Dava VasanthaSuresh
@DVS_BRS
Followers
5K
Following
1K
Media
3K
Statuses
4K
Worker of BRS Party | The first ZP Chairperson of Jagtial
Jagtial, India
Joined July 2019
ఈ రోజు పలు ఆత్మీయులను పరామర్శించి ఆరోగ్య పరిస్థతి అడిగి తెలుసుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు. వారి వెంట రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు BRS నాయకులు కమలాకర్ రావు లింగన్న జగన్ తదితరులు ఉన్నారు.
0
0
2
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. జై భీమ్.. జై తెలంగాణ
0
0
0
*ఈ రోజు జగిత్యాల పట్టణం లోని శ్రీ హనుమాన్ మున్నూరు కాపు సేవా సంఘ నూతన భవనము ప్రారంభోత్సవానికి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారిని ఆహ్వానించిన శ్రీ హనుమాన్ మున్నూరుకాపు సేవా సంఘం అధ్యక్షులు సంఘ సభ్యులు మరియు మున్నూరు కాపు కుల బాంధవులు.*
0
0
2
బీసీలకు 42 % రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్య చేసుకొని మరణించిన సాయి ఈశ్వర్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే సాయి మరణంసీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి ఉసురు తగులుతుందని అన్నారు
0
3
14
ఈ రోజు జగిత్యాల పట్టణం AB కన్వెన్షన్ లో TV 24/7 న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, కోరుట్ల మాజీ ఎమ్మెల్యే @Vidyasagarrao_K గారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
0
2
8
*సీఎం కు, మంత్రులకు ఎన్నికల కోడ్ వర్తించదా?* *ఎలక్షన్ కమిషన్ స్పందించి సీఎం పర్యటనను నిలిపివెయ్యాలి.* *జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ గారు.*
0
0
3
ఈ రోజు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తవింశతి వార్షికోత్సవ కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని కోరుకున్నారు.
0
0
4
చరిత్ర మలుపు తిప్పిన కారణజన్ముడి కేసీఆర్ గారి అమరణ దీక్షదినం...ప్రత్యేక తెలంగాణకు నాంది పలికిన చారిత్రక సందర్భం... #DeekshaDivas
0
0
2
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి విద్యాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు 🙏
0
0
2
*బీసీలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం.. బీసీల సత్తా చాటుదాం!* ఈరోజు సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
0
1
3
రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా *అంబేద్కర్ సూర్యుడు* అనే బుక్ ను అంబేద్కర్ సేన సభ్యులు నరేందర్, శివ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారికి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారికి, జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి
0
2
5
జగిత్యాల పట్టణం బ్రాహ్మణ విధిలో శ్రీరామ మందిరంలో గతంలో TTD బోర్డ్ మెంబర్ గా ఉన్న కల్వకుంట్ల విద్యసాగర్ రావు గారి సహకారంతో రూ.10 లక్షలతో భజన మందిర భవన నిర్మాణనికి భూమి పూజ చేసిన జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యసాగర్ రావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేష్
0
1
4
*ఇందిరమ్మకు, తెలంగాణ కు సంబంధం ఏమిటి?* *ఇందిరమ్మ చీరలు అంటే ఎలక్షన్ చీరాల...? *స్థానిక ఎన్నికల కోసమే చీరెల పంపిణి కార్యక్రమం.* *పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎలక్షన్ లు ఏలా నిర్వహిస్తారు?* *అబద్దాలతో పబ్బం గడుపుకొని -కమిషన్ లతో జేబులు నింపుకుంటున్నారు-దావ వసంత సురేష్ గారు.
0
0
0
హైదరాబాద్: జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ అనారోగ్యంతో బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన జిల్లా తొలి జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి గారు.
0
0
2
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన అదిరవేణి రామవ్వ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోగా ఈరోజు నాయకులతో కలిసి వారిని పరామర్శించి, సంబంధిత అధికారులతో మాట్లాడి నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని అన్నారు.
0
0
4
*ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కేటీఆర్ గారిని విచారించడానికి అనుమతించడం అంటే కాంగ్రెస్ బిజెపి పార్టీల రాజకీయ కుట్ర - దావ వసంత సురేష్* రాయికల్ పట్టణంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో కేటీఆర్ గారి పై పెట్టిన ఫార్ములా ఈ రేస్ కేసుపై స్పందించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్
0
1
12
భారతదేశంలో ఐఐటీ విద్యకు మార్గదర్శకుడిగా, వేలాది మంది విద్యార్థుల జీవితాలను సుమార్గ దారి పట్టించిన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారి జన్మదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఐఐటీ అంటేనే గుర్తొచ్చే పేరు పట్టుదల, పరిశ్రమ, నిబద్ధత అంటేనే గుర్తొచ్చే వ్యక్తిత్వం చుక్కా రామయ్య
11
172
1K
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ జిన్నింగ్ మిల్లు వద్ద సోయాబీన్ మరియు మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS రైతులు ఎవరూ అధైర్య పడకండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఎల్లవేళలా అండగా ఉంటామని రైతులకు ధైర్యం
144
82
260
Live: పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట 📍 ఆదిలాబాద్ మార్కెట్ యార్డు
2
55
199