Ministry Of Mines And Geology, Excise Of AP Govt
@MMG_APGovt
Followers
32
Following
6
Media
11
Statuses
12
Official Account of Ministry of Mining and geology of AP Govt
Amaravati
Joined October 2024
ఇసుక లభ్యత పెంచి, అన్ని రీచ్‌ల నుంచి ఇసుక సులభంగా తీసుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పక్క రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. #ChandrababuNaidu
#AndhraPradesh
2
0
0
ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని సీఎం ఆదేశించారు. అధిక ధరలకు విక్రయించే వారికి మొదటిసారిగా ఐదు లక్షలు జరిమానా, రెండోసారి మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. #ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
0
0
0
వై2కే బూమ్ నేపథ్యంలో హైదరాబాద్,బెంగుళూరు, నగరాల్లో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది.ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవకాశాలను అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ శరవేగంగా పురోగతి సాధించబోతుంది. _ మంత్రి నారా లోకేష్.
1
0
1
అమ���ావతికి కేంద్ర ప్రభుత్వం వరం.. ఏపీ అభివృద్ధిలో కీలకంగా మారునున్న అమరావతి రైల్వే లైన్.. కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణం తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం.. #IdhiManchiPrabhutvam
#APGovernment
#AndhraPradesh
0
0
1
ఈ నెల31 తేదీ నుంచి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లను ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఒక్కో సిలిండర్ పై రూ.851 రాయితీ ప్రభుత్వం భరించనుంది. ఏడాదికి రూ.2,684 కోట్ల ఖర్చుతో ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలియచేశారు. #AndhraPradesh
0
0
1
నిజం నిలిచింది. న్యాయం గెలిచింది. స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమ కేసు పెట్టిన జగన్ రెడ్డికి చెంపపెట్టులా, చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ఈడి. #ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అయ్యింది. కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు హాజరయ్యారు. #ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
ఈనెల 16 నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది. _ మంత్రి కొల్లు రవీంద్ర #DepartmentOfExcise
#AndhraPradesh
0
0
0
స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా దూసుకెళ్తూ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం. చిన్న మరియు మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మహిళ మరియు దివ్యాంగ వ్యాపారవేత్తలకు అదనంగా 10 శాతం ఇన్సెంటివ్.. #IdhiManchiPrabhutvam
#AndhraPradesh
0
0
1
ప్రతి మద్యం దుకాణం లోను డిజిటల్ పేమెంట్స్ ప్రారంభం.. డిజిటల్ పేమెంట్ పద్ధతి ని అవలంబించడం ద్వారా మద్యం అమ్మకాల్లో పెరిగిన పారదర్శకత.. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం.. రాష్ట్ర పరిపాలనకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయి... #APGovt
#DepartmentOfExcise
#AndhraPradesh
0
0
1
ఈ నెల 16 నుంచి నూతన మద్యం పాలసీ అమలు ఇకపై రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ షాపుల్లోనూ నాణ్యమైన మద్యం #AndhraPradesh
#APGovt
#DepartmentOfExcise
#LiquorPolicy2024
0
0
1