
FactCheck.AP.Gov.in
@FactCheckAPGov
Followers
29K
Following
279
Media
640
Statuses
1K
Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh. Report any misleading post/tweet at [email protected]
Joined December 2020
🚨 Fake Alert. ❌ బుడమేరు కట్టలు తెగాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం FAKE. ✅ బుడమేరుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని విజయవాడ, కొత్తపేట సీఐ కొండలరావు ప్రజలకు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. #FactCheck
1
36
60
గతంలో విజయవాడలోని బుడమేరుకు సంభవించిన వరదల చిత్రాలను, వీడియోలను చూపిస్తూ. ప్రస్తుతం రాజధాని అమరావతిలో వరదల పరిస్థితి అంటూ. కొందరు కుట్రపన్ని కావాలని చేస్తున్న ఇటువంటి ప్రచారాలను నమ్మకండి. ఇటువంటి ఫేక్ ప్రచారాలను చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. #FactCheck
10
55
127
నేటి కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధమూ లేదు. పైగా నాడు జరిగిన తప్పును నేటి ప్రభుత్వంలో సరిచేయడమే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవడమూ జరిగింది. #FactCheck.#AndhraPradesh (5/5).
0
0
6
ప్రజలను ఆందోళనకు గురిచేసే ఇటువంటి ఫేక్ ప్రచారాన్ని చేస్తున్న ఈ వ్యక్తి పై ప్రభుత్వం కేసు పెట్టి చట్టరీత్యా చర్య తీసుకుంటుంది. ఇటువంటి ఫేక్ పోస్టులను షేర్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలందరూ ఇటువంటి ఫేక్ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి. #FactCheck (2/2).
1
5
16
ఇతరులకు షేర్ చేసిన వారిపైనా సైబర్ నేర చట్టాల కింద చర్యలు తీసుకోబడతాయి. ఇటువంటి ఫేక్ వీడియోలను నమ్మి మోసపోకండి. ఇటువంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండమని మీ కుటుంబ సభ్యులకు సూచించండి. #FactCheck .#AndhraPradesh (2/2).
0
6
15
అలాగే ఇటువంటి ఫేక్ ప్రచారాలను సృష్టించడం కానీ, వాస్తవాలు తెలుసుకోకుండా షేర్ చేయడం కానీ చేయకండి. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. #FactCheck .#AndhraPradesh (6/6).
1
4
11