Kollu Ravindra
@KolluROfficial
Followers
35K
Following
141
Media
5K
Statuses
5K
Indian Politician | Mines, Geology & Excise Minister | MLA - Machilipatnam | Telugu Desam Party | #TDPTwitter
Machilipatnam, India
Joined January 2017
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దార్శనికత... కొల్లు రవీంద్ర గారి తపనతో బందరు అభివృద్ధికి బాటలు #NaraChandrababuNaidu #TDP #KolluRavindra #Bandar #Machilipatnam #AndhraPradesh
16
15
93
లోకేష్ గారి కృషి వల్ల డేటా సెంటర్ వచ్చింది...నీ క్రెడిట్ అని చెప్పడానికి సిగ్గు లేదా జగన్ రెడ్డి. #PsychoFekuJagan #EndOfYCP #KolluRavindra #Machilipatnam #AndhraPradesh
0
3
9
వైసీపీ పార్టీ ముసుగులో తప్పుడు పనులు చేస్తున్న వారిని వదిలే ప్రసక్తే ��ేదు. #PsychoFekuJagan #EndOfYCP #KolluRavindra #Machilipatnam #AndhraPradesh
0
2
5
జగన్ రెడ్డి నువ్వా నీతులు చెప్పేది..! #PsychoFekuJagan #EndOfYCP #KolluRavindra #Machilipatnam #AndhraPradesh
0
2
4
జగన్ రెడ్డి అంటేనే ఫేక్ ప్రచారాలు చెయ్యటం. #PsychoFekuJagan #EndOfYCP #KolluRavindra #Machilipatnam #AndhraPradesh
0
2
6
మా కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకువెళ్తుంటే వైసీపీ వాళ్ళు మాత్రం అడ్డంకులు సృష్టిస్తూ శునకానందం పొందుతున్నారు. #PsychoFekuJagan #EndOfYCP #KolluRavindra #Machilipatnam #AndhraPradesh
0
3
9
ప్రభుత్వంపై బురద జల్లెడమేపనిగా జగన్ వ్యవహరిస్తున్నాడు. #PsychoFakuJagan #KolluRavindra #Machilipatnam #AndhraPradesh
0
4
17
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు విషయంలో నెలకొన్న సందిగ్ధతపై స్థానిక మత్స్యకార నాయకులతో నిర్వహించిన సమావేశంలో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు పాల్గొన్నారు. సమస్యను చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. #KolluRavindra #Machilipatnam #AndhraPradesh
0
4
29
విశాఖకు గూగుల్ రాకను స్వాగతిస్తూ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పెంటిరాజు ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపేందుకు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి కార్యాలయానికి వచ్చిన విద్యార్��ులతో మంత్రి కొల్లు రవీంద్ర మమేకమయ్యారు. #KolluRavindra #Vishakapatnam #AndhraPradesh
1
2
19
విశాఖపట్నం పాతగాజువాక సర్కిల్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారులతో కలిసి ఎక్సైజ్ సురక్షా పోస్టర్ ను మంత్రి కొల్లు రవీంద్ర గారు ఆవిష్కరించారు. అనంతరం గాజువాకలోని మద్యం షాపులో మద్యం బాటిళ్లను స్కాన్ చేశారు. #ExciseSuraksha #KolluRavindra #Vishakapatnam #AndhraPradesh
0
2
20
అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారి కుమార్తె పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని ఆశీర్వదించిన మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు. #KolluRavindra #Anakapalli #AndhraPrdesh
0
10
72
The state drowned between 2019 and 2024, and now we’re pulling double shifts and efforts to bring it back to life, especially on the economy. Our leadership is out there on foreign soil pitching Andhra Pradesh hard, getting investments, creating jobs, rebuilding what you broke.
While Andhra Pradesh reels under heavy rains and floods, its top leaders seem to have chosen leisure over responsibility. Chief Minister @ncbn has reportedly flown to Dubai, while Minister @naralokesh is said to be touring Australia. As lakhs of people struggle with floods,
18
268
1K
అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో మైనింగ్, ఎక్సైజ్ అధికారులతో మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు సమీక్షించారు. జిల్లా అభివృద్ధి, రాబోయే కాలంలో తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. #KolluRavindra #Anakapalli #AndhraPradesh
1
2
24
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం వైసీపీ కి నచ్చడంలేదు అందుకే అడుగడునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. #KolluRavindra #Machilipatnam #AndhraPradesh
0
0
8
సమస్యల సముద్రాన్ని దాటి, ఆంధ్ర ఆక్వా రంగానికి చారిత్రక విజయం లభించింది! యువనేత నారా లోకేష్ గారి సంప్రదింపుల సారస్యం ఫలించి, ఆంధ్ర రొయ్యకు ఆస్ట్రేలియా మార్కెట్ గేట్‌వే తెరుచుకుంది. #IdhiManchiPrabhutvam
#FarmersFriendlyGovt
#ChandrababuNaidu
#NaraLokesh #AndhraPradesh
0
2
19
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హోం మంత్రి వంగలపూడి అనిత గారితో కలిసి మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు పాల్గొన్నారు. సభా వేదిక వద్ద గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. #KolluRavindra #Payakaraopeta #Anakapalli
1
0
8
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం అడ్డురోడ్డు వద్ద ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని హోం మంత్రి @Anitha_TDP గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. #KolluRavindra
1
2
10