ManikyaraoPilli Profile Banner
Manikyarao pilli Profile
Manikyarao pilli

@ManikyaraoPilli

Followers
823
Following
2K
Media
2K
Statuses
2K

TDP(Telugu Desam Party) Leader.

guntur
Joined April 2020
Don't wanna be here? Send us removal request.
@ManikyaraoPilli
Manikyarao pilli
18 hours
నా వ్యక్తిగత సహాయకుడు (అల్లుడు) తుమ్మలపల్లి రాజశేఖర్ వారి నాయనమ్మ #తుమ్మలపల్లి #సీతారావమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించాను. #LIDCAPChairman #ManikyaraoPilli #GunturDistrictTdpPresident @JaiTDP @iTDP_Official @TdpActivist
0
0
3
@ManikyaraoPilli
Manikyarao pilli
2 days
మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదురించి మరాఠా వీరుడిగా ప��రుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ, స్త్రీని గౌరవించి హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడు.. ఛత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. #chatrapati_shivajimaharaj #Vardanthi @JaiTDP @ncbn @naralokesh @iTDP_Official @TdpActivist
0
1
0
@ManikyaraoPilli
Manikyarao pilli
3 days
ఆడపిల్లల చదువుకోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపటానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి.. #సావిత్రిబాయి #ఫూలే గారి #వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు.. #SavitribaiPhule #Vardhanti #ManikyaraoPilli @ncbn @naralokesh @JaiTDP
0
0
0
@ManikyaraoPilli
Manikyarao pilli
5 days
#అంతర్జాతీయ #మహిళా #దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన Women's Day వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.. #WomensDay2026 #LIDCAPChairman #ManikyaraoPilli #GunturDistrictTdpPresident @JaiTDP @ncbn @naralokesh @iTDP_Official
0
0
0
@ManikyaraoPilli
Manikyarao pilli
5 days
మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దేందుకు తెలుగు దేశం పార్టీ దశాబ్దాలుగా చేసిన కృషికి నిదర్శనం అన్ని రంగాల్లో వెల్లి విరుస్తున్న మహిళా సాధికారత. #InternationalWomensDay #ChandrababuNaidu #AndhraPradesh
0
0
0
@ManikyaraoPilli
Manikyarao pilli
5 days
సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ అన్ని రంగాల్లో తనదైన పాత్ర పోషిస్తూ జాతి నిర్మాణంలో భాగమైన స్త్రీ మూర్తులకు.. #అంతర్జాతీయ #మహిళా #దినోత్సవ #శుభాకాంక్షలు #WomensDay #LIDCAPChairman #ManikyaraoPilli @JaiTDP @ncbn @naralokesh @ManagingTrustee @brahmaninara
0
0
1
@ManikyaraoPilli
Manikyarao pilli
6 days
నేడు (07-03-2026) కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రివర్యులు, గుంటూరు పార్లమెంటు సభ్యులు @PemmasaniOnX గారి పుట్టినరోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. #HappyBirthday @ncbn @naralokesh @JaiTDP @tdptrending @TdpActivist
1
2
4
@ManikyaraoPilli
Manikyarao pilli
6 days
కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రివర్యులు, గుంటూరు పార్లమెంటు సభ్యులు, డా||పెమ్మసాని చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐💐 #HappyBirthday @PemmasaniOnX #LIDCAPChairman #ManikyaraoPilli @JaiTDP @naralokesh @ncbn @Pallasrinivas4u @iTDP_Official
0
0
1
@ManikyaraoPilli
Manikyarao pilli
8 days
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, సోదర సమానుడు శ్రీ #దామచర్ల #సత్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐 @Satya_tdp #HappyBirthday @JaiTDP @ncbn @naralokesh @Pallasrinivas4u @iTDP_Official @TdpActivist @tdptrending
0
0
3
@ManikyaraoPilli
Manikyarao pilli
9 days
ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కమిటీతో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. #WomensDay2026 #March8 #LIDCAPChairman #ManikyaraoPilli #GunturDistrictTdpPresident @JaiTDP @ncbn @naralokesh @iTDP_Official
0
0
1
@ManikyaraoPilli
Manikyarao pilli
10 days
శుద్ధమైన దాంట్లో చిన్న చుక్క ఏది కలిసినా అది కల్తీనే. ఇక్కడ అసలు శుద్ధమైన నెయ్యే లేదని, మొత్తం కల్తీనే అని తేలిపోయింది. మన హిందూ పవిత్రత, మన లడ్డూ పవిత్రత తెలియని వీళ్లకు శిక్షలు పడే వరకు ప్రతి హిందువు పోరాడాలి. #YCPinsultsLordBalaji #AntiHinduJagan #TirumalaLaddooKalteeNijam
0
0
3
@ManikyaraoPilli
Manikyarao pilli
10 days
బడుగు, బలహీనవర్గాల కోసం స్ఫూర్తిదాయకమైన సేవలందించి తొలి దళిత స్పీకర్ గా దేశ రాజకీయాలలో ధృవతారగా వెలిగిన కీ.శే. జి.ఏం.సి బాలయోగి గారి వర్ధంతి సందర్భంగా అయన స్మృతికి ఘన నివాళులు. #GMCBalayogi #Vardhanti #LIDCAPChairman #ManikyaraoPilli @JaiTDP @ncbn @naralokesh @HarishBalayogi
1
1
2
@ManikyaraoPilli
Manikyarao pilli
10 days
వసంతానికి స్వాగతం పలుకుతూ వచ్చిన ఈ హోలీ మీ జీవితంలో మరిన్ని రంగులు అద్దాలని.. ప్రతి ఒక్కరూ ఆనందోత్సహాల మధ్య రంగుల పండుగ సంబురాలను జరుపుకోవాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ #హోళీ #శుభాకాంక్షలు #HappyHoli #LIDCAPChairman #ManikyaraoPilli @JaiTDP @ncbn @naralokesh @iTDP_Official
0
0
1
@ManikyaraoPilli
Manikyarao pilli
11 days
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకొని అభ్యర్థనలను విని ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాలని యంత్రాంగానికి పంపించడం జరిగింది. #prajadarbhar @JaiTDP @ncbn @naralokesh
0
0
1
@ManikyaraoPilli
Manikyarao pilli
12 days
భాష్యం విద్యా సంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthday #RamaKrishnaBhashyam #LIDCAPChairman #ManikyaraoPilli #GunturDistrictTdpPresident #TeluguDesamParty #TDP #NaraChandrababuNaidu #NaraLokesh #Guntur #AndhraPradesh
1
1
2
@ManikyaraoPilli
Manikyarao pilli
13 days
గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ లో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీచేస్తూ.. https://t.co/wnH0jM5ptq #NTRBharosaPension #Pension @JaiTDP @ncbn @naralokesh @Pallasrinivas4u @TdpActivist @iTDP_Official @tdptrending @PemmasaniOnX
0
0
1
@ManikyaraoPilli
Manikyarao pilli
13 days
రథాలు తగలబెట్టారు, విగ్రహాలు ధ్వంసం చేశారు, ఇప్పుడు లడ్డూ కల్తీ బయటకు వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఎదురు దాడి చేయకుండా, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి #YCPinsultsLordBalaji #AntiHinduJagan #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #PsychoFekuJagan #AndhraPradesh
0
0
0
@ManikyaraoPilli
Manikyarao pilli
13 days
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, భారతదేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న.. డా॥ బాబూ రాజేంద్రప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు.. #DrBabuRajendraPrasad #Vardhanti #LIDCAPChairman #ManikyaraoPilli #GunturDistrictTdpPresident @ncbn @naralokesh @JaiTDP
0
1
1
@ManikyaraoPilli
Manikyarao pilli
13 days
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న NTR భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ లో అర్హులైన వృద్ధులకు, వికలాంగులకు మరియు వితంతు మహిళలకు పెన్షన్లను అందజేయడం జరిగింది. #NTRBharosaPension @JaiTDP @ncbn @naralokesh
0
0
1
@ManikyaraoPilli
Manikyarao pilli
14 days
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య గారిని విజయవాడలోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. #BalaKotaiaha #LIDCAPChairman #ManikyaraoPilli @JaiTDP @ncbn @naralokesh @iTDP_Official @Pallasrinivas4u @JanaSenaParty
0
1
2