MutahShiva Profile Banner
Muta Shiva Simha Profile
Muta Shiva Simha

@MutahShiva

Followers
2K
Following
19K
Media
2K
Statuses
16K

Mechanical Engineer- Service Manager Founder - #Agasthyafoundation I am real Hindu (Not BJP) జై తెలంగాణా! ✊ #Nature #Fitness! #Nostlagia #sarcastic 😉

Hyderabad, India
Joined June 2021
Don't wanna be here? Send us removal request.
@MutahShiva
Muta Shiva Simha
5 months
Watch my full interview with @psrmediahouse on congress failed promises in Telangana!! .
Tweet media one
@MutahShiva
Muta Shiva Simha
5 months
Promo of my interview with People media point!.
2
3
30
@MutahShiva
Muta Shiva Simha
4 hours
Press club అంటే. పేకాట ఆడే club అనుకుంటుండు 🤦‍♂️. 🙏.
@TeluguScribe
Telugu Scribe
15 hours
ప్రెస్‌క్లబ్‌ని పబ్బులతో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి. క్లబ్బులో, పబ్బుల్లో కాకుండా అసెంబ్లీలో చర్చించుకుందాము – రేవంత్ రెడ్డి
1
0
3
@MutahShiva
Muta Shiva Simha
4 hours
తెల్సు అన్న 😂😂.
@TeluguScribe
Telugu Scribe
14 hours
నాకు చికాకు తెప్పించకండి. నేను మంచోడిని కాదు - సీఎం రేవంత్ రెడ్డి
0
0
0
@MutahShiva
Muta Shiva Simha
4 hours
Tweet media one
@stevenstan49
తెలుగోడ్ని
11 hours
Tweet media one
0
0
0
@MutahShiva
Muta Shiva Simha
4 hours
ఆడు. బుగ్గ పలుగుతేనే. ఎగ్గిరి అడ్డం పడతాడు 😂😂😂.
@charnakol
Charnakol
18 hours
ప్రశ్నలతో సామ రామ్మోహన్ రెడ్డికి @RamMohanINC చెమటలు పట్టించిన జర్నలిస్ట్. #CongressFailedTelangana
0
0
2
@MutahShiva
Muta Shiva Simha
4 hours
ప్రజలకు మంచి చేయి అక్క అంటే. Reels చేసూడు. శాపాలు పెట్టుడు. నేర్చుకున్నావు 🤦‍♂️.
@mekaapalaKukka
మీ కాపలా కుక్క
22 hours
💥ఇంట్లో ఉన్న ఆడబిడ్డలను ఓర్వకపోతివి!.బయట ఉన్న ఆడబిడ్డలను ఓర్వకపోతివి!. నా కన్నీళ్ళతో నువ్వు ఏం బాగుపడుతావు రా కేటీఆర్! నువ్వు నాశనం అయిపోతావ్!. --- సీతక్క
0
0
1
@MutahShiva
Muta Shiva Simha
4 hours
తెలుసు! ఎవరైనా guest లు ఒస్తే, stage మీద కప్పుతారు. ఆహ్ మాత్రం తెల్వకుండా CM అయిపోతారా ఎటి? 🙄.
@Political_T20
Political_T20
15 hours
సవాల్ అంటే అర్ధం తెలుసా మీకు . ?#justaskig.
0
0
5
@MutahShiva
Muta Shiva Simha
4 hours
రేవంత్ Reddy will be remembered as the worst CM తెలంగాణా ever had nor will have in future 🤦‍♂️.
0
0
25
@MutahShiva
Muta Shiva Simha
4 hours
Sssshhhhhh. ఎవడు కట్టిండు. ఎవడికి thanks చెప్తుండ్రు 🤦‍♂️🤦‍♂️.
@NCBNFanHere
Fan of NCBN 🚲✌️
16 hours
Thank You @revanth_anumula Anna 🙏🏻
17
15
156
@MutahShiva
Muta Shiva Simha
4 hours
@GHMCOnline?? 🙄🙄.
1
0
0
@MutahShiva
Muta Shiva Simha
13 hours
Dear @GHMCOnline it has been almost a week, since the waste is not collected. Location : chikkadpally, Musheerabad, హైదరాబాద్. Could you please look into it and check why staff is not coming to pickup waste. @CommissionrGHMC @gadwalvijayainc.
1
0
1
@MutahShiva
Muta Shiva Simha
16 hours
But bro. But BJP is Congress B Team in తెలంగాణ . 🤔🤔.
@Amockx2022
Amock_
1 day
It will be historical show today in Bihar . Rahul Gandhi + Tejaswi Yadav = 🔥🔥. Be scared BJP and all B-teams, your countdown begins for the November ☠️
0
0
3
@MutahShiva
Muta Shiva Simha
17 hours
ఇది ఎపుడు పెట్టారు? 🤔
Tweet media one
1
1
18
@MutahShiva
Muta Shiva Simha
17 hours
పీడిత పక్షాల గొంతుకును అని ఒచ్చి. ఇవుడు ఆళ్లనే పీడించడం. 🙏🙏🙏.
0
0
10
@MutahShiva
Muta Shiva Simha
17 hours
Bro. నువ్ నాకంటే ముందే ముసలోడివి ఐతావ్. Of course. నీకు ఇదే last MLC అనుకో. తర్వాత ఎట్లైనా కుక్క బతుకే. అపుడు నువ్ మంచం మీద పడ్డప్పుడు. నీ దగరికి ఒచ్చి. ఈ video play చేస్తా. 👍.
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 days
కేసీఆర్ ముసలోడు హాస్పిటల్ లో పడ్డాడు. ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం: కాంగ్రెస్ MLC అద్దంకి దయాకర్
1
0
0
@MutahShiva
Muta Shiva Simha
17 hours
Now రేవంత్ రెడీ buried it beneath the ground 😂🙏.
@PraveenBaddam1
Praveen Baddam
24 hours
Rajanna ♥️♥️.CBN and YSR upheld the dignity of Telugu politics — they never let it fall below a standard. Sadly, YSJ and KCR brought it down the moment they came to power. #YSRForever.
0
0
1
@MutahShiva
Muta Shiva Simha
17 hours
చెప్పాల్సిందే ✊✊
Tweet media one
Tweet media two
@Nallamala_
Yashwanth Reddy
2 days
ఆత్మగౌరవం (ఏం అంటారోమీరేచెప్పండి)
Tweet media one
Tweet media two
0
4
21
@MutahShiva
Muta Shiva Simha
17 hours
అది. ఎండ కాలం. వాన కాలం. Photo లు ర అయ్య 😂😂. 🤦‍♂️.
@angrybirdtweetz
Darshni Reddy
2 days
Lakes in Congress govt ❤️. This is the outcome of the Telangana Congress government's initiative aimed at safeguarding lakes and ponds in Hyderabad. Hail HYDRAA
Tweet media one
0
0
3
@MutahShiva
Muta Shiva Simha
17 hours
అదేంటి అక్క. రేవంత్ అన్న నా అన్న అంటావ్. చంద్ర బాబు నాయుడు నా అన్న అంటావ్. ఆల్లు ఏమో. నిను మా సోదరి అంటారు. మల్ల నాకు ఎం బలం లేదు అంటావ్. నీ వెనక రెండు రాష్టల CM లు ఉన్నా��ు అక్క. 🔥🔥🔥.
@Congress4TS
Congress for Telangana
2 days
కేటీఆర్. నువ్వు నాతో పెట్టుకుంటే సర్వనాశనం అవుతావ్. నువ్వు మనిషివే అయితే నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసుకొని నిజాలు మాట్లాడు. దొర అహంకారం తగ్గిం చుకో. నీకు కుల, ధన బలం ఉండొచ్చు. నాకు నియోజకవర్గ ప్రజల బలముంది. సీఎంను ఇష్ట మొచ్చినట్లు మాట్లాడుతావా?. -- మంత్రి సీతక్క
0
0
5
@MutahShiva
Muta Shiva Simha
17 hours
Management అంటే. CM seat కొన్నట్టా అక్క??.
@GeethaAinala
Geetha Ainala
1 day
AI Generated Baby లాగా నువ్వొక్కడివే ఊడిపడ్డావ్ కేసీఆర్ తరుపున మానేజ్మెంట్ కోటాలో. !!.అందరూ సొంతంగా వేరే పార్టీలల్లో రాజకీయ జీవితం మొదలు పెట్టి, గ్రౌండ్ లెవెల్ నుండి కష్టపడి ఎదిగి వచ్చినోళ్ళు,. మీ నాయన వాళ్ళని సైనికుల్లా కాదు, బానిసల్లాగ తయారు చేసిండు.!
7
9
120