెరతీశాడు. పోలీసులను కక్ష్యా సాధింపు చర్యలకు కాకుండా గొడ్డలి పోటుదారుడిని పట్టుకునేందుకు ఉపయోగించండి.
2
185
684
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
A picture i will always cherish. A treasure i shall value more than any of my possessions. Me and pedananna Kala garu on the left and my parents with sister on the right. #LegendaryNTRJayanthi #JoharNTR
Tweet media one
16
162
677
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Discharged after 12 in hospital, including 7 days in ICU. I consider it God's grace and luck of loved ones(more than mine). The road to full recovery is little longer. Getting better with each day.
Tweet media one
65
80
661
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 months
పార్టీలో చేరే ముందు ఈ పెద్దాయన నన్ను హత్తుకుని “నా కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నీది” అని చెప్పటం నాకు ఎంతో భావోద్వేగాన్ని కలిగించింది. “మీ అందరినీ చూసుకునే బాధ్యత నాది” అని బదులు చెప్పాను.
Tweet media one
8
129
686
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
5 months
మాకు తెలుగుదేశం పార్టీ చాలా ఇచ్చింది. ఇప్పుడు పార్టీకి మేము తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. @JaiTDP
13
128
681
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Admin Post: "I thank @ncbn Sir, @naralokesh anna, leaders and cadre for putting faith in me and providing me an opportunity as Vizianagaram Parliamentary Party President 🙏" - Nagarjuna Kimidi
27
109
658
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
so, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చేసింది తప్పే అంటారు అయితే?
42
102
645
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
Tweet media one
10
64
668
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
A very Happy Birthday to ⁦⁦ @RamMNK ⁩. I wish you to achieve greater success and continue to inspire many more hearts 😊..!!
Tweet media one
8
54
657
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
7 నియోజకవర్గాల్లో 7000 మంది యువకుల్ని మనం తయారు చేసుకోగలిగితే భవిష్యత్తు కూడా మనదే.
9
103
668
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 months
సత్యమే నా ఆయుధం, శ్రమే నా పెట్టుబడి, మీ అభిమానమే నా ఆస్తి.
12
96
674
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
8 months
మీరు ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన ప్రజల కోసం పోరాడుతున్న మా @ncbn గారి పోరాటాన్ని మీరు ఆపలేరు. ఆయనను ఇబ్బంది పెడితే టిడిపి క్యాడర్ వెనకడుగు వేస్తారనుకోవడం మీ తెలివి తక్కువతనమే. #StopIllegalArrestOfCBN
2
185
661
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 years
"ఈసారి మరి ఆళ్ళకి ఎయ్యమండి.... మీకే ఏసేస్తాం.... భగవంతుడి మీద ఒట్టు"
9
130
655
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 months
శ్రీకాకుళంలో జరిగిన శంఖారావం సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh అన్నను మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
3
83
668
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 years
Tweet media one
10
71
651
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 months
చిరిగిన చొక్కాల తో, నలిగిన కండువాళ్ళతో పార్టీని భుజాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్న కార్యకర్తల త్యాగాలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మరువదు. సైకో ముఖ్యమంత్రిని గద్దె దించేంతవరకు విశ్రమించకుండా పోరాడుదాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం. @ncbn @JaiTDP
8
153
660
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 months
చీపురుపల్లి లో మార్పు టిడిపి తోనే సాధ్యం. #TDPWillBeBack
Tweet media one
10
84
657
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
6 months
నా చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల కోసం ఎందాకైనా, ఎక్కడికైనా వెళ్తా..
4
93
647
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Amazing initiative by TDP Twitter community. I am sure that initiatives like these will strengthen us further. I appreciate you guys by being a part, #TDPTwitter
26
211
617
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
వెనక్కి తిరిగి చూసుకుంటే, కరోనా విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ముందుచూపు, అవగాహన అర్థం అవుతుంది. మరి అవి పూర్తిగా లేనిది ఎవరికో కూడా తెలుస్తుంది గా?? #ThisIsNotASatire #pleasewakeupCMgaru
12
124
624
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Planning to release a video that sums up my first year work as TDP Incharge. Stay tuned..!!
13
97
610
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Sir, no one knew me before 2019. Your assessment of my potential and confidence to field me against a bighead made me whoever I am today. I shall come back stronger, albeit after a break. In the long path i have to still travel, your GUIDANCE will be what i shall seek the most🙏
@ncbn
N Chandrababu Naidu
4 years
చీపురుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ @NagarjunaKimidi కి జన్మదిన శుభాశీస్సులు. కరోనా మహమ్మారిపై నువ్వు పోరాడి సాధించిన విజయం మరింతమందికి ఆదర్శం కావాలి. కరోనా నియంత్రణ కోసం నియోజకవర్గంలో నువ్వు చేస్తున్న కృషి అభినందనీయం. నీవు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాను.
Tweet media one
25
217
1K
9
83
609
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 month
నీ లాంటి కార్యకర్తలు కాలర్ ఎగరేసి “మా నాయకుడు” అని గర్వంగా అనుకునేలా నడుచుకున్నాను. దానికి ఎప్పటికీ ఆనందంగానే ఫీల్ అవుతాను.
Tweet media one
18
80
631
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
నా ఇంటి గేట్లు మూసారు. నిర్బందించటానికి ప్రయత్నించారు. అయినా నేను చెప్పిన మాటకి కట్టుబడ్డాను. మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే నేను ఇంట్లో కుర్చునేదిలేదు.
8
172
606
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 years
వీరి దృష్టిలో నేను ఓడిపోలేదు అంట. దీనిని మించిన భావోద్వేగం ఉంటుందా? గెలుపులు ఇచ్చే పదవుల కన్నా ఓటమిలో సంపాదించుకున్న అభిమానం అసలైన సంపద.
16
94
591
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌గారికి 60వ పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. #HappyBirthdayNBK
Tweet media one
8
359
580
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
ప్రజలకు ఒకటే విజ్ఞప్తి - ఇటువంటి సమయంలో డబ్బుని పొదుపు చెయ్యటం అవసరం. మద్యం మీద డబ్బు వృధా చెయ్యొద్దు.
18
159
575
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
అశోక్ గజపతి గారు మహిళ పై చెయ్యి చేసుకున్నారు అన్నది అవాస్తవం. ఎం జరిగిందో ఆమె మాటల్లో వినండి. ఒరిజినల్ వీడియో/ఆడియో చుసిన ఎవరికైనా అక్కడ ఆయన పడేసింది “స్టీల్ ప్లేట్” అని అర్థం అవుతుంది.
2
181
573
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
5 months
Yuvagalam is a different vibe altogether..!!
Tweet media one
2
70
582
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 months
చీపురుపల్లి ప్రజలారా... నాకు ఒక్క అవకాశం ఇవ్వండి చీపురుపల్లికి అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపిస్తా.
0
96
575
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
Happy Birthday Lokesh Anna..!! May this year bring you more prosperity..!! ❤️❤️ ⁦ @naralokesh
Tweet media one
9
91
554
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
“నేను మీ చెయ్య పెట్టుకోవచ్చా అన్నా” అని అడిగి, కొంత దూరం నాతో నడిచి తన జీవిత లక్ష్యాలు నాతో పంచుకోవటం జరిగింది.
2
46
558
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
This is very sad news. A life gone away very early. Rest in peace brother. 🙏🙏.
Tweet media one
17
93
540
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
Not sure why certain panchayats won by TDP are being recounted again and again. Will the same rule apply to panchayats won by YCP? Half a dozen villages are facing this issue as of now.
7
157
532
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 month
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. @JaiTDP #TDPFormationDay
Tweet media one
8
71
545
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
5 months
అన్ని వదులుకొని వచ్చిన ఒక యువకుడిగా అడుగుతున్న చీపురుపల్లి ఎమ్మెల్యేగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. చీపురుపల్లికి అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపిస్తా.....
8
101
541
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 month
దెందులూరుకి చెందిన ఒక జనసేన నాయకురాలు, అనంతపురానికి చెందిన ఒక భాజపా నాయకుడు, విజయనగరానికి చెందిన ఒక మహిళా కార్పొరేటర్ — ఇలా ఎంతో మంది నా వీడియో చూసి — ప్రాంతాలతో, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిస్పందించారు అంటే అందులో నా భావోద్వేగం మీ గుండెకు తాకింది అనే భావిస్తున్నాను. ఎంతో మంది…
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 month
తప్పంతా మీదే.. మీ ప్రేమ లేకుంటే, నన్ను ఇంతలా ఆదరించకపోతే ఇంత బాధ ఉండేది కాదేమో.. ఇంత నష్టపోయే వాడిని కాదేమో..
112
387
1K
34
97
550
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 months
చీపురుపల్లి కి పట్టిన వైసీపీ చీడను తొలగించడానికి మేము సంసిద్ధం.. ✊✊
Tweet media one
12
49
540
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
An old video about mother Kimidi Mrunalini. #jaitdp
9
140
515
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Speaking to the media after protesting in #cheepurupalli against ill-treatment towards @ncbn garu at Vizag airport.
6
117
518
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
5 months
This is a joining that i planned for 4.5 years. In Puthikavalasa i got only 25 votes out of 600 in 2019 and i did not get a polling agent, 50 families have joined TDP today. With this the voting will be equal with a minor give or take. Such satisfying moment..!!
Tweet media one
16
94
532
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
“కూర మాడిపోతే నన్ను తిట్టుకుంటావ్, కూర్చుని వండుకో అమ్మ”
6
43
512
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
My message to TDP family..!! #TDPTwitter @JaiTDP
17
125
508
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
9 months
కుప్పం కంటే చీపురుపల్లి బాగా అభివృద్ధి చేశాను అని బొత్స జోకులు వేస్తున్నారు...
4
147
508
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 months
బొత్స కి నేను భయపడి ఉంటే ఎప్పుడో అమెరికా వెళ్లే వాడిని.ఈసారి నేను బొత్సను ఓడించడం తథ్యం, చీపురుపల్లిలో పసుపు జెండా ఎగరడం ఖాయం.
9
114
511
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Paper Clippings.
Tweet media one
18
89
492
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
నేను ఓడిపోయిన తర్వాత పారిపోలేదు. ప్రజల మధ్యలోనే ఉంటూ వారికి నమ్మకం, భరోసా కల్పిస్తూ పట్టుదలతో పోరాడుతున్నాను.
3
94
505
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
“ఇటువంటి గ్రామాలు ఉండగా బొత్సా కాదు జగన్ వచ్చినా కష్టమే”.
9
71
495
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
Thank You All..!!
Tweet media one
9
38
499
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
Polayavalasa, Tatipudi and Nagalavalasa wins in Gurla Mandal.
4
74
500
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
August 16, 1995. #LegendaryNTRJayanthi
Tweet media one
11
190
488
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
1 year
Here is to wishing A Very Happy Birthday to our visionary leader @ncbn Sir may you have a wonderful day and years ahead. This state needs you back as a CM..!! #HBDPeoplesLeaderCBN
Tweet media one
3
68
499
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
An imperfect picture that perfectly captures the mood..!!
Tweet media one
6
53
490
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
9 months
🙏🙏
@TDPPolitburo
TDP Politburo⚡
9 months
మంత్రి బొత్స కు దీటైన అభ్యర్థి యువ నాయకుడు @NagarjunaKimidi .. ఈసారి చీపురుపల్లిలో పసుపు జెండా ఎగరడం ఖాయం.
4
71
269
2
78
491
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
8 months
నువ్వు పెట్టే అక్రమ కేసులు @ncbn గారిని ఏమి చేయలేవు జగన్ రెడ్డి. ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. #WeWillStandWithCBNSir #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu
5
139
491
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
డాక్టర్ల సూచన మేరకు హోమ్ ఐసొలేషన్లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫోన్ మాట్లాడటం కాస్త ఇబ్బందిగా ఉన్నందున 7-10 రోజులు ఫోన్ అందుబాటులో ఉండను. Asymptomatic కేసులు మన ఊహకి అందని లెక్కలో ఉన్నాయ్. అందరిని జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను.
56
79
483
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
11
116
470
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
2 years
Pedananna gaaritho..!!
Tweet media one
5
24
482
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
Sharing with you my "guntadiki iccharu" dialogue that turned out to be the most loved. It was a spontaneous one, delivered 1 year ago on this day. Though the election result was not what we desired, I did and will continue to work with same energy and positivity.
18
81
469
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 years
లొక్డౌన్ ఆంక్షలు సడలిస్తున్నది ప్రజలకు ఆదాయ మార్గం చూపించటానికి తప్ప, ఆ ఆదాయాన్ని తిరిగి ప్రభుత్వమే లాక్కోడానికి కాదు. మద్యం దుకాణాలు తెరవటం ఒక తప్పు అయితే రేట్లు పెంచటం ఇంకా పెద్ద తప్పు.
11
176
463
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
4 months
వైసిపి కంచుకోట సోమలింగాపురం పంచాయతీలో శిరువూరి వాసు రాజు, నాని రాజు గార్ల ఆధ్వర్యంలో 100 వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరడం జరిగింది. వీరందరికీ టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ప్రేమ పూర్వకంగా ఆహ్వానించాను. @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
92
480
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వైకాపా చేసిన దాడిని ఖండిస్తున్నాను. అయ్యన్న పాత్రుడు గారు ఓ మాట అంటే మీరు విచక్షణ కోల్పోయారే, మరి గత రెండున్నర సంవత్సరాలుగా మీ మంత్రులు ఎమ్మెల్యేలు అంటున్న మాటలు సంగతి ఏంటి? రాజకీయాన్ని రాజకీయంతో ఎదుర్కోండి.
6
101
465
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
TDP wins Seshapupeta( with 107 votes) and Lavidam(with 92) in Gurla Mandal. Konda Sambham with 14 votes in Garividi Mandal.
8
99
462
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 years
I wish a Very Happy Birthday to my friend and brother @IParitalaSriram . May you achieve everything you strive for..!!
Tweet media one
6
45
462
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 months
చీపురుపల్లిలో టిడిపి విజయం.. వైసిపి అవినీతికి అంతం. #TDPWillBeBack #BhavishyathukuGuarantee #RaaKadaliraa
Tweet media one
3
76
471
@NagarjunaKimidi
Nagarjuna Kimidi
3 months
తోటవల్లి కాలువలో కనీసం పూడికలు తీయలేని నువ్వు ఒక మంత్రివా బొత్స గారు?
3
105
473