Kadapa Police
@Kadapa_Police
Followers
9K
Following
8K
Media
6K
Statuses
7K
| Official Handle of Kadapa District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_9121100509 |
Cuddapah, India
Joined July 2017
➡️ సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలు, పోస్ట్ లు పెడితే కఠిన చర్యలు ➡️జిల్లాలో పలువురి ఫిర్యాదులపై కేసులు నమోదు* ➡️ అసభ్యకరమైన పోస్టులు గుర్తిస్తే *kadapapolicesocialmedia@gmail.com లేదా వాట్సాప్ నెంబర్* *9121100686 కు ఫిర్యాదు చేయాలి*
1
2
15
"ల��ంగిక నేరాల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర "పై వ్యాసరచన పోటీలు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో పాఠశాలలు,విద్యా సంస్థలలో వ్యాసరచన పోటీలు ,అవగాహన సదస్సులు. పోలీసు సంస్మరణ వారోత్సవాలలో భాగంగా వివిధ కార్యక్రమాలు చేపట్టిన పోలీసులు #kadapapolice
#AndhraPradeshPolic
0
0
1
➡️విధినిర్వహణలో అమరుడైన హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించిన చింతకొమ్మ దిన్నె సి.ఐ బలమద్దిలేటి ➡️ ఏ.పి.ఎస్.పి గ్రే హౌండ్స్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నరసింహా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కొండాపురం సి.ఐ రాజా #kadapapolice
#policeamaraveerulu
#Appolice
0
0
1
✅ అనారోగ్యంతో మరణించిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందచేసిన జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపిఎస్ గారు ✅ కుటుంబ యోగ క్షేమాలు విచారించిన జిల్లా ఎస్.పి గారు... అండగా ఉంటామని భరోసా. #kadapapolice
#Appolice
@APPOLICE100
0
0
0
➡️ భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, నదులు మరియు లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు జిల్లా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. #kadapapolice
#APPolice
@APPOLICE100
#dail112
#Railalert
#PoliceForPeople
0
0
2
➡️ పోలీసుల సేవలు అజరామరం.. స్ఫూర్తిదాయకం కడపలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి గౌ. సత్యకుమారి గారు, ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గార్లు పోలీసు అమరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలర్పించి నివాళి అర్పించారు.
1
0
2
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు.. దీపావళి క్రాకర్స్ షాపులతనిఖీలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి #kadapapolice
#Appolice
#Appolice100
#safediwali
#dail112
#Diwali2025
#care
#Inspections
0
0
3
➡️ పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం ➡️ విధినిర్వహణలో వారు చేసిన త్యాగాలు, సేవలే ... పోలీసుశాఖను ఉన్నత స్ధానంలో నిలిపాయి అదనపు ఎస్.పి(పరిపాలన) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు #kadapapolice
#Appolice
#APPOLICE100
#oct21
#policecommemarationday
0
0
3
➡️ జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలతో 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర' కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రం చేసిన జిల్లా పోలీసులు #kadapapolice
@APPOLICE100
#swatchaAndhra
#SwarnaAndhra
#cleanAndhra
#PoliceForPeople
0
0
3
👉టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులపై తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని సూచన. 👉ప్రమాదాలు గమనించినా, అక్రమ విక్రయాలు గుర్తించినా వెంటనే #డయల్112 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. 👉ప్రజలు సురక్షితంగా, ఆనందంగా దీపావళి జరుపుకోవాలని ఎస్పీ గారు పిలుపునిచ్చారు. #HappyDiwali #Diwali2025
0
0
0
🎇దీపావళి సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి సందేశం🎇 👉అనుమతులు లేకుండా టపాసులు నిల్వ ఉంచినా,విక్రయించినా కఠిన చర్యలు తప్పవు అని ఎస్పీ హెచ్చరిక 👉ప్రజలు,పోలీస్ సిబ్బంది,మీడియా మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు #KadapaPolice
@APPOLICE100
1
0
4
➡️ మహిళలకు రక్షణ కవచం - 'శక్తి' యాప్*..*అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాల లో అవగాహన కార్యక్రమంలో మహిళా ఎస్.ఐ శాంతమ్మ* #kadapapolice
#APPolice
#APPOLICE100
#dail112
#dail1930
#shaktiApp
#womensafety
#child #childprotection
0
0
0
పోషిస్తున్నదన్నారు. 👉 గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియపరచడానికి ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 మరియు 8977781972 వాట్స్ అప్ నెంబర్ కు తెలియచేయాలని సమాచారం తెలిపిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని విద్యార్థులకు తెలియజేయడమైనది.
0
0
1
గౌరవ ఈగల్ కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు కడప పట్టణము యందు 1) శారద నర్సింగ్ కాలేజ్ 2) స్పిరిట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు “ డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమమును నషా ముక్త్ భారత్ అభియాన్, ఈగల్ టీం, నార్కోటిక్ టీమ్ మరియు డిస్టిక్ డి అడిక్షన్ ji
1
0
3
*👉🏽 మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం* *👉🏽 దేశ భవిష్యత్తును కృంగదీసే మాదకద్రవ్యాలను పూర్తిగా నిర్మూలిద్దాం...నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో యాంటి డ్రగ్స్ అవేర్ నెస్ కార్యక్రమంలో వక్తల పిలుపు* #kadapapolice
#appolice
#APPOLICE100
#nodrugs
#savepeople
0
0
1
*వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో ప్రజల భద్రతకు 'విజిబుల్ పోలీసింగ్'* జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. #APPOLICE100
0
0
2
ఎస్.పి(అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు పోలీసు అధికారులను ఆదేశించారు. * జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలతో అదనపు ఎస్పీ గారు మాట్లాడి వారి ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. #kadapapolice
#appolice
#pgrs
#APGovt
0
0
0
*ఫిర్యాదు దారులకు చట్టపరిధిలో న్యాయం చేయండి* -- అదనపు ఎస్.పి(అడ్మిన్) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు * జిల్లా పోలీసు కార్యాలయం" ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" కు 158 పిటీషన్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( PGRS)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అదనపు
1
0
1
*వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో శక్తి యాప్ సేవలు వినియోగించుకుని పోలీసు భద్రత పొందండి* * జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు శిల్పారామం సందర్శకులకు 'శక్తి' యాప్ గురించి అవగాహన కల్పించిన రిమ్స్ పి.ఎస్ ఎస్.ఐ సుభాష్ చంద్రబోస్ #kadapapolice
#appolice
0
0
0
*వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో ప్రజల భద్రతకు 'విజిబుల్ పోలీసింగ్'* జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. #kadapapolice
#appolice
0
0
1