ETV Bharat Telangana
@ETVBharat_ts
Followers
481
Following
115
Media
2K
Statuses
35K
ETV Bharat is a video news app that delivers news from your neighbourhood - your state, your city, your district in English and 12 Indian languages.
Ramoji film city , Hyderabad
Joined December 2019
0
0
0
గ్యాస్ బండ పగిలింది - గిగ్వర్కర్లను రోడ్డున పడేసింది! #GasCylinder #gigworkers #GasShortage #swiggy #zomato #ETVBharatTelangana
https://t.co/0vmGoNROTX
etvbharat.com
కార్మికులను చుట్టుముట్టిన గ్యాస్ కష్టాలు - చిన్న హోటళ్లు, క్లౌడ్ కిచెన్ల మూతతో తగ్గిన ఆదాయం - గిగ్‌వర్కర్ల ఆదాయం దాదాపు 30% తగ్గిపోయిందని అంచనా
0
0
0
మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం - ఇన్పుట్ సబ్సిడీని వెంటనే ఇవ్వాలి' #brsmla #brsleaders #gunpark #InputSubsidy #MaizeFarmers #ETVBharatTelangana
https://t.co/vmqHaKhBbF
etvbharat.com
గన్‌పార్కు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆందోళన - మొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆందోళన - మద్దతు ధరకే మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతల నినాదాలు
0
0
0
తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన రోజా - షేక్ హ్యాండ్ ఇచ్చి యోగక్షేమాలు తెలుసుకున్న రేవంత్ రెడ్డి #RevanthReddy #RojaSelvamani #YCPMLA #Congress #ETVBharatTelangana
https://t.co/2am3mHq5sx
etvbharat.com
పార్లమెంట్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్సార్సీపీ నేత రోజా - కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవడానికి పార్లమెంట్‌కు వచ్చిన రోజా - మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న...
0
0
0
40 సెకన్లలో 64 పుషప్స్- రెండు బొటనవేళ్లపై ఈ ఫీట్ సాధించిన 'విక్కీ'- వరల్డ్ రికార్డ్ సొంతం #HarpreetSingh #vickydeol #pushupsworldrecord #ETVBharatTelangana
https://t.co/7QcSPpJ3e2
etvbharat.com
పుషప్స్ తీయడంలో రికార్డు సృష్టించిన పంజాబ్ చెందిన యువకుడు- 40 సెకన్ల వ్యవధిలో 64 పుషప్స్- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
0
0
0
11ఏళ్ల బాలుడి గుండెకు అతుక్కున్న క్యాన్సర్ కణితి- తొలగించి వరల్డ్ రికార్డ్ సృష్టించిన వైద్యులు #cancertumor #cancertreatment #AmbedkarHospital #childsheartsurgery #chhattisgarh #ETVBharatTelangana
https://t.co/Nt3PUG5Cuz
etvbharat.com
అరుదైన సర్జరీ చేసిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు- 11 ఏళ్ల బాలుడి ప్రాణాలను కాపాడిన డాక్టర్లు
0
0
0
మూసీ తొలి దశ డీపీఆర్ సిద్ధమైందన్న శ్రీధర్ బాబు - ఇంత త్వరగా ఎలా అన్న కేటీఆర్ : శాసనసభలో వాడీవేడి చర్చ #musinadi #musiproject #AssemblySessions #LegislativeAssembly #ETVBharatTelangana
https://t.co/7hdHnxj8Dv
etvbharat.com
మూసీ ప్రాజెక్టుపై శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు - తొలి దశ డీపీఆర్ సిద్ధమైందన్న మంత్రి శ్రీధర్‌బాబు - ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని కేటీఆర్ ఆరోపణ
0
0
0
పేరుకేమో ఏ-1 ఫ్రెష్ చికెన్ సెంటర్ - అమ్మేదేమో కుళ్లిపోయిన మాంసం - 610 కిలోలు స్వాధీనం #freshchicken #spoiledchicken #hyderabad #Musheerabad #Secunderabad #ETVBharatTelangana
https://t.co/EXkIkNWCkF
etvbharat.com
దుకాణంలో అపరిశుభ్ర, దుర్గంధ స్థితిలో లభించిన చికెన్ - నిల్వ ఉంచిన 610 కిలోల చికెన్ స్వాధీనం - ట్రేడింగ్ లైసెన్స్ ముగిసినా వ్యాపారం కొనసాగింపు - పోలీసుల అదుపులో దుకాణ యజమాని
0
0
0
రాజకీయాల్లో విరమణ అంటూ ఉండదు'- రాజ్యసభలో ప్రధాని మోదీ #NarendraModi #RajyaSabha #BJPGovt #ETVBharatTelangana
https://t.co/qBgEkaLKiF
etvbharat.com
పదవీవిరమణ చేసిన ఎంపీలు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని పిలుపు- దేవెగౌడ, పవార్ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలు పాఠాలు నేర్చుకోవాలని ప్రధాని మోదీ సూచన
0
0
0
పార్లమెంట్ లో ప్రియాంక గాంధీని... కలిసిన సీఎం రేవంత్ రెడ్డి #cmrevanthreddy #PriyankaGandhi #Congress #delhiparliment #ETVBharatTelangana
0
0
0
IPL 2026 : కుర్రాళ్ల అరంగేట్రం కోసం ఎదురుచూపులు- ఈ ఐదుగురిపైనే అందరి కళ్లు! #ipl2026 #csk #mumbaiindians़ #rcb #cricket #SportsNews #ETVBharatTelangana
https://t.co/0LPg9Lf7SZ
etvbharat.com
ఐపీఎల్ 2026- కొత్త తరం క్రికెటర్ల ప్రతిభకు అసలైన ఛాలెంజ్- ఈసారి అరంగేట్రం చేయనున్న ప్లేయర్లు- వీళ్లపై భారీ అంచనాలు
0
0
0
పచ్చిమామిడితో పసందైన "బజ్జీలు" - తక్కువ నూనెతో ఎక్కువ రుచికరంగా! #mamidibajji #mangobajji #mangorecipe #offbeat #ETVBharatTelangana
https://t.co/dvLv90a9Fd
etvbharat.com
రెగ్యులర్ బజ్జీలను మించిన టేస్ట్ - సమ్మర్లో తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ!
0
0
0
7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో ఒప్పో నయా ఫోన్- కొనే ��లోచన ఉంటే ఓసారి చూసేయండి! #OPPO #opponewphone #opponewseries #7000mAhBattery #ETVBharatTelangana
https://t.co/4bvFhyIP64
etvbharat.com
7,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ కెమెరాతో "ఒప్పో K14 5G" భారతదేశంలో విడుదలైంది. ధర, ఫీచర్లతో పాటు ఆఫర్ల వివరాలు మీకోసం!
0
0
0
నాకు నయనతార కావాలి- స్టాలిన్ నా కోరిక తీరుస్తారా?": AIADMK ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు #nayanthara #AIADMK #cmstalininitiative #TamilNaduPolitics #ETVBharatTelangana
https://t.co/N4F93bum9h
etvbharat.com
నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు- స్టాలిన్ 'మీ కలను మాతో చెప్పండి' కార్యక్రమంపై సెటైర్స్
0
0
0
జగ్గారెడ్డి మరో పీజేఆర్ - ఆయనను పీసీసీ అధ్యక్షుడిని చేయాలి : మంత్రి కోమటిరెడ్డి #ministerkomatireddy #pcc #AssemblySessions #Congress #BRS #ETVBharatTelangana
https://t.co/sMh9epmnhV
etvbharat.com
పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డిని చేయాలన్న మంత్రి వెంకట్‌రెడ్డి - జగ్గారెడ్డి మరో పీజేఆర్ అని కితాబు - అసెంబ్లీ లాబీ ఇష్టాగోష్టిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు
0
0
0
TVK నేత ఆరోపణలు అవాస్తవం- కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: రజనీకాంత్ #superstar #Rajinikanth #tvk #tamilnadupolitics #ETVBharatTelangana
https://t.co/PxYnsKzklp
etvbharat.com
డీఎంకే నన్ను బెదిరించడమా?- టీవీకే నేత ఆరోపణలను ఖండిస్తున్నా: తమిళ స్టార్ రజనీకాంత్
0
0
0
1.5 రెట్లు మెరుగైన ANCతో యాపిల్ కొత్త ఎయిర్‌పాడ్స్- ధర, ఫీచర్ల వివరాలు ఇవే! #appleairpods #ANC #appeleseries #newairpods #technews #ETVBharatTelangana
https://t.co/3SCAoH7L5Q
etvbharat.com
H2 చిప్, మెరుగైన ANC, లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్లతో యాపిల్ "ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ 2" విడుదలయ్యాయి.
0
0
0
తెలుగు రాష్ట్రాల్లో గిర్రున తిరుగుతున్న మీటర్లు - వేసవిలో కోతలు తప్పవా? #currentdemand #TeluguStatespowerusages #GovernmentActions #electrcityusage #summerseason #ETVBharatTelangana
https://t.co/gDKZL6jUDL
etvbharat.com
ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ వాడకం అధికం - ఏపీలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తగినంత బొగ్గు అందుబాటులోకి - పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో డిమాండ్ మరింత పెరిగే అవకాశం
0
0
0
గర్భిణీలు, బాలింతలకు ఫ్రీగా రూ.11 వేలు! - ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా? #govtschemes #pregnantwomen #schemsforpregnantwomen #PMMatruVandanaYojana #ETVBharatTelangana
https://t.co/kNIvN9n2VA
etvbharat.com
గర్భిణీలు, బాలిం���ల కోసం కేంద్రం సూపర్ స్కీమ్ - సింపుల్‌గా అప్లై చేసుకోండిలా!
0
0
0
7,200mAh బ్యాటరీతో వివో T5x 5G లాంఛ్- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? #vivomobile #vivoseries #vivot5x5g #technews #ETVBharatTelangana
https://t.co/w9LszcVxz7
etvbharat.com
7,200mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్సెట్తో భారతదేశంలో వివో T5x 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది.
0
0
0