
Collector Wanaparthy
@Collector_WNP
Followers
14K
Following
171
Media
3K
Statuses
4K
District Collector Wanaparthy Official page
wanaparthy
Joined January 2017
ఈ నెలాఖరుకు దాదాపు అన్ని పీపీసీ లకు పూర్తి స్థాయిలో ధాన్యం వచ్చే అవకాశం ఉందని,ఆలోపు అన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. @TelanganaCMO
@TelanganaCS
0
1
0
వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ ఐ సీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ సంబందిత అధికారులతో కలిసి వీసీ కి హాజరయ్యారు.అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని
1
1
0
సోమవారం ఖరీఫ్ 2025-26 సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సంసిద్దత పై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ల తో వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు.
1
1
1
తిరిగి కళాశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.బాల్య వివాహాల కు సంబంధించిన ముందస్తు సమాచారం 1098 లేదా 100 లేదా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని,సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. @TelanganaCMO
@TelanganaCS
0
1
0
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS అధికారులకు దిశా నిర్దేశం చేశారు.జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని,చదువు మానేసిన అమ్మాయిలను గుర్తించి
1
1
6
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజావాణి సహా సీఎం ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదు లు,సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. @TelanganaCMO
@TelanganaCS
0
1
0
సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్,అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య,ఆర్డీఓ సుబ్రమణ్యం,డిప్యూటీ కలెక్టర్ రంజిత్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
2
1
2
స్ట్రాంగ్ రూమ్ తదితర అవసరాలకు అనుగుణంగా భవనాన్ని పరిశీలించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. @TelanganaCMO
@TelanganaCS
0
1
1
బుధవారం ఉదయం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ తో కలిసి జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS అనువైన కౌంటింగ్ కేంద్రాల బిల్డింగ్ లను పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ/జడ్పీటీసీ ఓట్ల లెక్కింపుకు కొరకు అవసరమైన గదులు, పార్కింగ్,
1
1
1
ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో అతిక్రమణలకు చోటు ఇవ్వకుండా, ప్రశాంత వాతావరణలో ఎన్నికలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. @TelanganaCMO
@TelanganaCS
0
1
0
స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ గిరిధర్ రావుల తో కలిసి ఎన్నికలు నిర్వహణ సహా పలు అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
1
1
6
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు సమర్థవంతంగా తమ బాధ్యతలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. @TelanganaCMO
@TelanganaCS
0
1
1
మంగళవారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
1
1
7
పట్టణాల్లో మొదటి 24గంటల్లోపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో, 48 గంటల్లో బహిరంగ ప్రదేశాల్లో, 72 గంటల్లోపు ప్రైవేటు ప్రదేశాల్లో ఏ విధమైన హోర్డింగ్స్, పోస్టర్లు, రాజకీయ పార్టీ సంబంధిత చిత్రాలు లేకుండా తొలగించే విధంగా అధికారులను ఆదేశించారు. @TelanganaCMO
@TelanganaCS
0
1
0
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS ఎంపీడీవోలు,తహసిల్దార్లు,పంచాయతీ సెక్రటరీలతో ఎన్నికల షెడ్యూల్, ఎన్నికల ప్రవర్తన నియమావళి పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి వెంటనే అమల్లోకి వచ్చినందున అన్ని గ్రామాల్లో,
1
1
0
ఈ రోజు నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని తెలియజేశారు. @TelanganaCMO
@TelanganaCS
1
1
0
నాల్గవ తరగతి ఉద్యోగుల నుండి జిల్లా కలెక్టర్ వరకు, పొరుగుసేవల సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ పరిధిలో మాత్రమే పనిచేస్తారని, రాజకీయ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
2
1
0
సోమవారం షెడ్యూల్ ప్రకటించడం జరిగిందని అందువల్ల తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు, కొత్త మంజూరులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరపడానికి వీలు లేదని తెలిపారు.
1
0
0
సోమవారం ఐ.డి.ఒ.సి సమావేశ మందిరమంలో జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,IAS జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు
2
1
7
ఆధునిక కోర్సులు ఉన్నాయని,జిల్లాలోని విద్యార్థులు ఈ ఎ.టి.సి సెంటరు ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఎ.టి.సి సెంటర్లో ఈ విద్యా సంవత్సరంలో 176 సీట్లు ఉన్నాయని,వచ్చే సంవత్సరం సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. @TelanganaCMO
@TelanganaCS
0
2
1