Dharmana Prasada Rao Profile Banner
Dharmana Prasada Rao Profile
Dharmana Prasada Rao

@DharmanaDPR

Followers
18,854
Following
2
Media
282
Statuses
331

Srikakulam
Joined February 2018
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
అదే అభిమానం, అదే ఆదరణ, అదే ఆత్మీయ పలకరింపు.. మహానేత వైఎస్ఆర్ గారిని గుర్తుకు తెప్పించింది.
Tweet media one
Tweet media two
Tweet media three
24
121
1K
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 months
చంద్రబ���బుకు జ్ఞానోదయం కాకపోవడం దురదృష్టం. @ysjagan #ManaDharmanaManaSrikakulam
14
316
1K
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గారిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ..
Tweet media one
42
85
1K
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
సరిహద్దుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాన్ లావేటి ఉమామహేశ్వరరావు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. దేశం కోసం సిక్కోలు బిడ్డ చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
Tweet media one
33
104
875
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 months
స‌మ స‌మాజ స్థాప‌కుడు శ్రీ వైఎస్ జ‌గ‌న్. #ManaDharmanaManaSrikakulam
11
304
851
@DharmanaDPR
Dharmana Prasada Rao
1 year
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై నిండు నూరేళ్లు ఆయురారోగ్యఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #HBDYSJagan @ysjagan
14
262
794
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
వార్తలను వక్రీకరించి పౌరులకు తప్పుడు సమాచారం అందించడం మంచిది కాదు. రాజకీయ పార్టీలను పత్రికా యజమానులు సమర్థించుకోవచ్చు కానీ, ప్రజా ప్రతినిధుల యెక్క అభిప్రాయాలను పౌరులకు చేరవేయడంలో వాటిని వక్రీకరించి చెప్పడం అనేది ఫోర్త్ ఎస్టేట్ బాధ్యత నుండి వైదొలిగినట్టే
23
137
783
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ.. @YSRCParty @ysjagan
53
81
739
@DharmanaDPR
Dharmana Prasada Rao
6 months
ఉద్దానం కి శాశ్వత పరిష్కారం.
9
191
708
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 months
అక్కీవలస వద్ద సిఎం జగన్ గారికి స్వాగతం పలుకుతూ.. #ManaDharmanaManaSrikakulam #SrikakulamAC
Tweet media one
4
75
634
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 months
విప‌క్షాలు సైతం ఓర్వ‌లేని రీతిలో గొప్ప పాల‌న ఈ ఐదేళ్లూ మ‌న రాష్ట్రంలో జరిగింది. #ManaDharmanaManaSrikakulam
9
213
626
@DharmanaDPR
Dharmana Prasada Rao
6 months
నా ప్రజాజీవితంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా చట్టసభల్లో వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలతో "40 ఏళ్ల ప్రజాజీవితం" పేరుతో రూపొందించిన పుస్తకం ప్రతిని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ గారికి అందజేస్తూ.. అమరావతి.
Tweet media one
14
66
606
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 months
4
150
602
@DharmanaDPR
Dharmana Prasada Rao
11 months
వైయస్ఆర్ జన్మదినం నాడు.. వారితో నేను. #YSRJayanthi #LegacyLivesOn
4
96
533
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
Request for convening a special Assembly Session to debate on “Doctrine of Separation of Powers” in the light of the Judgment of Hon’ble High Court of Andhra Pradesh dated 03.03.2022 of - Regarding. @ysjagan @AndhraPradeshCM
Tweet media one
29
170
518
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
బడుగు బలహీనవర్గాల సమున్నత సాధికారితకోసం, మహిళాలోకం మహోజ్వల భవిష్యత్తు కోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం మీరు పడుతున్న శ్రమ మాకుస్ఫూర్తి. నూరేళ్లు మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ.. మీకు జన్మదిన శుభాకాంక్షలు. @YsJagan #HBDManOfMassesYSJagan
5
197
502
@DharmanaDPR
Dharmana Prasada Rao
1 year
సమాజంలో గొప్ప మార్పు కోసం సీఎం @ysjagan గారి ప్రయత్నం
10
146
494
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన అందిస్తూ.. అశేష ప్రజల మన్ననలు పొందిన మీకు జన్మదిన శుభాకాంక్షలు 💐 ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని మా ఆకాంక్ష. @ysjagan #HBDYSJagan
8
361
484
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 months
నామినేషన్ కి తరలి రండి.. విజయవంతం చేయండి.. #ManaDharmanaManaSrikakulam #VoteForFan #Srikakulam @YSRCParty @ysjagan
11
105
496
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 months
ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో శ్రీకాకుళం జిల్లాలో చేసిన అభివృద్ధి. #ManaDharmanaManaSrikakulam #Srikakulam #VoteForFan @ysjagan @YSRCParty
11
147
443
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 months
స్త్రీ శ‌క్తిని చాటి చెప్పాం. శ‌క్తిమంతులుగా తీర్చిదిద్దాం. #ManaDharmanaManaSrikakulam #SrikakulamAC #VoteForFan
3
132
434
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
"పాలన మరియు అభివృద్ధి వికేంద్రీకరణ" నేడు అన్ని దేశాలు పాటిస్తున్న విధానం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 38, 39 ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చింది. #APWelcomes3Capitals
10
63
426
@DharmanaDPR
Dharmana Prasada Rao
5 years
నాయకుడిగా ఎలా ఒదిగి ఉండాలో మేము నేర్చుకున్నది ఈ మహా నాయకుడి దగ్గరే. @ysjagan @YSRCParty #YSRForever
Tweet media one
6
41
390
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి #YSRForever #YSRLivesOn #LegendYSRJayanthi
Tweet media one
8
184
367
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
ప్రముఖ విప్లవ కవి, ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మరణం చిత్ర పరిశ్రమకు, సాహిత్య లోకానికే కాదు.. పీడిత ప్రజానీకానికి, సమాజానికీ తీరని లోటు. కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను
1
36
372
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
వికేంద్రీకరణతోనే సమన్యాయం @ysjagan
Tweet media one
47
56
353
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
మా పార్టీ యువనాయకులు, సమర్థత కలిగిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారి అకాలమృతి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్టానికి ఆయన అందించినసేవలు మరపురానివి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతికలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను💐
Tweet media one
7
53
359
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
చారిత్రక విజయానికి ఏడాది #1YearForYSRCPMassVictory
Tweet media one
5
281
336
@DharmanaDPR
Dharmana Prasada Rao
1 year
అవినీతి లేని పాలన, అందరికీ అభివృద్ధి, వైయస్ఆర్సీపీ తోనే సాధ్యం.. #YSRCPAgain2024
17
63
330
@DharmanaDPR
Dharmana Prasada Rao
1 month
ఏ వేదిక పైనైనా వచ్చి చర్చకు నేను సిద్ధం.. #LandTitlingAct #LandRegistrationInAP #TDPJSPBJPCollpse #BanYellowMediaSaveAP @ysjagan
4
133
330
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 months
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను తీర్చిదిద్దుతాం.. #ManaDharmanaManaSrikakulam #Srikakulam #VoteForFan
8
96
320
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత నాలుగు రోజులుగా శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పట్ల సంతృప్తి గానే ఉంది. ఆస్పత్రిలో వైద్య సేవలు చక్కగా ఉన్నాయి, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని మీఅందరినీ కోరుతున్నాను.
Tweet media one
24
47
309
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
నా జన్మదినం సందర్భంగా ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులకు, నన్ను అభిమానించే ఆత్మీయులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ విశ్వాసపాత్రుడు ధర్మాన ప్రసాదరావు - రెవెన్యూ శాఖా మాత్యులు
27
24
316
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
Performance is the milestone to Success and it is proven by the latest Survey Conducted by India Today. It was Great appreciation & recognition to a person of Deeds. Wish to see our leader @ysjagan leading the board very soon. #YSJaganIndiasBestCM
Tweet media one
8
77
306
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
సినిమాల్లో హీరోలే గొప్ప‌వాళ్లు.. నిజ జీవితంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గొప్ప‌వాడు @ysjagan
25
58
292
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
ఆశీర్వదించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మీ అందరికీ కృతజ్ఞతలు. కరోనా నేపథ్యంలో మిమ్మల్ని కలుసుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను. పరిస్థితులు చక్కబడిన తర్వాత మనందరం కలుసుకుందాం. మీ విశ్వాస పాత్రుడు.. ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే
17
25
293
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
రాజకీయాల్లో అరుదైన, అమూల్యమైన నాయకుడు వైఎస్సార్. పాలనతో రాష్ట్ర చరిత్రలో తన స్థానాన్ని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మేరునగధీరుడు. పేద, బడుగుల అభ్యున్నతి కోసం పరితపించిన మానవతావాదికి జయంతి సందర్భంగా ఘన నివాళి. జోహార్ వైఎస్సార్. #YSRJayanthi
3
105
279
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
ఎన్నికలకు ముందు వైయస్ఆర్ ఆసరా పథకం మోసపూరిత మైనటువంటిదని భావించినవారు ఇప్పుడు మేము పొరపాటుపడ్డామని భావించాల్సిన సమయం. దేశంలో చాలా ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చవు. కానీ మన వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అలా కాదు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. #YSRAasara
3
59
280
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 months
సిద్ధం.. #MemanthaSiddham
@ysjagan
YS Jagan Mohan Reddy
2 months
శ్రీకాకుళం జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham
241
922
4K
1
46
273
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అమరావతి సచివాలయ కార్యాలయంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ.. #AmbedkarJayanti
Tweet media one
Tweet media two
8
24
268
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తాం. #YSRCP #APCMYSJagan
Tweet media one
5
44
264
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
జీసస్ చేసిన మహా త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. #GoodFriday
Tweet media one
7
19
266
@DharmanaDPR
Dharmana Prasada Rao
1 month
4
75
268
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
నేరడి ప్రాజెక్టు పూర్తయితే అక్షరాలా 2.50 లక్షల ఎకరాలు స్థిరీకరించడం జరుగుతుంది @ysjagan @Naveen_Odisha @AndhraPradeshCM @CMO_Odisha
4
86
257
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
గత ప్రభుత్వంలో కాంట్రాక్టులన్నీ నామినేషన్ల పద్ధతిలో తన తాబేదారులకు అప్పగించి చంద్రబాబు లక్షల కోట్లు దోచుకున్నారు. #TDP #NCBN #CorruptionKingCBN @ncbn @YSRCParty @ysjagan
6
36
250
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
ప్రజా జీవితంలో నిజాయితీ పరుడిగా, నిక్కచ్చిగా, ఖచ్చితమైన వ్యక్తిత్వం కలిగిన ఎం. సత్యనారాయణ రావు గారు మరణించడం తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Tweet media one
7
24
257
@DharmanaDPR
Dharmana Prasada Rao
6 months
చట్టసభల్లో వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలతో "40 ఏళ్ల ప్రజాజీవితం" పేరుతో రూపొందించిన పుస్తకం ప్రతిని రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారికి అందజేస్తూ.. విజయవాడ.
Tweet media one
Tweet media two
3
35
257
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌప‌ది ముర్ముగారికి ప‌రిచ‌యం చేస్తున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారు
Tweet media one
13
19
248
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
రాజధానిగా అమరావతి నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. #APCapitals #NCBN #APCMYSJagan @rashtrapatibhvn @ncbn @ysjagan @narendramodi @AmitShah
4
52
240
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 months
శ్రీకాకుళం అసెంబ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయ‌డం జ‌రిగింది. #ManaDharmanaManaSrikakulam #SrikakulamAC
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
48
237
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
It is such a great act that our honourable CM @YSJagan garu compensated the Vizag gas leakage victims within three days with historic Rs. 1 Crore relief package. The Govt is doing everything to restore the confidence of the people and normalcy in the villages. #YSJaganCares
1
43
229
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
A whopping 76.59% of the budget for #YSRMatsyakaraBharosa is from the expenditure of the current govt. A meager 23.41% is VoA from the previous govt. Even with the financial crunch due to #COVID19 , the AP Govt is ensuring that welfare does not stop. #YSJaganCares
3
40
237
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
విద్య పై ఇంత పెద్ద ఎత్తున ధనం వ్యయం చేయడానికి కారణం.. విద్యతో మాత్రమే సమాజంలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలను నిర్మూలించి, అందరినీ విద్యావంతులు చేయడం ద్వారానే సమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నమ్ముతుంది. #JaganannaVidyaDeevena #FeesReimbursement
12
42
220
@DharmanaDPR
Dharmana Prasada Rao
1 year
శ్రీనగర్, ఆది గురువు శంకరాచార్య ఆలయం.
Tweet media one
5
10
220
@DharmanaDPR
Dharmana Prasada Rao
1 month
దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ తెచ్చింది బీజేపీనే. ఈ చట్టాన్ని మేము ఏపీలో అమలు చేయడం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. ఈ చట్టం గురించి టీడీపీ చేస్తున్న ప్రచారమంతా అబద్ధం #LandTitlingAct #LandRegistrationInAP #TDPJSPBJPCollpse #BanYellowMediaSaveAP
4
108
220
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
విశాఖ గర్జన #VisakhaGarjana #AndhraNeeds3Capitals
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
28
28
207
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
To, Honourable President of India, Requesting you to declare Chandrababu Naidu government's decision of Amaravati capital announcement as unconstitutional. @rashtrapatibhvn @ncbn @ysjagan @narendramodi @AmitShah
Tweet media one
Tweet media two
6
65
211
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
ప్రజా సంక్షేమ పాలనకు రెండేళ్లు #2YearsForYSJaganAneNenu
Tweet media one
6
125
203
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. #NCBN #TDP
4
24
202
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం. #HBDYSJagan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
279
197
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
కరోనా వైరస్ తీవ్రం అవుతున్న తరుణంలో ఈ క్రింది జాగ్రత్తలను పాటించండి -షేక్ హ్యాండ్ కి బదులు నమస్కారం పెట్టండి -ముక్కు,కళ్లు,నోటిని చేతులతో ముట్టుకోవద్దు -తరుచుగా చేతులను సబ్బుతో కడగండి -జలుబు,దగ్గు ఉన్నవారికి దూరంగా ఉండండి -రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకండి #coronavirus
1
21
200
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
కరోనా పై పోరాటంలో భాగంగా యావత్ భారతావని ఒక్కటై ఐకమత్యాన్ని చాటుతున్న వేళ దీపాలను వెలిగించి సంఘీభావం తెలుపుతూ.. #Covid19Pandemic #9PM9Minutes #IndiaFightsCoronavirus #APFightsCorona
Tweet media one
6
13
196
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకులు శ్రీ కొణిజేటి రోశయ్య గారు. వివిధ పదవుల్లో ఉంటూ సుదీర్ఘకాలం రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. మంచి వక్తగానే కాకుండా తన ఆహార్యంతో నాలాంటి ఎంతో మంది నాయకులకు ఆదర్శంగా నిలిచారు.
Tweet media one
5
18
195
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
శాశ్వతంగా ని��ురలోకి జారుకుంది మీ గుండె తప్ప మీ గొంతు కాదు. కొన్ని వేల సుమధుర పాటలను భారతీయులకు అందించి, మా చెవుల నిండుగా ఎప్పుడూ ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.
Tweet media one
6
34
187
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
Tweet media one
8
18
190
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
మహనేత ఆశయ సాధన, రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా పది సంవత్సరాల క్రితం పురుడు పోసుకుని నేడు విజయవంతంగా 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. #YSRCPFormationDay
1
23
182
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ బల్లి దుర్గాప్రసాద్ గారి ఆకాల మరణం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
4
23
182
@DharmanaDPR
Dharmana Prasada Rao
1 year
పాడి పంటలతో, సంతోష సంబరాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. పౌరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు .
34
21
176
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
రెండు పర్యాయాలు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్, విశాఖ నగరాభివృద్ధి సంస్థ అధ్యక్షుడిగా ప్రజలకు సేవలు అందించిన ద్రోణంరాజు శ్రీనివాసరావు మరణం తీవ్ర విచారకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Tweet media one
9
21
176
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
స్థానిక సంస్థలకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం. #YSRCP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
22
174
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
సింగుపురం, ప్రశాంతి నగర్ చెరువు గట్టు పై గ్రామస్థులు ఏర్పాటు చేసిన మొక్కలను నాటడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
18
170
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని వైయస్సార్ కూడలి వద్దనున్న మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. #YSRVardhanthi #YSRForever
Tweet media one
Tweet media two
Tweet media three
4
45
164
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
శ్రీకాకుళం జిల్లాలో రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలు ప్రారంభం. #RationDeliveryVehiclesInAP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
24
162
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
చంద్రబాబు అవినీతి పై యూరోపియన్ కంపెనీ ప్రతినిధి ప్రెస్ మీట్ మరీ చెప్పారు. #NCBN #TDP
4
26
161
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
పౌరులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
Tweet media one
17
18
160
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
సినిమా రంగం లో విలక్షణ నటుడు, రాజకీయ రంగంలో నిజాయతీ పరుడు శ్రీ కృష్ణం రాజు గారి ఆకస్మిక మృతి తెలుగు వారికి తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూన్నాను. వారి ఆత్మ కు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను.
2
26
159
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.
Tweet media one
12
14
161
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
గుంటూరు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. #IndiaIndependenceDay
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
13
154
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
జనరంజక పాలనకు జై కొట్టండి #VoteForFan #YSRCP
Tweet media one
2
21
151
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
ఇటీవల భారత్ - చైనా సరిహద్దుల్లో మరణించిన వీర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాను, జీవితాలను దేశం కోసం అర్పిస్తున్న వారి త్యాగాలను చూసి దేశం గర్విస్తుంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. వీర జవాన్ల అత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను
2
20
154
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
రైతు సంతోషంగా ఉంటేనే.. రాష్ట్రం బాగుంటుంది. #YSRRythuBharosa
Tweet media one
0
28
151
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
కార్మిక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. #MayDay
Tweet media one
1
17
152
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాల‌కు ప్రోత్సాహ‌కాలు #YSJaganMarkGovernance #APLocalBodyElections2021
Tweet media one
4
25
148
@DharmanaDPR
Dharmana Prasada Rao
6 months
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని వేధిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రూ.700 కోట్ల వ్యయంతో మకరాంపురంలో నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టును జాతికి అంకితం చేయడంతో పాటు, కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు వీలుగా రూ.85 కోట్ల వ్యయంతో పలాసలో నిర్మించిన…
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
25
138
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
భారత దేశ మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మరణం దేశానికే తీరని లోటు. దేశ ప్రగతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. #PranabMukherjee
1
18
145
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
ఉపాధ్యాయులందరికీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. #HappyTeachersDay
Tweet media one
8
17
138
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
వారి సేవలు నిజంగా అభినందనీయం #Srikakulam #APLockDown #APFightsCorona #StayHomeStaySafe
Tweet media one
5
19
140
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
గార మండలానికి చెందిన నూతనంగా నియమింపబడిన గ్రామ వాలంటీర్లకు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియామక పత్రాలను అందజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
18
138
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు #VinayakaChavithi
Tweet media one
9
19
135
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
గ్రామ స‌చివాల‌యాల ప‌క్క‌నే "వైయ‌స్ఆర్ విలేజ్ క్లినిక్‌లు" #YSJaganCares #YSRVillageClinic #YSJaganMarkGovernance
Tweet media one
1
17
137
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
తీరిక సమయంలో తోట పనుల్లో నిమగ్నం. #APFightsCorona #APLockDown #StayHomeStaySafe
4
13
138
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
ఇళ్ళ పట్టాల పంపిణీ వెనుక ఒక మహోత్తరమైన ఆశయం ఉంది. ప్రతీ మనిషికి మూడు ముఖ్య అవసరాలు కూడు, గూడు, గుడ్డ.. రాష్ట్రంలో ఎవరూ కూడా పేదరికంతో ఇబ్బందులు పడకూడదని వైయస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మీకు తెలుసు. (1/2) #HousingForPoor 🏠 #YSRJaganannaIllaPattalu
5
38
132
@DharmanaDPR
Dharmana Prasada Rao
1 year
ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ క్రొత్త సంవత్సరంలో మీ ఆశలు, ఆశయాలు సంపూర్ణంగా నెరవేరాలని, శుభ ప్రదంగా గడవాలని మానస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #HappyNewYear
20
9
129
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
రైతుభరోసా కేంద్రాలతో వ్యవసాయ విప్లవం. #RythuBharosaKendras
Tweet media one
1
13
129
@DharmanaDPR
Dharmana Prasada Rao
3 years
వైయస్ఆర్ జన్మదినం నాడు.. వారితో నేను. #YSRJayanthi
4
30
126
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 months
చంద్రబాబు అబద్దాలు పాలనకు, వైయస్ జగన్ నిజాల నిబద్ధత పాలనకు తేడా తెలుసుకోండి. #VoteForFan #Srikakulam #ManaDharmanaManaSrikakualm
1
55
126
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 months
నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు విచ్చేసిన ప్ర‌తి ఒక్కరికీ నా కృత‌జ్ఞ‌త‌లు. #ManaDharmanaManaSrikakulam #SrikakulamAc #VoteForFan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
30
120
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
కష్టకాలంలో పేదవారికి అండగా వైయస్ జగన్ ప్రభుత్వం. #APFightsCorona #APLockDown
Tweet media one
0
15
126
@DharmanaDPR
Dharmana Prasada Rao
4 years
ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగం మనది. ప్రతి పౌరునికీ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులే మన ప్రజాస్వామ్య సౌధ్యాన్ని కాపాడుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచే శక్తుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉంది. #RepublicDay
Tweet media one
1
5
127
@DharmanaDPR
Dharmana Prasada Rao
2 years
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రజల మధ్య, ప్రజల కోసం పుట్టినది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 💐 #12yearsForYSRCP #YSRCPFormationDay
7
8
123