Hanuman Jamadagni Profile
Hanuman Jamadagni

@Jamadagni_SSK

Followers
800
Following
6K
Media
548
Statuses
5K

Joined February 2018
Don't wanna be here? Send us removal request.
@Jamadagni_SSK
Hanuman Jamadagni
5 days
#MyHeroSuperstarKrishna గుంటూరు లో వేటగాడు తర్వాత భాస్కర్ థియేటర్ తో బాటు మరో సైడ్ థియేటర్ లో విడుదలై డైరెక్ట్ అర్ధ శత దినోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రం కలవారి సంసారం ఒంగోలు రత్నమహల్ లో కూడా డేట్ తిరిగింది అని డిసెంబర్ 31, 1982 నాటి ది హిందూ పేపర ద్వారా తెలిసింది!!
1
2
10
@Jamadagni_SSK
Hanuman Jamadagni
17 days
ఈ థియేటర్ ఓపెన్ అయినప్పుడు ఒక షో ఫుల్ అయితే వచ్చే గ్రాస్ 4,183 రూపాయలు. జగదాంబ తర్వాత ఇదే హైయెస్ట్ అనుకుంటాను. ఈ థియేటర్ కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద నాన్ ఏ.సీ థియేటర్ ఏలూరు లోని శ్రీనివాస అని ప్రకటించారు కానీ ఇందులో ఒక్క ఆట ఫుల్ గ్రాస్ (2,700)మాత్రం చాలా తక్కువే.
@phani_235
phani✨
17 days
@Jamadagni_SSK విశాఖపట్నం - రాజకమల్ (నాన్ ఎసీ) ప్రారంభ చిత్రం #అమ్మాయిమొగుడుమామకియముడు(20/11/1980) రాజకమల్ ధియేటర్ 1000 పైగా సీటింగ్ తో తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి నాన్ ఎసీ థియేటర్ గా ప్రారంభించబడి ఎన్నో హిట్ చిత్రాలు రన్ అయ్యాయి! కాలానుగుణంగా రాజకమల్ ధియేటర్ - V.MAX - DMart గా మారింది
1
1
3
@Jamadagni_SSK
Hanuman Jamadagni
18 days
#TeluguMovies1980 #MyHeroSuperstarKrishnna అమ్మాయిమొగుడు మామకుయముడు కు 45 వసంతాలు! విశాఖ రాజకమల్ లో మొదటి వారం 81,261/- వసూలు చేసి నాన్ ఎ.సి ఆంధ్రా సీడెడ్ రికార్డ్ సృష్టించింది. గుంటూరు, విజయవాడ లో డైరెక్ట్ గా 50 రోజులు ప్రదర్శింపబడింది. https://t.co/NbuBR7AxPU
Tweet card summary image
superstarkrishna.wordpress.com
Visit the post for more.
1
1
7
@Jamadagni_SSK
Hanuman Jamadagni
22 days
#TeluguMovies1979 #MyHeroSuperstarKrishna 1979 లో విశాఖపట్నం లో రెండవ వారం కూడా సైడ్ థియేటర్ లో ప్రదర్శింపబడి, మెయిన్ థియేటర్ లో డైరెక్ట్ గా 50 రోజులు ప్రదర్శింపబడిన ఏకైక చిత్రం బుర్రిపాలెం బుల్లోడు కు 46 వసంతాలు!
1
4
15
@Jamadagni_SSK
Hanuman Jamadagni
29 days
#TeluguMovies1974 ఆగష్టు 28, 1974 జంట నగరాలలో ఆడుతున్న సినిమాల వివరాలు! ఆగస్టు 15 న విడుదలైన నోము 14 వ రోజున హైదరాబాద్ లో సాగర్, అప్సర, మీరా లోనూ, సికింద్రాబాద్ లో అంజలి లోనూ ఆడుతున్నట్లు ఉంది చూడండి!!
5
4
21
@Jamadagni_SSK
Hanuman Jamadagni
29 days
ఎందుకండీ ఇలా అబద్ధాలు చెప్తున్నారు ఈ మధ్యన మీరు? జంట నగరాలలో రెండవ వారం నాలుగు థియేటర్స్ లో ఆడిన తొలి చిత్రం సోగ్గాడు అని అంటున్నారు? 1974 లోనే నోము రెండవ వారం లో 4 థియేటర్స్ లో ఆడిన పేపర్ కట్టింగ్ ను నేను మీకు పంపాను కదా? అది చూసి కూడా ఇలా చెప్పడం ఎంత వరకు సబబు?
@Mistervijaysbdb
Vijaya Bhaskar T
1 month
#Sobhanbabu #Venditerasoggadu #సోగ్గాడుకు50ఏళ్లు #Soggadu50years https://t.co/U9r6F6o92i
1
0
2
@Jamadagni_SSK
Hanuman Jamadagni
1 month
#TeluguMovies1986 అడవి రాజా థియేటర్స్ లిస్ట్! 61 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారం ఆరవై ఒక్క లక్షలా ఎనబై నాలుగు వేలు వసూలు చేసిందని సుప్రసిద్ధ పంపిణీ సంస్థ లక్ష్మీ ఫిల్మ్స్ వాళ్ళు ప్రకటించారు!! https://t.co/mo58zwvRkP
Tweet card summary image
cinemacinemacinemasite.wordpress.com
Adavi Raja’s producers and distributors declared the openings through an ad. The first week gross of Rs 61,84,000/- is hard to believe as it was released in about 60 theatres – regular …
2
2
4
@Jamadagni_SSK
Hanuman Jamadagni
1 month
#TeluguMovies1986 డిసెంబర్ 8, 1986 నాడు నెల్లూరులో ఆడుతున్న సినిమాల లిస్ట్! ఏలూరు అంబికా లో 18 రోజులు, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్ నగరాలలో 43 రోజులు డైరెక్ట్ గా ప్రదర్శింపబడిన అడవిరాజా నెల్లూరు కృష్ణా A.C. లో 36 రోజులు ఆడినది (ఖ��మోషి అనే హిందీ సినిమా తో తీసారు)!!
1
2
9
@Jamadagni_SSK
Hanuman Jamadagni
1 month
ప్రళయరుద్రుడు విశాఖపట్నం లో మనోరమ లో విడుదల అయినది! విజయవాడ లో దుర్గ కళామందిరం కు షిఫ్ట్ అయిన తర్వాత డిసెంబర్ 23 దాకా ఆడినట్లు ఉంది (24 వ తేదీ పుట్టినిల్లు మెట్టినిల్లు వేశారు)!!
@Jamadagni_SSK
Hanuman Jamadagni
1 month
ప్రళయ రుద్రుడు డిసెంబర్ 10, 1982 న రిలీజ్ అయ్యింది సోదరా! అప్పటికి నాదేశం విడుదలై 44 రోజులు మాత్రమే అవుతుంది!! ప్రళయ రుద్రుడు చార్ట్ చూస్తాము!!!నెల్లూరు లో 56 రోజులు ఆడింది (త్రిశూలం తో తీశారు)!!!!
0
0
0
@Jamadagni_SSK
Hanuman Jamadagni
1 month
ప్రళయ రుద్రుడు డిసెంబర్ 10, 1982 న రిలీజ్ అయ్యింది సోదరా! అప్పటికి నాదేశం విడుదలై 44 రోజులు మాత్రమే అవుతుంది!! ప్రళయ రుద్రుడు చార్ట్ చూస్తాము!!!నెల్లూరు లో 56 రోజులు ఆడింది (త్రిశూలం తో తీశారు)!!!!
@SRINIVA7002262
తోనంగి శ్రీనివాస్ యాదవ్ (గాజువాక)
1 month
*నటరత్న* #NaaDesam #నాదేశం(27/10/1982) ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో సెకండ్ హైయెస్ట్ రన్ (కాకినాడ మినహా) 👉వైజాగ్:సరస్వతి 79 రోజులు *రెబల్ స్టార్* #PralayaRudrudu #ప్రళయరుద్రుడు వేసారు
1
1
4
@Jamadagni_SSK
Hanuman Jamadagni
1 month
#MyHeroSuperstarKrishna సూపర్ స్టార్ 175 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కృష్ణ.కల్చరల్ యూనిట్ వాళ్ళు ప్రచురించిన రజతోత్సవ చిత్ర సంచిక కవర్ పేజ్! కృష్ణచిత్ర పేరుతో అప్పటిదాకా వచ్చిన ఈ ఫ్యాన్ మ్యాగజైన్ ఈ సంచిక తరువాత కళాకృష్ణ అనే పేరుతో వెలువడింది !!
0
2
17
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
Shamsher Shankar థియేటర్స్ లిస్ట్ ఇవ్వలేదు! నటరాజ్ లో రిలీజ్ అయ్యింది అంటున్నారు! ఏది ఏమైనా, నెల్లూరు కిరణ్ (30 సవాల్), హైదరాబాద్ కేంద్రా�� తోబాటు, రాజమండ్రి లో కూడా డేట్ తిరిగింది!! యమకింకరుడు రామకృష్ణ లో బంధాలు అనుబంధాలు దాకా ఆడి ఉంటే, బాగా ఆడినట్లే ఇక్కడ!!!
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
#TeluguMovies1982 #MyHeroSuperstarKrishna డిసెంబర్ 3, 1982 న కాకినాడ, నెల్లూరు, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి కేంద్రాలలో ఆడుతున్న సినిమాల లిస్ట్! రాజమండ్రి లో Shamsher Shankar మినర్వా లో(44వ రోజు, యమకింకరుడు విజయాలో (43k ఆడుతున్నట్లు చూడవచ్చు (contd.)
0
1
8
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
#TeluguMovies1982 #MyHeroSuperstarKrishna డిసెంబర్ 3, 1982 న కాకినాడ, నెల్లూరు, విజయవాడ, ఒంగోలు, రాజమండ్రి కేంద్రాలలో ఆడుతున్న సినిమాల లిస్ట్! రాజమండ్రి లో Shamsher Shankar మినర్వా లో(44వ రోజు, యమకింకరుడు విజయాలో (43k ఆడుతున్నట్లు చూడవచ్చు (contd.)
2
1
11
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
#MyHeroSuperstarKrishna 1985 లో సామర్లకోట, పెద్దాపురం టౌన్ లలో ఏ హీరో ఫ్యాన్స్ వేయని విధంగా 29 పేజీల సౌవేనీర్ వేసి రికార్డ్ సృష్టించిన సూపర్ ఫ్యాన్స్!
0
6
30
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
గుంటూరు శేషమహల్ ( అలంకార్ సైడ్ థియేటర్)!
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
#MyHeroSuperstarKrishna నేటితో 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సూపర్ హిట్ సాంగ్స్ గల నవలా చిత్రం శంకుతీర్థం విజయవాడ విజయ లో 50, హైదరాబాద్ బసంత్ లో 36, గుంటూరు అలంకార్ లో 36, కాకినాడ స్వప్న లో 29 ( నిండు నూరేళ్ళు) డైరెక్ట్ గా ప్రదర్శింపబడినది!
0
1
8
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
#MyHeroSuperstarKrishna నేటితో 46 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సూపర్ హిట్ సాంగ్స్ గల నవలా చిత్రం శంకుతీర్థం విజయవాడ విజయ లో 50, హైదరాబాద్ బసంత్ లో 36, గుంటూరు అలంకార్ లో 36, కాకినాడ స్వప్న లో 29 ( నిండు నూరేళ్ళు) డైరెక్ట్ గా ప్రదర్శింపబడినది!
0
1
10
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
#MyHeroSuperstarKrishna 1981 లో సూపర్ స్టార్ నటించిన వరుస మూడు సినిమాలు తణుకు లో టౌన్ రికార్డ్ సృష్టించాయి! ఈ కేంద్రంలో ఆలా జారడం అపూర్వం!! అందులో మొదటిది అంతం కాదిది ఆరంభం!!! రాజేశ్వరి లో మొదటి వారం నెట్ వివరాలు!!!
0
2
9
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
#MyHeroSuperStarKrishna మా కన్వర్లాల్ 44 వ పుట్టిన రోజు సందర్భముగా అరుదైన బాక్స్ ఆఫిస్ స్కాన్స్! రాజమండ్రి ఊర్వశి లో మొదటి వారం 24 ఆటలకు 58,378/- వసూలు చేసినది!! యమున లో కూడా రిలీజ్ అయిన అంతం కాదిది ఆరంభం మొదటి వారం సంయుక్తంగా లక్ష రూపాయలు అవలీలగా వసూలు చేసి ఉంటుంది!!!
0
3
13
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
#MyHeroSuperstarKrishna రామ్ రాబర్ట్ రహీమ్ సినిమా విడుదల సందర్భముగా భీమవరం ఫ్యాన్స్ వేసిన సావనీర్ లో సూపర్ స్టార్ నటించిన సినిమాల ద్వారా పరిచయమైన కొత్త దర్శకుల వివరాలు ప్రచురించారు! 14 సంవత్సరాల వ్యవధిలో 31 మంది కొత్త దర్శకులతో పని చేసిన సాహస నటుడు సూపర్ స్టార్ !!
0
4
11
@Jamadagni_SSK
Hanuman Jamadagni
2 months
#MyHeroSuperstarKrishna నవంబర్ 10, 1982 ఒంగోలు లో ప్రదర్శింపబడుతున్న సినిమాల లిస్ట్ ప్రకారం నేటి తో 43 వసంతాలు పూర్తి చేసుకున్న ఏకలవ్య ఈ కేంద్రంలో కూడా డేట్ తిరిగింది అని నిర్ధారించవచ్చు!
1
0
7