Manjula Raghunath Reddy Profile
Manjula Raghunath Reddy

@ManjulaRaghuna3

Followers
338
Following
1K
Media
420
Statuses
598

GHMC Chandanagar Division Corporator, Serilingampally Constituency,

Chandanagar, Hyderabad, INDIA
Joined May 2021
Don't wanna be here? Send us removal request.
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
4 years
Heartfelt Congratulations to Chief Minister K Chandrashekhar Rao garu💐 on the occasion of his 9th Consecutive election as President of TRS Party @HITEXLTD #20YearsOfTRS #TRSPlenary
0
4
39
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
19 days
ఈరోజు జరిగిన @GHMC 12వ సర్వసభ్య సమావేశంలో పాల్గొని చందానగర్ డివిజన్ లోని ప్రధాన సమస్యలు శానిటేషన్, వీధి దీపాలు, డ్రైనేజ్ సమస్యలను మేయర్ గారికి అధికారులకు తెలియజేయడం జరిగింది. @CommissionrGHMC @TelanganaCMO
0
0
0
@GandhiArekapudi
Gandhi Arekapudi
6 months
Foundation stone laid for the proposed 4-lane road (2.7 KM) & 2-lane service road expansion from Sridevi Theatre Road to Ameenpur (NH65) in #Chandanagar Division - at an estimated cost of ₹45 Cr. Along with Hon’ble Minister Duddilla Sridhar Babu garu, Corporators Smt. Manjula
12
6
40
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
6 months
ఈరోజు జరిగిన GHMC 11వ సర్వసభ్య సమావేశంలో పాల్గొని చందానగర్ డివిజన్లో నెలకొన్న సమస్యలను అధికారులకు తెలియజేసి నిధులు విడుదల చేయవలసిందిగా కోరడం జరిగింది.@CommissionrGHMC @TelanganaCMO
0
0
2
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
* మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.* *May this Year bless you with love, peace and empowerment wishing you all a Happy New Year. #happynewyear2025
0
0
1
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
ప్రజా పాలన విజయోత్సవాలు మరియు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంను పురస్కరించుకుని చందానగర్ లోని PJR స్టేడియం పరిధిలో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు సహాయ పరికరాలను జిహెచ్ఎంసి అధికారులు మరియు గౌరవ స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారితో కలిసి అందజేయడం జరిగింది.
0
0
1
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
ప్రజా నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ @revanth_anumula గారికి జన్మదిన శుభాకాంక్షలు.@TelanganaCMO #happybirthdayrevanthanna
0
0
0
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
చందానగర్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని మరియు పెండింగ్ పనులను వేగవంతం చేయాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.@ZC_SLP @CommissionrGHMC @TelanganaCMO
0
0
7
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమి నగర్ కాలనీ మరియు పలు కాలనీలలోనిన్న సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారి సతీమణి శ్యామల దేవి గారి తో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలకు సద్దుల బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
0
0
1
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
చందానగర్ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన *ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్* ను గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీ @GandhiArekapudi గారు, గౌరవ జిహెచ్ఎంసి అధికారులు, గౌరవ కార్పొరేటర్లు, మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది.@ZC_SLP
0
0
0
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
జిహెచ్ఎంసి స్టడీ టూర్ లో భాగంగా గత ఐదు రోజుల పర్యటనలో గౌరవ జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీమతి @SrilathaMothe గారు మరియు గౌరవ జిహెచ్ఎంసి నా సహచర కార్పొరేటర్లతో కలిసి అస్సాం సీఎం @himantabiswa గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
0
0
1
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో వినాయక నవరాత్రులను పురస్కరించుకొని వినాయక మండపాల వద్ద కాలనీ వాసులతో కలిసి హోమం, పూజ ,అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
0
0
0
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కాలనీ వాసులతో కలిసి పాల్గొనడం జరిగింది.#HappyGaneshaChaturthi
0
0
0
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ లో నెలకొన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే గౌరవ శ్రీ అరికెపూడి గాంధీ గారు,@CommissionrGHMC ఆమ్రపాలి గారు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి రోడ్డు విస్తరణ పనులను త్వరగా చేపట్టవలసిందిగా కోరడం జరిగింది.
1
2
7
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా చందానగర్ డివిజన్ పరిధిలోలని రెడ్డి కాలనీ,కైలాష్ నగర్ కల్వర్టు,దీప్తిశ్రీనగర్, తారా నగర్ కాలనీలలో జలమయమైన ప్రాంతాలను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.@ZC_SLP
0
0
0
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం చెరువులోని గుర్రపు డెక్క తొలగింపు పనులను గౌరవ జిహెచ్ఎంసి మేయర్ @gadwalvijayainc గారు,@ZC_SLP ఉపేందర్ రెడ్డి గారు మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది .@TelanganaCMO @CommissionrGHMC
0
0
0
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
చందానగర్ డివిజన్ పరిధిలోని త్వరలో చేపట్టబోయే శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనులను గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీ @GandhiArekapudi గారు @ZC_SLP ఉపేందర్ రెడ్డి గారు మరియు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.@CommissionrGHMC @TelanganaCMO
9
3
8
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు ప్రధాన కూడలిలో నిన్న 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.@TelanganaCMO
0
0
2
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి #స్వచ్ఛదనం #పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ కాలనీ పలు కాలనీలలో మొక్కలు నాటి పరిసరాల పరిశుభ్రత దోమల నివారణ పై వివరించడం జరిగింది.@TelanganaCMO @ZC_SLP
0
0
1
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం వీకర్ సెక్షన్ ,భవానిపురం కాలనీలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన*స్వచ్ఛ ధనం పచ్చదనం* కార్యక్రమంలో కాలనీవాసులు అధికారులతో కలిసి పాల్గొని దోమల నివారణ పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది.@ZC_SLP @CommissionrGHMC
1
0
0
@ManjulaRaghuna3
Manjula Raghunath Reddy
1 year
3
0
2