
Marpu Modalaindi
@MarpuModalaindi
Followers
2K
Following
5K
Media
3K
Statuses
4K
Witness the change that the people of Telangana have sought for over 75 years. గత 75 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు.
Telangana
Joined June 2024
జూబ్లీహిల్స్‌లో క్లియర్ కాంగ్రెస్ వేవ్ జూబ్లీహిల్స్ బైపోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు మొన్న డెక్కన్ క్రానికల్ సర్వేలో 48%, నేడు తెలంగాణ 365 సర్వేలో 54% రోజురోజుకు ప్రతిపక్షాలకు అందనంత దూరంలో కాంగ్రెస్ ఈసారి జూబ్లీహిల్స్ అడ్డా.. కాంగ్రెస్‌దే పక్కా.. #JubileeHillsByPoll
2
9
29
క్రమశిక్షణ అంటే కాంగ్రెస్... మంటల్లో చలికాగుదామనుకున్నవాళ్ల నోట్లో మట్టి కొట్టిండు పొన్నం అన్న. ఇదేమీ బీఆర్ఎస్ కాదు, ఇక్కడ అహంకారానికి, ఆధిపత్యానికి తావు లేదు. అన్నాదమ్ముల్లా ఉంటరు, కలిసి ముందుకు నడుస్తరు. #ponnamprabhakar #telangana #AdluriLaxman
4
6
24
కాంగ్రెస్ కట్టిన స్కూల్‌రా బాబు... రేవంతన్న వచ్చుడు వచ్చుడే స్కూళ్ల మీద పడ్డడు. ఓ దిక్కు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు కడుతున్నడు, ఇంకో దిక్కు ఉన్న సర్కార్ స్కూళ్లను కార్పోరేట్ లెవల్‌కి అప్‌గ్రేడ్ చేస్తున్నడు. అది నేనే, ఇది నేనే అనే కేటీఆర్.. సిటీలో పదేండ్లలో ఒక్కటైనా కట్టిండా ఇలాంటిది?
10
28
136
ఇదీ రేవంతన్న సత్తా...🔥 దమ్మున్నోడు రూలింగ్‌లో ఉంటే, పెట్టుబడులు ఇలా పరుగులు పెట్టుకుంటూ వస్తాయి. ఇంగ్లీషులో మాటలు నరికే కేటీఆర్.. పదేండ్లలో ఫార్మా రంగంలో ఇంత బిగ్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకురాలేకపోయిండు. #EliLilly #Telangana
5
16
49
ఇలాంటివి బీజేపీకే సాధ్యం... -సీఎం యోగి రూ.300 చెక్కులు పంచుతున్నడు -ఇక్కడ మా కిషన్ రెడ్డేమో లిఫ్టులు ఓపెన్ చేస్తడు, కుర్ కురేలు పంచుతడు... - బండన్నేమో షాపుల ఓపెనింగ్‌కి పోతడు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులుగా ఉన్నరు, కాస్త హోదాకు తగ్గ పనులు చేయండయ్యా... #JustBJPThings
1
1
12
8 మంది బీజేపీ ఎంపీల సత్తా రూ.2 వేల కోట్లేనా? స్టేట్ పరువు తీస్తున్నరుపో... జీడీపీలో టాప్ మనం, జీఎస్టీ కంట్రిబ్యూషన్‌లో టాప్ మనం, ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో టాప్ మనం, ఇంత బాగా పెర్ఫామ్ చేస్తున్న స్టేట్ పట్ల వివక్ష తగునా కేంద్రానికి? #Telangana
0
2
10
10 yrs of BRS rule ❌ Roads smashed, full of potholes.. 80% in bad shape 2 yrs of Congress govt ✅ Roads repaired & quality improved with modern machinery 🚧🛣️ #CongressForTelangana #BetterRoads #Telangana
0
0
5
For 10 yrs under BRS rule, women got no justice ❌ 🚫 No place in Cabinet 🚫 No free bus travel 🚫 No loans, no insurance 🚫 No safety But under Congress govt ✅ 👩💼 Women in Cabinet 🚌 Free bus travel ⚡ 200 units free power 🛢️ Gas @ ₹500 🤝 ₹10L insurance for SHGs 💰
0
0
3
LoP Shri @RahulGandhi visited Medellín, Colombia, and walked through Comuna Trese — once a hub of violence, now a symbol of hope, transformed by the power of art and culture. Truly inspiring.
195
808
3K
రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి భౌతికకాయాన్ని దర్శించి, నివాళి అర్పించాను. కుటుంబ సభ్యులను పరామర్శించాను.
17
109
535
Ever seen a CM interact with common people like this on Dasara? 🎉🙌 This is what sets him apart from ordinary politicians. ✨ That’s why we call him a people’s leader. 💯🤝 Kudos to Revanth Anna! 👏🔥 #RevanthReddy #Telangana #PeoplesLeader #Dasara #Leadership
16
34
212
Historic day for Telangana healthcare under CM Revanth Reddy 🚑✨ 🏥 New Osmania Hospital construction begins ▪️ 12 floors, 2000 beds ▪️ Robotic surgery & world-class facilities ▪️ Coming up on 26 acres in Goshamahal, ready in 2 years 👉 Others gave false promises… 👉 Revanth
0
1
11
మేడిన్ ఇండియా అని టీవీల్లో డైలాగులు కాదు.. ఇలా గ్రౌండ్ లో దిగి భారతీయ ఉత్పత్తులను ప్రమోట్ చేసే దమ్ముందా మోడీ? @narendramodi
Proud to see Bajaj, Hero & TVS do so well in Colombia. Shows Indian companies can win with innovation, not cronyism. Great job 👍
0
0
5
నా ఊరు కొండారెడ్డిపల్లి ఘన స్వాగతం పలికింది. గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజల చేశాను.
19
127
975
బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా...🤣🤣 జూబ్లీహిల్స్ ఓటర్లు చాలా చైతన్యవంతులని నిరూపిస్తున్నరు... #JubileehillsByElection #hyderabad #telangana
0
0
5
పదేండ్ల కేసీఆర్ పాలనలో నిరుద్యోగులు గోసపడ్డరు.. రేవంతన్న రాగానే కొలువుల పండగ తెచ్చిండు... గతేడాది సరిగ్గా ఇదే దసరా సమయానికి డీఎస్సీ రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి 11 వేల పైచిలుకు మందికి కొలువులు ఇచ్చిండు.... #telangana #Revanthanna #DasaraFestival
0
5
11
0
2
6
దామన్నకు నివాళి... 1995లో అంతటి ఎన్టీఆర్ హవాలోనూ నల్గొండ నుంచి ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి... ఎమ్మెల్యేగా, మంత్రిగా దామోదర్ రెడ్డి సేవలు మరవలేనివి... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్థూ... ఘన నివాళులు...🙏🙏
3
17
118
42 శాతం రిజర్వేషన్లతో 23,479 మంది బీసీలకు పొలిటికల్‌గా లైఫ్ ఇస్తోంది కాంగ్రెస్ సర్కార్... కాంగ్రెస్ జెండా పట్టి బీసీలంతా ఇక దొరల పార్టీని పాతరేయడం ఖాయం.... #BCReservations #Telangana
0
0
7
Do you know how much Telangana was destroyed in 10 years of BRS rule? It wasn’t just scams, corruption, and arrogant leadership, they even destroyed our youth. 🔴 During BRS rule, 29.57 lakh youth in the state got addicted to drugs. The reason? Directly or indirectly, BRS.
0
3
5