HydGeeta
@GeetaHyd66339
Followers
13K
Following
6K
Media
5K
Statuses
12K
A life without change is equal to death మార్పు లేని జీవితం మరణం తో సమానం 🎯🎯❤️❤️❤️💚💚💓💓💞💖
Hyderabad
Joined December 2023
మెడలో "తులం" బంగారం వేసుకో... నీ "కులం" గురించి ఎవరు అడగరు... లక్షల్లో "జీతం" సంపాదించు.. నీ "మతం" గురించి పట్టించుకోరు.. ఈ రోజుల్లో వివక్ష... "క్యాస్ట్" కి సంబంధించింది కాదు... "క్యాష్" కి సంబంధించింది. Power Of Money..🫶
11
58
326
ప్రతీ కంపెనీకి ఏ ఉద్యోగి అయినా ఒక వేశ్యలాంటివారే.. వాడుకొని వదిలేస్తుంది... 💯%✓✓✓✓
1
2
38
ఆడవారి.. ఒకే జన్మలో రెండు జీవితాలు. 💔 పుట్టింటికి చుట్టం చూపే.. 🥹 అత్తింటికి చిన్న చూపే...🥹 తనది కాని జీవితమే తన ప్రపంచం.....💘❤️🩹💔❤️🔥
1
5
22
అసలైన LUXURY జీవితం అంటే ఏంటో తెలుసా : కాలం ఆరోగ్యాంగా ఉండడం మనశ్శాంతి కలిగి ఉండటం మీకు నచ్చిన చోటుకు వెళ్లడం ఆలోచన లేకుండా నిద్రపోవడం ప్రియమైనవాళ్లు పక్కన ఉండటం మిమ్మల్ని ప్రేమించే వాళ్లు మీ చుట్టూ ఉండటం...💗🫂💗
0
3
23
ఎన్ని కోట్లు ఇచ్చిన తిరిగి రాని scool లైఫ్ డేస్ ఆ క్షనాలు,ఆ సంతోషం, జ్ఞాపకాలు తిరిగి రాని రోజులు అవి...🫂 మీ పిల్లలని కూడా ఎంజాయ్ చేయనివండి
1
3
17
"సర్దుకుపోయే.... సతీమణి ఉండాలే కానీ, పూరి గుడిసెలో ఉన్న ప్రతి మగవారు కూడా రాజే".!!
5
12
112
అన్నదానం అంటారు లేనోళ్ళ కంటే ఉన్నొల్లె ఎక్కువ వస్తారు🤔 బిచ్చగాళ్లు వస్తే గెంటేస్తారు ఎవరికి అన్నదానం ?🤔 ఉన్నవాడికా లేనివాడికా...?😡
3
13
92
కామం కోసం కలిసే ప్రేమలు....." కట్నం కోసం జరిగే పెళ్లీలు. ఎప్పటికీ నిజం కావు....💯✔️✔️✔️
1
3
32
దాచి దాచి ఏంచేస్తావ్? ఎలా తీసుకుపోతావ్? ఎక్కడికి తీసుకుపోతావ్? శవం మీద కప్పే గుడ్డకు కూడా... జేబు ఉండదే!!!
2
3
34
భర్త కష్టం అర్దం చేసుకుని డబ్బు పొదుపు చేసే భార్య దొరకడం అదృష్టం_✍️🍒
5
15
104
తలరాత భగవంతునిది తనువు తల్లిది తపన తండ్రిది మంచో, చెడో బ్రతుకు మాత్రం మనదే_✍️🍒
0
9
55
ఎదగాలంటే.. మారాలి, లొoగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి ఎదుటివారికి మనమంటే అవసరం ఉండాలి_✍️🍒
6
18
114
కుటుంబ సమస్యలు బేస్ చేసుకుని మతం మారినంత మాత్రాన నీ జీవితం ఏం మారదు సమస్య నీదే పరిష్కారం కూడా నీదే నీ జీవితానికి నువ్వే ఒక రోల్ మోడల్👈🎯
2
6
19
ధమ్ బిర్యానీ నీ ఎవరైనా షేర్ చేసుకుంటారు..దరిద్రాన్ని షేర్ చేసుకున్న వారే నిజమైన ఫ్రెండ్స్..🤣🤣🤣
7
5
82
తెలివైన మగవారికి కుక్కర్ పరీక్ష 1 అన్నం ఎన్ని విజిల్స్ కు ఉడుకుతుంది 2 కందిపప్పు ఎన్ని విజిల్స్ ఉడుకుతుంది 3 మటన్ కూర ఎన్ని విజిల్స్ ఉడుకుతుంది మీరు చక్కగా ఆన్సర్ చెప్తే మీకు బహుమతి అందుతుంది ఆడవారు నిజం చెప్పిన బహుమతి ఇవ్వబడదు
48
13
159
కార్తీక మాసం మొదటి ఆదివారం శుభాకాంక్షలు.. ఇంకో మూడు వారాలు.. ఇదే కదా.. మీ పరిస్థితి.. 👇 నో చికెన్ ముక్క..ఓల్నీ బంగాళదుంప ముక్క...🤣🤣🤣
7
13
124
Hi good morning everyone కార్తీక మాసం కదా...🐔కోళ్ళు,🐐మేకలు 🐠చేపలు... హాయిగా జీవిస్తుంటాయి లేకపోతే ఆదివారం వచ్చిందంటే చాలు ఎవరి పొట్టలోకి వెళ్తాయి ఏమో అని.. భయపడి చూస్తుంటాయి🤭🤣🤣 బతికిపోయాయి మూగజీవాలు ✍️గీత
2
8
58
బీర్లు OPEN చేసినంత శ్రద్దగ..!! Books open చేసి ఉంటే..!! ఈ పాటికి IAS అయిపోయి ఉండేవారు .. !! 🤦🤦🤦
20
26
402
చలికాలం వచ్చేసింది... స్వేటర్లు కొనుక్కోండి... చెవులు బాగా కవర్ చేసుకోండి... ఎందుకంటే... కన్నీళ్లు తుడిచేవాళ్ళు దొరుకుతారు కానీ... ముక్కు తుడిచే వాళ్ళు అస్సలు దొరకరు... అందుకే ఆరోగ్యం జాగ్రత్త... 🤔🤔🤔..
9
31
258