Mahi Profile Banner
Mahi Profile
Mahi

@Mahi0x00

Followers
22,566
Following
22,515
Media
4,660
Statuses
34,702

Minimalist. #Telangana . Zarra-Nawazi ka Shukriya 🙏

Hyderabad & Rayachoti Both.
Joined May 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Mahi0x00
Mahi
4 years
తమ్మీ.. నీ ఊరి భాష, నీ యాసను నువ్వే మెయిన్ స్ట్రీమ్ లకు తీస్కరావాలె. నువ్వే సప్పుడుజేకుంటే ఏ గోశిగాడో నీ భాషను కమెడియన్లతోనో, విలన్లతోనో మాట్లాడిపిచ్చి నువ్వు నీ ఊరి పేరు చెప్పంగనే నీ క్యారెక్టర్ డిసైడ్ చేశే దాక తీస్కస్తరు. నీ ఊరు యాసల నువ్వు మాట్లాడు. నా ఊరు యాసల నేను మాట్లాడ్త.
47
258
1K
@Mahi0x00
Mahi
6 months
ఈ పైసలు మాయా ఏమన్నా? మా ఇంటెన్క పొలమ్మమ్మి కడ్తున్నామా ఏమన్నా? ప్రజలు కట్టిన పన్నులతోనే ప్రజల పనులు అయితయ్. -KTR ఇంకొడుండే, “నేనేసిన రోడ్ల మీద తిరుగుతూ, నేనిచ్చే పెన్షన్తో తింటూ నాకెందుకు ఓట్లెయ్యరు?” అని అడిగిండు. 😂
32
449
2K
@Mahi0x00
Mahi
2 months
Don’t miss this. Coding in Java vs Coding in Python. Ft #SVSC
45
249
2K
@Mahi0x00
Mahi
4 months
పాత సమస్రం పోతుందని బాధతోని 😭😭
28
237
2K
@Mahi0x00
Mahi
2 months
మీది మొత్తం 23 అయింది. రెండు పాచిపోయిన లడ్డులు ఎగస్ట్రా.
Tweet media one
41
298
1K
@Mahi0x00
Mahi
4 years
మొన్న విజయవాడ కేంచి వచ్చేటపుడు తీశిన. 135ft #Hanuman @ #Paritala
Tweet media one
20
144
1K
@Mahi0x00
Mahi
10 months
Sorry...but objectively this design looks horrible. Not cinematically but generally. in 2023 if you really want to cast Prabhas and spend so much on a first look. I can suggest better designers. Better elevation. If this is for the 'future', then let's do better. #WhatisProjectK
Tweet media one
@nagashwin7
Nag Ashwin
4 years
@JAGANTRS Sorry...but objectively this design looks horrible...not politically but architecturally...in 2020...if you really want to demolish and spend 400cr on a new building...I can suggest better architects...better elevation...if this is for the 'future', then let's do better..
70
183
587
48
331
1K
@Mahi0x00
Mahi
1 year
తను - నేను.
Tweet media one
60
17
1K
@Mahi0x00
Mahi
6 months
రేయ్ హాఫ్ టికెట్!! 🤣🤣
Tweet media one
35
181
1K
@Mahi0x00
Mahi
10 months
ఒరేయ్!!! 🤣🤣🤣🤣🤣
22
198
1K
@Mahi0x00
Mahi
6 months
సల్లగాలి మోసుకొచ్చెరా.. సేను సెల్కల ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మల.. రాలుతున్న పూల చప్పట్లు గడ్డి మోపులు, కాల్వ గట్టులు సెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు.. @KTRBRS @myvillageshow 😍
16
166
1K
@Mahi0x00
Mahi
22 days
@historyinmemes Madagascar landing. I said KISS IT.
11
55
1K
@Mahi0x00
Mahi
6 months
Don’t miss this. 💯 timing!!!
48
145
999
@Mahi0x00
Mahi
2 years
Tweet media one
Tweet media two
19
250
948
@Mahi0x00
Mahi
3 years
BTech interview
Tweet media one
Tweet media two
20
210
954
@Mahi0x00
Mahi
8 months
Haters gonna hate but Hanumantha Rao tatha is the sweetheart of todays Telangana politics ra..
20
165
969
@Mahi0x00
Mahi
7 months
ఇన్నేండ్లు మా గణపతులను మేము తీన్మార్ ఆటలాడుకుంటా ఊరేగిస్తుంటిమి, సూసుడే మీవొంతు ఉంటుండే. ఇయ్యాల మా గణపతులను మీరే ఊరేగిస్తిరి, మా తీన్మార్ ఆటలు మీరే ఆడుతుంటే, బిత్తరవోయి మీ సంబరాన్ని చూసుడు మా వొంతయ్యింది. Thank you @hydcitypolice
12
119
948
@Mahi0x00
Mahi
13 days
ఈయన కల్లాల కాడ బస్సాపుడు మొదలు పెట్టిండు. పొట్టోనికి కష్టకాలం స్టార్ట్ అయినట్టే. #KCRBusYatra #KCRPoruBaata
11
162
892
@Mahi0x00
Mahi
2 years
యోవ్ #Govinda ప్పా! నిన్ను చూసే దానికి హైదరాబాద్ నుంచి వచ్చిండా. బిన్నే దర్శనమిచ్చే.. నేను పోతా. #Govinda #Tirumala
Tweet media one
19
34
837
@Mahi0x00
Mahi
5 months
GDP ఉండగ డ్రైవర్ ఎందుకు దండగ.
30
170
843
@Mahi0x00
Mahi
1 year
మీకేం పని లేదా? పోయి గాడిదలు కాసుకోండి - @realyssharmila sound. అదే పని చేస్తున్నాం.😂 Police resound
52
138
794
@Mahi0x00
Mahi
2 years
ఈ రెండు వీకెండ్లు నీవి వచ్చే రెండు వీకేండ్లు నావి అని బ్లాక్ చేస్కొని, టికెట్ రేట్లు పెంచి, రొట్ట సినిమాలు రుద్ది, అవి తప్ప వేరే సినిమాలు లేకుండా చేసి, అవే హిట్లు, తోపులు అనుకునే రోజుల్లో రెండు దమ్మున్న సినిమాలు, రెండూ బ్లాక్ బస్టర్లు. #Major #Vikram "Cinema" peaked here again.
Tweet media one
Tweet media two
17
65
773
@Mahi0x00
Mahi
14 days
రెండు టర్మ్స్ తర్వాత 39/119 చిత్తంట. ఒక్క టర్మ్ తర్వాత 23/175 బొత్తంట.
37
195
780
@Mahi0x00
Mahi
1 month
మీ అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు. #HappyHoli
Tweet media one
39
16
763
@Mahi0x00
Mahi
5 months
పీకిందిరో!! అపోజిషన్ నుండే మొదలైనం. తెలంగాణ కోసం కొట్లాడినం. రూలింగుల ఉన్నం. చేసేది చేసినం. మల్ల అపోజిషన్లకు వచ్చినం. మల్ల కొట్లాడుదాం. కెసిఆర్ గొప్పనే! తెలంగాణ కెసిఆర్ కన్నా గొప్ప!! జై తెలంగాణ. జై జై తెలంగాణ.
21
109
746
@Mahi0x00
Mahi
1 year
చెంప చెళ్లుమనిపిచ్చ కల్పనా. గుమ్మలు గుయ్యంటాయి నీకు. ఎన్ని సార్లు చూశానో లెక్కనే లేదు. "యాసే భాషకు ఆభరణం."
50
98
729
@Mahi0x00
Mahi
2 years
రేతిరి పుష్ప సినిమా చూసి ఉండాము. నాకైతే బాగా నచ్చిండాది. ఆ చిత్తూరు యాస ఇంటా వుంటే సెవులకు సమ్మగ ఉండాది. ట్విట్టర్లో చిత్తూరోళ్ళంతా అదే యాసలో గాని రాచ్చే ఎంత బాగుంటాదో. #Pushpa
Tweet media one
38
58
714
@Mahi0x00
Mahi
12 days
మీకు శుభం కలగాలని కోరుకుంటున్న @revanth_anumula #KCRBusYatra #KCRPoruBaata
8
131
733
@Mahi0x00
Mahi
4 years
నాకు ఈ జీవితాన్ని ఇచ్చుడే కాదు ఎట్ల బతకాల్నో, ఎట్ల నడ్వాల్నో, ఎట్ల నెడ్సుకోవాల్నో నేర్పిచ్చి నన్నింతటోన్ని చేసిన మాయమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు #HappyBirthdayMom
Tweet media one
66
44
681
@Mahi0x00
Mahi
2 years
సార్.. @tsrtcmdoffice , రేపు రాత్రి 1 తర్వాత బస్సులు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి నగరం నలుమూలలకు తిప్పుర్రి. ఇష్టమొచ్చినట్టు రేట్లు పెట్టుకోర్రి. ఎవ్వడు కంప్లైన్ చెయ్యడు. ఉల్టా తాగినోల్లను సేఫ్ గా ఇంటికి తోలినందుకు తారిఫ్ చేస్తారు ఇంట్లోల్లు.
28
69
698
@Mahi0x00
Mahi
5 months
Revanth Reddy vs TV9 #TelanganaElections2023
9
125
694
@Mahi0x00
Mahi
1 year
అదేదో "మొత్తం" రాశికి 105 ఆదాయం అంట. నాకు ఆ రాశే కావాలి.
Tweet media one
Tweet media two
53
64
692
@Mahi0x00
Mahi
2 years
మా పొలం ఎన్క ఒక టార్ స్టీల్ కంపెనీ ఉంది. దానివల్ల పొలాలు ఖారాబ్ అయితున్నై, బోర్లల్ల నీళ్ళు ఖరాబ్ అయితున్నై. దాన్ని గురించి చర్యలు తీసుకోమని షర్మిల అక్కకు వినతి పత్రం ఇచ్చిండు మావొడు ఒకడు. ప్రభుత్వం మారాలె అదీఇదీ అని కయ్య కయ్య ఓర్రింది. ట్విస్ట్ ఏదంటే ఆ కంపెనీ బావ బ్రదర్ అనిల్ ది
34
218
689
@Mahi0x00
Mahi
6 months
నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు. అయినకాడ క్రాప్ చేస్తారు, కాని కాడ లోగో ఏస్తరు. ఏది కానికాడ గ్రాఫిక్స్ నింపేస్తరు..
36
259
692
@Mahi0x00
Mahi
1 year
మా #Balagam
21
63
680
@Mahi0x00
Mahi
7 days
I told to a friend from AP that కెసిఆర్ రోడ్డు మీదికి ఎక్కినంక నాకు తెలంగాణల తతిమ అందరు లీడర్లు చోటా మోటా లీడర్ల లెక్క కనిపిస్తున్నరు. He kind of agreed. Indeed the tallest politician in Telangana. #KCRBusYatra #KCRPoruBaata
Tweet media one
30
93
702
@Mahi0x00
Mahi
9 days
Tweet media one
6
79
692
@Mahi0x00
Mahi
8 months
Mind blowing edit, vere level. #Telangana
11
158
676
@Mahi0x00
Mahi
2 years
ఏ మోటర్ల మీటర్ల ఫికర్ లేకుంట ఎక్కడో పాతాళంల ఇంకిన నీళ్ళు ఇట్ల ఉబికి ఉబికి వస్తుంటే, కరువుకు ఎండి గుండె లోతుల్ల ఇంకిపోయిన ఆశలు రైతు పొలాల్ల మొలకెత్తుతై. భాష అర్థం అయితలే కానీ, భావం ఇంచుమించు గిదే.
6
90
657
@Mahi0x00
Mahi
2 years
వెరీ రిజనబుల్.. ఈ లాజిక్ ప్రకారం వీడు 10th ఎన్ని సార్లు రాసినా పాసవడం ఇంపాజిబుల్. ఎత్తి 8thలో తెంగండి!
@ABPDesam
ABP Desam
2 years
పాపం జెన్యూన్ గానే అడిగాడు...పాస్ చెయ్యాలి కదా! #SSCResults #10thResult2022 #AndhraPradesh
72
186
482
45
122
637
@Mahi0x00
Mahi
6 months
నేను ఇప్పుడు డిగ్రీ చేస్తున్న ఇది అయిపోంగానే నాకు ఉద్యోగం ఇస్తనని రాసిస్తే నేనే కాళ్ళో వేల్లో పట్టుకొని 100 ఓట్లు ఏపిస్తా. సదువుకున్నోడికల్లా గవర్నమెంట్ ఉద్యోగమే కావాలంటే ఎట్ల? ప్రైవేట్ సెక్టర్ల లేవా ఉద్యోగాలు? మీకు స్కిల్స్ ఉంటే ఉద్యోగం ఎందుకు రాదు?
47
161
647
@Mahi0x00
Mahi
2 years
😐
Tweet media one
46
10
612
@Mahi0x00
Mahi
7 months
A star indeed. #Sitara
10
88
612
@Mahi0x00
Mahi
2 months
Not just Fb & IG. Looks like most of the services took a hit in last 30-45min. #CyberAttack ?
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
69
203
608
@Mahi0x00
Mahi
4 years
వర్క్ ఫ్రం కొట్టం: ఇంటెనక కొట్టమే ప్రస్తుతానికి నా ఆఫీస్.. ఇంట్లకెంచి 4 గజాల ఎక్స్టెన్షన్ వైరు గుంజిననంటే సాలు ఈడికెంచే పానిచేస్కోవొచ్చు నిమ్మతంగ.. కొట్టంలనే ఉంట, ఈన్నే తింట, గా శీరలనే పంట.. Jio ఇంటర్నెట్ గిట్ల మంచిగనే గుంజుతుంది కొట్టంల. #WFH
Tweet media one
46
26
588
@Mahi0x00
Mahi
6 months
హరీషన్న రామన్న లెక్క కాదు. మల్లన్న హరీష్అన్న లెక్క అసలే కాదు. బిగినర్ మిస్టేక్స్!
9
81
599
@Mahi0x00
Mahi
4 years
తెలంగాణా యాస అంటే హైదరాబాద్ (అది కూడా ధూల్ పేట్) వాళ్ళు మాట్లాడే యాస మాత్రమే అనుకునే వాళ్ళకి ఫిదా సినిమా ఒక కనువిప్పు మల్లేశం సినిమా చాలా చోట్ల సబ్ టైటిల్స్ తో వేశారు ఇందుకే. మన యాస చాలా మందికి రఫ్ గా అనిపిస్తుంది కానీ రూరల్ తెలంగాణా యాస చాలా అమాయకంగా, వెల్కమింగ్ గా ఉంటుంది.
24
94
562
@Mahi0x00
Mahi
4 years
Here's one good example of "How not to use a mask." For proper instructions follow the link.
29
278
534
@Mahi0x00
Mahi
3 years
First laser show on #TankBund . Thanks @KTRTRS anna. Your idea lit this place up.
13
66
573
@Mahi0x00
Mahi
6 months
Ganga Jamuni Tehzeeb. That is Hyderabad. That is Telangana.
6
158
581
@Mahi0x00
Mahi
2 years
ఒకటి కాదు రెండు కాదు షేర్ ఖాన్. 31 సార్లు #BloodDonation B-ve but Be Positive. #DonateBlood #SaveLives #BloodDonor
Tweet media one
@Mahi0x00
Mahi
3 years
30th successful #BloodDonation ~14.5litres of blood in a span of 10 years. Many more livee to be saved. Wish me best. B-ve but Be Positive. #DonateBlood #SaveLives #BloodDonor
Tweet media one
18
14
278
38
38
573
@Mahi0x00
Mahi
2 years
బాల్యంలో బాల నరేంద్రుడు మొసలిని ఇంటికి పట్టుకొచ్చాడా? తొండ అయ్యుంటుంది.
Tweet media one
37
72
561
@Mahi0x00
Mahi
1 year
1994కి ముందు హైదరాబాద్ ఎవడికి తెలియదంట. పప్పుగాడు మళ్ళీ ఏసేశాడు. 🤣
55
55
560
@Mahi0x00
Mahi
12 days
సూస్తుంటే పంద్రాగష్టుకు పొట్టోని పుంగి బజాయించేటట్టున్నడు ఈయన.
@TeluguScribe
Telugu Scribe
12 days
రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు
23
104
503
17
79
571
@Mahi0x00
Mahi
4 years
"యాందిరయ్యా.. యాంజాత్తన్నా? పాలు.. పాలు పితుకుతున్నా హెడ్డు గారూ.. పట్ట పగలు.. మిట్ట మధ్యాహ్నం.. పాలు పితుకుటున్నా దున్నపోతుకి? దున్నపోతా! ఎన్ని యాసలో.. ఏదో వాగేశామా అని కాకుండా మాట్లాడిన ప్రతి యాసకి న్యాయం చేశారు. You will be missed Jaya Prakash Reddy Garu
Tweet media one
9
101
550
@Mahi0x00
Mahi
14 days
"ఒక్క సీటు కూడా గ్యారంటీ లేనోడు" అంటే రెండు రాష్ట్రాలల్ల చెప్పేది ఒకటే పేరు.
@TrendPSPK
Trend PSPK
14 days
ఎంతైనా తెలంగాణోళ్లు తెలివైనోళ్లు, ఎవడు ఎలాంటోడో గమనించి ఎక్కడ పెట్టాల్నో అక్కడ పెట్టిన్రు. ఒక్క లోక్ సభ సీటు కూడా గ్యారంటీ లేనోడు ఆంధ్ర ఎన్నికల గురించి అంచనా వేస్తున్నాడు. అయినా మీ సమాచారాలు ఎవరు సార్ నమ్మేది. అవి నమ్ముకుంటే చేతిలో చిప్ప మిగులుద్ది అనేది కొన్ని నెలల క్రితమే
270
993
2K
18
192
570
@Mahi0x00
Mahi
5 months
ఇట్లాంటి GK క్వెష్షన్స్ వేస్తేనే నాకు కాలేది. ఒన్లీ కామన్ సెన్స్ ఎవైలబుల్.
14
99
559
@Mahi0x00
Mahi
6 months
కాంగ్రెస్కు ఓటేస్తే ఏమైతది? కాంగ్రెస్ కి ఓటేస్తే ఆంధ్రలోని పచ్చ పెత్తనం తెలంగాణలో మళ్లీ పెరుగుతుంది. రెండు కళ్ల సిద్ధాంతం అని కొబ్బరి చిప్పల్లా సమపాళ్లలో అభివృద్ధి అని నిండా మునిగే పరిస్థితి వస్తుంది. తెలంగాణ ఏర్పడకముందు నాటి పరిస్థితులే మళ్లీ పునరావృతం అవుతాయి. సీఎం సీటు
126
152
545
@Mahi0x00
Mahi
1 month
Priorities.
Tweet media one
Tweet media two
26
161
557
@Mahi0x00
Mahi
6 months
ఓరి ముసలోడా 😂😂
19
139
548
@Mahi0x00
Mahi
4 years
#PVNarasimhaRao గారి ఇల్లు. వంగర (గ్రామం)
Tweet media one
11
47
540
@Mahi0x00
Mahi
1 year
When was the last a poster broke the timeline? #SSMB29
Tweet media one
5
159
533
@Mahi0x00
Mahi
6 months
మాటవరసకైనా కేసీఆర్ని బిఆరెస్ పార్టీని ఒకట్రెండు మాటలనాల్సింది. Too disappointing speech.
87
88
536
@Mahi0x00
Mahi
2 years
28
47
528
@Mahi0x00
Mahi
5 months
Casted my vote. #TelanganaElection2023
Tweet media one
20
31
524
@Mahi0x00
Mahi
8 months
ఒకే రోజు తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్ లో 5. నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభం. నంబర్ ఆఫ్ కాలేజీలు, సీట్లు, హాస్పిటల్లు, బెడ్లు, ఓపిలు, ఐపిలు అబ్బో... పరిస్తే మెయిన్ పేపర్ అంతా నింపేసేటంత కంటెంట్. కానీ.. పొల్యూషన్.. Pచ్చ పొల్యూషన్.
10
144
527
@Mahi0x00
Mahi
5 months
మార్పు వచ్చేసిందిరోయ్!!
Tweet media one
Tweet media two
44
125
529
@Mahi0x00
Mahi
1 month
హైదరాబాద్లో చెడ్డి గ్యాంగ్ కలకలం. దండెం మీద ఆరేసిన బనియన్ డ్రాయర్లే లక్ష్యం.
Tweet media one
40
107
521
@Mahi0x00
Mahi
2 years
ఎండాకాలం ఇల్లు ఊడుస్తమని ఫ్యాన్ బంజేస్తరు సలికాలం ఇల్లు తూడ్షినమని ఫ్యాన్ ఆన్ చేస్తరు Fan switch, Frustration common.
18
35
504
@Mahi0x00
Mahi
4 months
మంగళకరమవుగాక నీ రాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమవుగాక. నీ పాలన శ్రీకరమవుగాక, సుఖశాంతులు సంపదలిడుగాక. నీ రాజ్యము ప్రేమసుదామయమవుగాక. #RamMandirPranPrathistha #AyodhyaRamMandir
Tweet media one
3
74
515
@Mahi0x00
Mahi
1 year
నాస్తికత్వం పేరుతో దేవుళ్ళను తిట్టుడు ఏందో. దానికి అంబేడ్కరిజం అని పేరేందో.
28
43
488
@Mahi0x00
Mahi
1 year
ఫోన్లు పగలగొట్టింది అన్నారుకదరా? ఇటు రండి..
Tweet media one
38
37
483
@Mahi0x00
Mahi
1 year
I never get bored of this place. #Charminar #Hyderabad Time Check : 11:15pm
Tweet media one
Tweet media two
22
26
481
@Mahi0x00
Mahi
6 months
ఇజ్జత్ తీసిపడేసిండు. 🤣
5
79
481
@Mahi0x00
Mahi
14 days
ఏమనుకుంటుండు అసలు? ఇదేం అహంకారం? ఇంకా సీఎం అనుకుంటుండా ఏంది? ప్రతిపక్షంల ఉన్నప్పుడు ఎట్ల మాట్లాడాలె? తొక్కిసంపుత, నరికిసంపుత, ఉరివెట్టిసంపుత అని మాట్లాడాలె కానీ ఇదేం సొల్లుపురాణం? ఎవలకన్న నైట్ ట్యూషన్ చెప్తున్నా అనుకుంటుండా ఎలక్షన్లల్ల ఈనకు బుద్దిచెప్పాల్సిందే. #KCRInterview
Tweet media one
16
67
489
@Mahi0x00
Mahi
2 years
Q: మీ ఊరికి నడ్డా వచ్చిండు కదా, ఏం ఇస్తా అన్నాడు? A: మునుగోడుకు అమిత్ షా వచ్చి ఏం ఇస్తా అన్నాడో అదే. Q: మునుగోడోళ్ళకు అమిత్ షా వచ్చి ఏం ఇస్తా అన్నాడు? A: నడ్డా వరంగల్ వచ్చి ఏం ఇస్తానన్నాడో అదే. Q: ఇంతకూ వీళ్లిద్దరు ఏం ఇస్తామన్నారు? A: మొన్న మోదీ వచ్చి ఏం ఇస్తానన్నాడో అదే.
17
125
477
@Mahi0x00
Mahi
4 years
This guy is a real HERO of #VizagGasLeak . He helped authorities transport victims to the hospital on his motorbike. I hope the government enquire and recognizes his heroic work. @AndhraPradeshCM 2nd pic is from @DrSandeepJSP 's video
Tweet media one
Tweet media two
8
147
455
@Mahi0x00
Mahi
4 months
6 గ్యారంటీలు కావాలంట 6 గ్యారంటీలు
21
89
478
@Mahi0x00
Mahi
2 years
కొమరం భీం వారసులు. అంబేడ్కర్ ఆశయ సాధకులు. కొమరం భీం నగర్ (రికార్డ్స్ లో ఉండదు), ఏటూరు నాగారం.
Tweet media one
6
33
469
@Mahi0x00
Mahi
6 months
"అన్ని థియేటర్లోనే" అన్నట్టు "అన్ని హైదరాబాద్ లోనే" అని ఒక బ్యాచ్ తయారైంది. వాళ్ళకోసం ఒక థ్రెడ్.
8
153
467
@Mahi0x00
Mahi
1 year
దళిత మహిళ నీళ్ళు తాగింది అని వాటర్ ట్యాంక్ ఆవుచ్చతో కడిగి శుద్ధి చేసినారంట. బాగానే ఉందిగానీ, వాళ్ళే పోసుకొని కడుక్కోవాల్సింది. ఆవుది ఏకులమో ఏంపాడో? ఇంకా చాలా డౌట్లస్తున్నయ్. రాస్తే మంచిగుండది.
18
63
468
@Mahi0x00
Mahi
4 years
నాకు మేనల్లుడు పుట్టిండొచ్.. 🎉🎊
79
12
438
@Mahi0x00
Mahi
4 months
ఈసేవ సెంటర్లకాడ ఐకేపీ సెంటర్లకూడ పాస్పోర్ట్ ఆఫీస్ కాడ ఎమ్మార్వో ఆఫీస్ కాడ రేషన్ దుకాన్లకాడ గ్యాస్ సిలండర్లకాడ యూరియా బస్తాలకాడ నీళ్ల ట్యాంకర్లకాడ పాత అలవాట్లే ఇవి
21
156
468
@Mahi0x00
Mahi
3 months
నువ్వు HR అయితే, నీకు దమ్ముంటే, మావోడికి జాబ్ పడెయి చూస్తా!!
11
56
470
@Mahi0x00
Mahi
1 year
Received $100 Amazon gift card from boss (personal).
21
22
443
@Mahi0x00
Mahi
6 days
పెద్దమనిషి మాట్లాడుతుంటే పేగులు పట్టి పిసికినట్టయితుంది.
7
107
475
@Mahi0x00
Mahi
6 months
ఏంది ఆయన పేరు? పుట్టింటికి ఫోన్ చెయ్ చెప్తారు.
22
106
453
@Mahi0x00
Mahi
1 month
120 కోట్ల స్కామ్ నుండి నీళ్లు కూడా ఒస్తున్నయ్ ఇచ్చిత్రం ఇది. 🙆‍♂️
@naveen_TNIE
Naveen Kumar Tallam
1 month
#Karimnagar It is a sigh of relief for farmers, in the wake of mounting pressure from farmers, eventually irrigation authorities released water from Gayatri Pump House to Flood Flow Canal( FFC) Up to Malyala in Jagtial district and Boinpally in Rajanna-Sircilla district water
32
175
528
8
83
448
@Mahi0x00
Mahi
2 years
కేరళ ఫ్లడ్ వచ్చినప్పుడు రీయాక్ట్ అయినట్టు #AndhraPradeshFloods కి ఎందుకు రియక్ట్ అయితలేదు సొసైటీ? మూడే జిల్లాలు ఎఫెక్ట్ అయినై అనా? రెస్ట్ ఆఫ్ ఏపీ అయినా సింపతీ చూపిస్తే బాగుంటదేమో. రిలీఫ్ నడుస్తుందేమో కానీ సపోర్ట్ సరిపడా దొరుకుతుంది అనిపిస్తలేదు.
31
95
431
@Mahi0x00
Mahi
3 months
@TheBarmyArmy Check this out
7
43
440
@Mahi0x00
Mahi
4 years
లాక్ డౌన్ అయిపోగానే నేను బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నా.. పేరు రెడీ "శివానంద లారీ సర్వీస్." లారీలే కొనాలి 30-40. Bless me friends.
35
25
421
@Mahi0x00
Mahi
1 year
ఏం కేస్? ఏం కేస్? అని దబాయిస్తివి కదరా??
Tweet media one
17
67
432
@Mahi0x00
Mahi
1 year
ఏం కిషన్ రెడ్డి? సప్పుడు లేదూ? ఊ అంటే ఆ అంటే గుజరాత్ గొర్రె గొద్దే సూడు, అస్సాం బర్రె అందం సూడు అని ట్వీట్లు పెడ్తవ్. మన హైదరాబాద్ల ఇంత పొడుగు #FormulaE రేస్ నడుస్తుంటే ఒక్క ట్వీట్ గుడ్క రాయకపోతివి. పర్యాటక శాఖ మంత్రివా పైజామావా??
22
84
428
@Mahi0x00
Mahi
10 months
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంల సాయన్న పాట లేని సభ లేదు. శ్రీకాంత్ చారిని తలుచుకొని సాయన్న పాట పాడితే బరువెక్కని గుండె లేదు. పోయిరా కళాకారుడా.. నా తెలంగాణ కోసం పాడే ప్రతి పాటలో, గజ్జె కట్టి ఆడే ప్రతి ఆటలో, వేసే ప్రతి అడుగులో స్ఫూర్తి నింపెతందుకు తిరిగొస్తనే ఉండు. జై తెలంగాణ!!
1
83
429
@Mahi0x00
Mahi
5 months
10
88
428
@Mahi0x00
Mahi
2 years
రైలు గుద్దితే తుక్కు తుక్కు అయిన జంతువులు అని వార్తలు విన్నాం. బర్రె గుద్దితే రైలు తుక్కు తుక్కు అవ్వుడు ఇప్పుడే సూస్తున్నాం.
Tweet media one
28
58
426
@Mahi0x00
Mahi
6 days
తెలంగాణతోని పేగు బంధం మాది. పేగులు మెడలేసుకొని తిరిగే బంధం నీది. లాఠీలకు తూటాలకు ఎదురు నిలిచిన గెలుపు మాది. మమ్ముల సంపుతనని తుపాకి పట్టుకతిరిగిన బలుపు నీది. #KCRBusYatra #KCRPoruBaata
Tweet media one
3
103
447
@Mahi0x00
Mahi
1 year
నరసింహన్ సారే మంచిగుండే. కెరీర్ చూసినా క్రెడెన్షియల్స్ చూసినా గవర్నర్ పదవికి అన్ని రకాలుగా అర్హుడు. కేంద్రంల కాంగ్రెస్ ఉన్నా బిజెపి ఉన్నా ఏ రాజకీయం అంటకుండా గవర్నర్గిరీ చేసుండే. గుళ్ళల్ల దర్శనాలకు తప్ప దేనికీ జిద్ చేయకుంటుండే. ఏడికెలి ఎత్తుకొచ్చిర్రో ఈ కంపను మనకు తల్గిచ్చిర్రు.
26
43
428
@Mahi0x00
Mahi
6 months
నా కలను నిజం చేసిన మొనగాళ్లు నా తెలంగాణ రైతులు. -KCR #VoteForCar #KCROnceAgain
8
104
426
@Mahi0x00
Mahi
4 years
This hit me hard. Very very hard. #CoronaVirus #JantaCurfewMarch22
Tweet media one
10
115
395