Eanil_INC Profile Banner
Anil Eravathri Profile
Anil Eravathri

@Eanil_INC

Followers
3K
Following
4K
Media
846
Statuses
1K

Chairman - TG Mineral Development Corporation | Former Government Whip - United AP Assembly (2012-14) | Former MLA of Balkonda, Telangana (2009-14)

Balkonda Nizamabad, Hyderabad
Joined May 2010
Don't wanna be here? Send us removal request.
@Eanil_INC
Anil Eravathri
18 hours
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే || శ్రీరాముడు చూపిన ధర్మమార్గం సర్వమానవాళికి అనుసరణీయం. రఘునందనుడి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తూ శ్రీరామనవమి శుభాకాంక్షలు. #SriRamaNavami
0
4
10
@Eanil_INC
Anil Eravathri
1 day
నేడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారిని బీసీ సంఘాల నేత శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ మరియు వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ గార్ల తో మర్యాదపూర్వకంగా కలిశాను .. ​ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే *బీసీ సబ్ ప్లాన్* చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ
1
2
10
@Eanil_INC
Anil Eravathri
4 days
ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఎందుకంత తాత్సారం చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎలాంటి డేటా లేకుండానే ఆమోదం తెలిపినప్పుడు..బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు ఇన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
0
3
11
@Eanil_INC
Anil Eravathri
7 days
Eid Mubarak 🌙 ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు..
1
0
7
@INCTelangana
Telangana Congress
8 days
రాజకీయాల్లో నాయకత్వం అనేది వారసత్వంగా లభించేది కాదు. సమాజంపై లోతైన అవగాహన, ప్రజల సమస్యలపట్ల స్పందించే తత్వం, నిరంతర పోరాటాల అనుభవం కలిసొచ్చినప్పుడే ఒక నాయకుడు రాజకీయాల్లో నిలదొక్కుకుంటాడు. ఉద్యమాల మధ్య నుంచి ఎదిగిన నాయకత్వమే ప్రజల విశ్వాసాన్ని సంపాదించి కాలపరీక్షను ఎదుర్కోగలదు.
4
49
73
@Eanil_INC
Anil Eravathri
9 days
షడ్రుచుల సమ్మేళనం జీవితం… కష్టాలు–సుఖాలు కలిసి ఉండే జీవన సత్యానికి ప్రతీకగా నిలిచేది ఉగాది పచ్చడి. ఈ పండుగతో మీ జీవితంలో కొత్త ఆరంభాలు మొదలవ్వాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఆశలు రంగుల్లా వెల్లివిరియాలి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు #anileravathri #ugadi
2
1
11
@Eanil_INC
Anil Eravathri
19 days
Historic win! 🇮🇳🏆 Congratulations to #TeamIndia on their incredible T20 World Cup victory against New Zealand. 3-time World Champions – a proud moment for 1.4 billion Indians ​#TeamIndia #T20WorldCup2026 #Champions #JaiHind #BleedBlue
0
2
4
@Theteluguone
TeluguOne
20 days
Women must raise their voice and lead the change Firebrand leader @RenukaCCongress Shares Powerful thoughts in an exclusive Women’s Day Conversation With @poonamkaurlal. A bold discussion on women empowerment, politics & leadership. 🎥 Watch Now : https://t.co/APlj3f808j
0
7
13
@Eanil_INC
Anil Eravathri
22 days
రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు #cmrevanthreddy #anileravathri #vemnarenderreddy
0
0
7
@Eanil_INC
Anil Eravathri
22 days
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన ప్రముఖ న్యాయవాది, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు శ్రీ అభిషేక్ మను సింఘ్వీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు #anileravathri #AbhishekManuSinghvi
0
2
37
@Eanil_INC
Anil Eravathri
28 days
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు ఉందా? ఆనాడు గొప్ప నాయకులు నడిచిన ఈ ఆర్మూర్ గడ్డపై, నీలాంటి వారు ఉండటం దురదృష్టకరం. ఈ ఫలితాలు చూసైనా బుద్ధి తెచ్చుకో #anileravathri #armoor #congress #revanthreddyanumula
0
0
9
@Eanil_INC
Anil Eravathri
28 days
మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకుంది. మేము 42% రిజర్వేషన్లు అని మాట ఇచ్చి, ఏకంగా 62% నుండి 64% వరకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం చేసాము. బిఆర్ఎస్, బిజెపిలు కోర్టు కేసులు, సాంకేతిక అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గకుండా ఈ విజయాన్ని
0
1
6
@Eanil_INC
Anil Eravathri
1 month
మాట తప్పని పార్టీ - కాంగ్రెస్.. నాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం, నేడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సర్కార్. బీసీల పక్షపాతి కాంగ్రెస్.. #RahulGandhi #RevanthReddy #AnilEravathri #TelanganaCongress
0
0
10
@revanth_anumula
Revanth Reddy
1 month
ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే సారథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత… లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో సమావేశమయ్యాం. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యచరణ, రెండేళ్ల
21
120
678
@Eanil_INC
Anil Eravathri
1 month
బీసీలకు సముచిత న్యాయం చేస్తామని మాటివ్వడం మాత్రమే కాదు..సీఎం, పీసీసీ చీఫ్ సొంత జిల్లాల్లో 90 శాతానికి పైగా మున్సిపల్ ఛైర్మన్ పదవులు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అటు బీఆర్ఎస్ మాత్రం బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడ్డ వ్యక్తికి బీఫాం ఇచ్చి పోటీలో నిలిపింది. ఇక్కడే అర్ధమవుతుంది
0
2
12
@Bmaheshgoud6666
Bomma Maheshkumar goud
1 month
Honoured to meet @RahulGandhi ji and @kharge ji in Delhi. We had an extensive discussion on governance, development, and further strengthening the party organization. Along with @kcvenugopalmp ji, @revanth_anumula ji, AICC Telangana incharge Meenakshi Ji and other ministers, we
8
71
362
@Eanil_INC
Anil Eravathri
1 month
బీజేపీ నాయకులారా.. మీ ద్వంద్వ నీతి ఇంకెన్నాళ్లు? గుజరాత్‌లో ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వొచ్చు కానీ, తెలంగాణలో మాత్రం రాజకీయం చేస్తారా? ​#AnilEravathri #BCReservations #BJPExposed
0
4
13
@Eanil_INC
Anil Eravathri
1 month
డీసీసీ అధ్యక్షుల పదవులలో కూడా బీసీ లకే ఎక్కువ ఇచ్చాం. పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం మించి టిక్కెట్ లు ఇచ్చాం... ఎక్కువ శాతం బీసీ లే గెలిచారు. #CongressForBC #TelanganaCongress #AnilEravathri #RevanthReddy
0
1
12
@Eanil_INC
Anil Eravathri
1 month
ఈరోజు గాంధీ భవన్‌లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలపై మీడియా సమావేశం నిర్వహించాను.. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత కట్టుబడి ఉందో తెలియజేయడం జరిగింది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్
0
2
12