
Kakinada District Police
@KAKINADAPOLICE
Followers
5K
Following
666
Media
4K
Statuses
7K
Please do not report crime here. In case of emergency #Dial 100 / #Dial112 #Whatsapp_ 9494933233 https://t.co/udVxjwvDLe…
Joined July 2017
సైబర్ నేరాలపై అవగాహనతో మరియు అప్రమత్తంగా ఉండండి.- కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు. @APPOLICE100
#CyberAwareness #kakinadapolice #CyberSecurityAwareness
0
0
0
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రత దృష్ట్యా, అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టుటకు, లాడ్జిలు తనిఖీలు నిర్వహించి, విజిటింగ్ రికార్డ్స్ పరిశీలించడం, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకుంటున్న పోలీసులు. @APPOLICE100
0
0
0
// బాణాసంచా విక్రయ కేంద్రాలలో నిబంధనలు తప్పనిసరి // “ప్రజల భద్రతే ప్రాధాన్యం — దీపావళి సందర్భంగా అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు” – కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS
@APPOLICE100
#Kakinada
#PublicSafety
#kakinadapolice
0
0
0
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆదేశాల మేరకు ,ఈ రోజు విద్యార్థులకు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ క్రైమ్స్, ఫోక్సో యాక్ట్, శక్తి యాప్ యొక్క ఆవశ్యకత, యాంటీ డ్రగ్స్ పై & వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న పోలీసులు. @APPOLICE100
0
0
0
కాకినాడ సీ పోర్టులో జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు ఆకస్మిక తనిఖీ చెక్‌పోస్టులు, సీసీటీవీ పర్యవేక్షణ, విజిలెన్స్ వ్యవస్థలను పరిశీలించి, భద్రతా చర్యలను సమీక్షించి, పటిష్టమైన భద్రతకు సంబంధిత అధికారులకు తగు సూచనలు చేసి,పోర్టు భద్రతపై అప్రమత్తంగా ఉండాలన్నారు. @APPOLICE100
0
0
2
సైబర్ నేరాలపై అవగాహనతో మరియు అప్రమత్తంగా ఉండండి.- కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు. @APPOLICE100
#CyberAwareness
#kakinadapolice
#CyberSecurityAwareness
0
0
0
// అగ్ని ప్రమాదాల నివారణకు కఠిన తనిఖీలు // “బాణసంచా విక్రయ కేంద్రాలలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు”– కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాణాసంచా వ్యాపారులతో సమావేశం,జాగ్రత్తలు పాటించాలని సూచనలు @APPOLICE100
0
0
0
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆదేశాల మేరకు, హెల్మెట్ ధారణ యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యతను తెలియజేస్తూ, ట్రాఫిక్ రూల్స్ & సైబర్ నేరాలపై ప్రజలకు, ద్విచక్రవాహన దారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకినాడ జిల్లా పోలీసులు. @APPOLICE100
#roadsafety
0
0
0
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆదేశాల మేరకు, ప్రజల భద్రతే లక్ష్యంగా, అనుమానాస్పద ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి డ్రోన్స్ ద్వారా నిఘా చర్యలు చేపడుతున్న కాకినాడ జిల్లా పోలీసులు @APPOLICE100
#appolice
#Kakinada
#policedrones
0
0
2
కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో, ఈరోజు PGRS కు హాజరైన 65 మంది నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకొని, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి, సకాలంలో సమస్యలు పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారి చేసిన జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు. @APPOLICE100
0
0
1
సైబర్ నేరాలపై అవగాహనతో మరియు అప్రమత్తంగా ఉండండి.- కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు. @APPOLICE100
#CyberAwareness
#kakinadapolice
#tradingfruads
0
0
1
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆదేశాల మేరకు, ప్రజల భద్రతే లక్ష్యంగా ర్యాలీలు, బహిరంగ సభల్లో అవాంఛనీయ సంఘటనలను గుర్తించుటకు, అనుమానాస్పద ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి డ్రోన్స్ ద్వారా నిఘా చర్యలు చేపడుతున్న జిల్లా పోలీసులు. @APPOLICE100
0
0
0
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాల మేరకు, ఈరోజు కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న కాకినాడ 1వ, 2వ పట్టణ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు పరిధిలలో గల రౌడ�� షీటర్ లకు పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. @APPOLICE100
#Appolice
#kakinada
#Policecounseling
0
0
0
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాల మేరకు వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న కాకినాడ జిల్లా పోలీసులు. @APPOLICE100
#appolice
#kakinada
#RoadSafety
#trafficawareness
0
0
0
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆదేశాల మేరకు, హెల్మెట్ ధారణ యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యతను తెలియజేస్తూ, ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకినాడ జిల్లా పోలీసులు. @APPOLICE100
#RoadSafety
#kakinadapolice
#kakinadatrafficpolice
#appolice
0
0
0
// ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు // కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS వారి ఆదేశాల మేరకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా, మందుగుండు సామాగ్రి తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. @APPOLICE100
0
0
0
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆధ్వర్యంలో విధి నిర్వహణలో నిత్యము శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి ఆటవిడుపుగా & ఫిట్ ఇండియాలో భాగంగా “ఎస్పీ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ-2025" నిర్వహించగా, AR టీం విజేతగా నిలిచింది. అనంతరం విజేతలకు ట్రోఫీ, మెమెంటోలు & మెడల్స్ అందజేసారు.
0
0
2
ఆన్ లైన్ స్నేహితుల్ని నమ్మి పెట్టుబడులా? సోషల్ మీడియా స్నేహితులని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఆచితూచి అడిగేయండి.. సైబర్ నేరాలపై అవగాహనతో మరియు అప్రమత్తంగా ఉండండి.- కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు @APPOLICE100
#CYBERAWARENESS
0
0
1
కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారి ఆదేశాల మేరకు, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, నేరములు అరికట్టుటలో భాగంగా ఓపెన్ డ్రింకింగ్ ,ఆకతాయిలు, ఈవ్ టీజింగ్‌కు పాల్పడే అసాంఘిక వ్యక్తులపై కట్టుదిట్టమైన చర్యలకు, ట్రాఫిక్ పర్యవేక్షణకు డ్రోన్స్ వినియోగిస్తున్న పోలీసులు.
0
0
1
కాకినాడ జిల్లా పోలీస్ విభాగంలో విధి నిర్వాహణలో సుదీర్ఘకాలం పనిచేసే ఇటీవల పదవి విరమణ పొందిన హోంగార్డ్ కు మరియు మరణించిన హోంగార్డు వాళ్ల కుటుంబానికి,'చేయూత' గా రూ.4,50,850/- మరియు రూ. 1,96,670 /- ల చెక్ లను అందజేసిన కాకినాడ జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS గారు . @APPOLICE100
0
0
1