MANDAKRISHNAMADIGA
@MANDAKRISHNA777
Followers
353
Following
8
Media
4
Statuses
5
FOUNDER OF MADIGA RESERVATION PORATA SAMITHI(MRPS) and FOUNDER OF MAHAJANA SOCIALIST PARTY (MSP), SOCIAL ACTIVIST
Joined July 2021
యాదాద్రి: దళితులు పదేపదే మోసపోకుండా ఊరూరా.. వాడవాడలా.. చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఈనెల 9వ తేదీ నుండి ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభమవుతుందని ఆయన ప్రకటించారు. #MANDAKRISHNAMADIGA #MRPS #MSP #Huzurabad
0
1
8
0
2
21
కెసిఆర్ కు మందకృష్ణ మాదిగ అల్టిమేటం దళిత బందు ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే అమలు చేయాలని డిమాండ్. #kcr #MANDAKRISHNAMADIGA #MRPS #MSP
0
1
6
హైదరాబాద్ వరద బాధితులకు 10000 ఇయ్య నోడు? దళితులకు 10 లక్షలు ఎలా ఇస్తాడు? @ktrtrs #MRPS #MSP #MKM
https://t.co/Bhf530WZlv
0
2
7
హైదరాబాద్: దళితుల్లో ఐక్యత లోపం, రాజ్యాధికారం చేపట్టాలనే చైతన్యం లేకపోవడంతోనే ��ెనక్కి నెట్టివేయబడుతున్నామని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఓడిస్తేనే పీడిత ప్రజలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. #MANDAKRISHNAMADIGA
1
5
11