
Kudaravalli Murali Prasad
@KudaravalliMur2
Followers
505
Following
18K
Media
8K
Statuses
13K
CBN ARMY!DISTRICT ORGANIZING SECRETARY!KRISHNA DISTRICT!JAI TDP JAI CBN!#TDPTwitter🚲 !VOTE FOR TDP🚲!JAI AMARAVATHI
Andhra Pradesh, India
Joined July 2018
ఒకే ఒక్క మాటతో జఫ్ఫాలకి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు పవన్ అన్న........😃👇
0
0
1
కేశవ్ అన్న👌👌👏👏ఒక్క ఓటు👉మన రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల పెట్టుబడులు,ఒక్క ఓటు👉రాష్ట్రానికి కొన్ని వందల లాభాలు🙏🙏....
0
0
1
జయహో నమహో😍😍 అంటూ ఉర్రూతలూగిన కర్నూలులో జరిగిన సూపర్ జియస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభా ప్రాంగణం🥰🥰😍😍....
0
0
1
మన కూటమి తక్కువలో తక్కువగా రాబోయే 15 సంవత్సరాలు బలంగా ఉండాలి💪💪అది ఏ సమస్య అయినా మాట్లాడుకుందాం,సర్దుకుపోదాం,మనం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఎవరైనా మనస్థానానికి రావాలి అనే ఆలోచన కూడా చేయలేనంత ధ్రృడంగా ఉందాం🔥🔥....
0
0
0
లోకేష్ ఇటురా సార్ పిలుస్తున్నారు నిన్ను😍😍ప్రయోజకుడు అయిన కొడుకు ఒక రాజకీయ ఉద్దండుడు మరియు దేశానికి అధినేత అయిన ప్రధానమంత్రి మెప్పు పొందుతుంటే ఆ క్షణం ఆ తండ్రి గుండె లోతుల్లో అనుభవించే ఈ మధురానుభూతి మాటల్లో చెప్పలేనిది🥰🥰😍😍....
0
0
0
*గుడివాడ అమర్నాథ్ ఐటీ మంత్రి కింద రాష్ట్రానికి ఏమి తీసుకొని వచ్చాడో చూడండి*
0
0
1
లోకేష్ ఇటు రండి😍😍ప్రోటోకాల్ ప్రకారం మంత్రులతో కలిసి ఉన్న నారా లోకేష్ అన్నని పిలిచి మరి పలకరించి ఫొటో దిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు🥰🥰😍😍....
0
0
0
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు🙏🙏....
0
0
0
రాష్ట్ర అభివృద్ధి పట్ల వైసీపీకి చిత్తశుద్ధి అనేది ఉంటే వారికి ఇదే నా ఓపెన్ బంపర్ ఆఫర్🫵🫵....
0
0
0
బిగ్ బాస్ కి దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ నాయకులందరిని ఒక సీజన్ లో షోలోకి తీసుకోవాలి,ముఖ్యంగా మా జగనన్నని🤣🤣....
0
0
0
హేయ్ సూపర్ స్టార్ రా😍😍 హంటర్ ఎంట్రీ చూడరా🔥🔥ఢిల్లీలో గూగుల్ తో జరిగిన MOU సందర్భంగా అతిరధ మహారధుల నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు🥰🥰😍😍....
0
0
0
నకిలీ మద్యం తీగలాగితే జోగి రమేష్ ఊగిపోవడంతో, తాడేపల్లి ప్యాలెస్ డొంక కదిలింది. కల్తీసారా పాత్రధారి జోగి రమేష్ అయితే, సూత్రధారి జగన్. #YSRCPDirtyLiquorPolitics
#LiquorScamByJagan
#ScamsterJagan
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
0
0
2
విశాఖపట్నంలో గూగుల్ పెడుతున్న పెట్టుబడులు భారతదేశం లోనే ఒక విదేశీ సంస్థ పెడుతున్న ప్రత్యక్ష పెట్టుబడి💪💪నారా లోకేష్ ఏదైనా చెప్పాడంటే అది చేసేసాడు అని అర్థం🔥🔥....
0
0
0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా నిలవబోతున్న గూగుల్ కంపెనీతో MOU సందర్భంగా కంపెనీ ప్రతినిధులు,మహామహులతో మాట్లాడుతున్న కొడుకుని చూసి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారితో కలిసి ముసిముసిగా నవ్వుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు🥰🥰😍😍....
0
0
1
రాష్ట్రంలోని పార్టీలతో సంబంధం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఆంధ్రుడు తలెత్తుకొని గర్వంగా కాలర్ ఎగరేసుకునే మధుర క్షణాలు👏👏👌👌గూగుల్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న MOU కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,మంత్రి నారా లోకేష్ గారు🥰
0
0
2
నాన్న ప్రమాదంలో చనిపోతే టీడీపీ అన్నారు, అక్రమాస్తుల కేసు పెట్టింది టీడీపీ అన్నారు, బాబాయి ను చంపి టీడీపీ అన్నారు, కోడికత్తి దాడి చేపించింది టీడీపీ అన్నారు, గులక రాయి వేసింది టిడిపి అన్నారు, చెల్లి ఛీ కొడితే టిడిపి అన్నారు, అక్రమ మద్యం తయారు చేసి టిడిపి అన్నారు,
0
0
1
రాజధాని అమరావతిలో సీఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం భవనం మొత్తం పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు,మంత్రి నారాయణ గారు,స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు మరియు అధికారులు🥰🥰😍😍....
0
0
1
మాధవ్ గారు వైజాగ్ అందరం కలిసి అభివృద్ధి చేయాలి,బాధ్యత మన అందరిపై ఉంది😍😍విశాఖలో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS)కు శంకుస్థాపన చేసే సమయంలో అక్కడ ఉన్న అధికారులు మరియు మంత్రి నారా లోకేష్ అన్న నడుమ సరదా సంభాషణలు😍🥰😍🥰....
0
0
1