Collector Sangareddy Profile
Collector Sangareddy

@Collector_SRD

Followers
15,980
Following
28
Media
1,335
Statuses
1,603
Explore trending content on Musk Viewer
@Collector_SRD
Collector Sangareddy
3 years
@KTRTRS I will attend the issue personally sir @KTRTRS
24
32
1K
@Collector_SRD
Collector Sangareddy
6 years
@KTRTRS Sir.. Namaskaram..The next day only, I have personally went there and admitted the kid into Shishugruha, Sangareddy under the direct supervision of Dist. Welfare Officer and admitted her mother into Dist. HQ Hospital, Sangareddy for treatment and I am regularly pursuing Sir.
Tweet media one
Tweet media two
Tweet media three
74
41
396
@Collector_SRD
Collector Sangareddy
4 years
ఆందోల్ మండలం చందంపేట గ్రామాంలో వంగినా మొక్కను గమనించిన జిల్లా కలెక్టర్ తన వాహనం అపి మొక్కని సరిచేయటం జరిగింది #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
32
14
263
@Collector_SRD
Collector Sangareddy
4 years
Given 2 vehicle passes & they are on the way to reach their destination sir @KTRTRS
Tweet media one
@megamacherla001
Meghanath Macherla Advocate
4 years
@KTRTRS sir my sister saritha mother was expired today morning at warangal and my sister is strucked at SANGAReddy and they trying for Noc from nearest police station but they are not available please cooperate sir and provide noc
4
1
11
21
8
262
@Collector_SRD
Collector Sangareddy
4 years
Attended & solved the issue sir @KTRTRS @KTRoffice
0
3
199
@Collector_SRD
Collector Sangareddy
4 years
సంగారెడ్డి జిల్లా కరోనా ఫ్రీ జిల్లా గా మారిందని జిల్లా కలెక్టర్ యం.హనుమంతరావు తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ తో గాంధీ లో చేరి చికిత్స పొంది న అందరూ కూడా నెగిటివ్ గా మారి చికిత్స అనంతరం తిరిగి జిల్లాకు వచ్చారని కలెక్టర్ తెలిపారు #SangareddyDistrict
Tweet media one
31
19
186
@Collector_SRD
Collector Sangareddy
4 months
సోమవారం పట్టణంలోని శాంతినగర్ లో గల సెయింట్ ఆంథోనీ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి  వైజ్ఞానిక ప్రదర్శన  ప్రారంబించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
15
167
@Collector_SRD
Collector Sangareddy
5 years
@KTRTRS Sir, attended Mallepally Narsamma issue and the pass book will be issued today for which the extent she is eligible sir
50
13
144
@Collector_SRD
Collector Sangareddy
4 years
దోమల నివారణ అందరి బాధ్యత అని ,దోమలను నివారించడానికి ప్రజలందరూ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్కరూ పది నిమిషాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. కలెక్టర్ తన నివాస బంగ్లా ఆవరణలో పూల కుండీలలో ,ఇతర పాత్రలలో ఉన్న నీటి నిల్వలను తొలగించారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
12
141
@Collector_SRD
Collector Sangareddy
3 years
సంగారెడ్డి జిల్లా ప్రజలకు కోవిడ్ నిబంధనల నేపథ్యంలో జిల్లాకి సంబంధించిన గవర్నమెంట్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ బెడ్స్ కి సంబంధించిన వివరాలను జిల్లా వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది. . #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
44
36
134
@Collector_SRD
Collector Sangareddy
4 years
Tweet media one
11
5
129
@Collector_SRD
Collector Sangareddy
4 years
ఉపాది వెతుకుంటూ దూర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులను, వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు, జార్కండ్ కి చెందినా వారిని ఏ ఇబ్బందులు తలెత్తకుండా లింగంపల్లి రైల్వే స్టేషన్ లో జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు, యస్ పి, మరియు రెవిన్యూ సిబ్బంది చప్పట్లతో వీడ్కోలు పలికారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
11
117
@Collector_SRD
Collector Sangareddy
2 months
Press and political parties briefed by DEO and SP about schedule for General elections to Lok Sabha and implementation of Model Code of Conduct @ceo_telangana @ECISVEEP
Tweet media one
Tweet media two
Tweet media three
2
8
120
@Collector_SRD
Collector Sangareddy
4 years
ఉత్తమ ఎన్నికల అధికారిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నుoడి జిల్లా కలెక్టర్ యం. హనుమంత్ రావు అవార్డ్ ను అందుకున్నారు #SangareddyDistrict
Tweet media one
20
7
112
@Collector_SRD
Collector Sangareddy
4 years
జిల్లాలో నాసిరకం, నకిలీ, జన్యుత ప్రమాణం లేని, దిగుబడి రాని న్యూజివీడు పత్తి విత్తనాలు అమ్మిన 11 మంది డీలర్ల లైసెన్స్ రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. నకిలీ, నాసిరకం విత్తనాలు అమ్మితే సంబంధిత డీలర్లు,కంపెనీల పై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు.
Tweet media one
8
12
105
@Collector_SRD
Collector Sangareddy
4 years
సంగారెడ్డి, పటాన్చెరు మున్సిపలిటిలో పనిచేస్తున్న(310)మంది కార్మికులకు, కోవిడ్-19 కరోనా వల్ల జీవనోపాధి కోల్పోయిన వారికి జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు చేతులమీదుగా నిత్యావసరాల రేషన్ కిట్ ను పంపిణి చేసారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
12
7
104
@Collector_SRD
Collector Sangareddy
4 years
కరోనా మహమ్మారి నిర్మూలనకై ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు జిల్లా కలె��్టర్ హనుమంతరావు ఉదయం 6 గంటల నుండి రోజంతా ఇంట్లో ఉండి సాయంత్రం 5 గంటలకు ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతున్న డాక్టర్లకు సంఘీభావంగా కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టి అభినందించారు
Tweet media one
Tweet media two
7
8
101
@Collector_SRD
Collector Sangareddy
4 years
ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి రావడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరియు సంగారెడ్డి లోని కరాచీ బేకరీ ని జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు సీజ్ చేయటం జరిగింది #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
5
6
101
@Collector_SRD
Collector Sangareddy
5 years
గౌరవ గవర్నర్ డాక్టర్ తమిళ్ సై సౌందరరాజన్ గారి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు అవార్డును అందుకున్నారు. టీబీ నివారణ మరియు టీబీ సీల్ సేల్స్ కార్యక్రమంలో రాష్ట్రంలోనే సంగారెడ్డి రెండవ స్థానంలో ఉండటం చాలా గర్వకారణమన్నారు. #SangareddyDistrict
Tweet media one
13
6
100
@Collector_SRD
Collector Sangareddy
1 month
Meeting held with enforcement agencies to ensure implementation of Model Code of Conduct and election expenditure monitoring @ceotelangana
Tweet media one
Tweet media two
15
12
96
@Collector_SRD
Collector Sangareddy
4 years
కరొనా పేషెంట్స్ కు మనోధైర్యాన్ని ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు డాక్టర్లకు సూచించారు.కలెక్టర్ చాంబర్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో, కోవీడ్ కేసుల వివరాలు,పాజిటివ్ పేషెంట్ల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర అంశాలపై సమీక్షించారు
Tweet media one
Tweet media two
3
2
91
@Collector_SRD
Collector Sangareddy
4 years
బసవ జయంతి నీ పురస్కరించుకొని గౌరవనీయులైన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మరియు జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు పులామాలలు వేసి నివళులర్పించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
3
7
87
@Collector_SRD
Collector Sangareddy
4 years
జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతిపై నియోజకవర్గం వారీగా ఆయా కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
7
6
87
@Collector_SRD
Collector Sangareddy
4 years
సంగారెడ్డి జిల్లా గీతం యూనివర్సిటీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మరియు SP స్వాగతం పలికారు. అనంతరం CS గారు హరితహరంలో భాగంగా మొక్కను నాటారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
2
3
83
@Collector_SRD
Collector Sangareddy
4 years
పుల్కల్ మండలం లోని సింగూర్ ప్రాజెక్టును పరిశీలించి, గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్,సింగూర్ రహదారి పైన గాయపడిన వారికి వెంటనే స్పందించి వెంటనే పోలీస్ వాహనం లో ప్రభుత్వ హాస్పిటల్ తరలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. #SanagreddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
11
86
@Collector_SRD
Collector Sangareddy
4 years
పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద నీటిని పరిశీలించిన జిల్లా కలెక్టర్, నీటి నిలువను జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
83
@Collector_SRD
Collector Sangareddy
4 years
రాత్రి పూట సుడిగాలి పర్యటనలో భాగంగా హత్నూర మండలంలోని కొన్యాల గ్రామంలో నిర్మిస్తున్న డంప్ యార్డు ని జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
6
5
85
@Collector_SRD
Collector Sangareddy
4 years
పటాన్ చెరు మండలం కిష్టారెడ్డి పేట గ్రామంలో వైకుంఠ దామమ్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
5
7
80
@Collector_SRD
Collector Sangareddy
4 years
జిల్లా ప్రజలు కరోనా నియంత్రణపై అన్ని జాగ్రత్తలు పాటిస్తూ స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని కలెక్టర్ హనుమంతరావు నేడోక ప్రకటనలో కోరారు. రెడ్ జోన్ ఏరియాలకు, అత్యంత ఎక్కువ కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు
Tweet media one
5
11
83
@Collector_SRD
Collector Sangareddy
4 years
సంగారెడ్డి జిల్లా ప్రజలు మాస్క్ లేకుండా బయట తిరిగితే జరిమానా విధించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు హెచ్చరించారు. కరోన వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. #SangareddyDistrict
Tweet media one
8
13
85
@Collector_SRD
Collector Sangareddy
4 years
కట్టిన ప్రతి డంప్ యార్డ్ వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో 10 మండలాలకు చెందిన 100 గ్రామ పంచాయతీల సర్పంచులకు,పంచాయతీ సెక్రటరీలకు తడి,పొడి చెత్తనువేరుచేయడం డంప్ యార్డ్ కు తరలించడం,కంపోస్టు తయారీ విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు
Tweet media one
Tweet media two
Tweet media three
3
12
83
@Collector_SRD
Collector Sangareddy
2 months
Coordination meeting conducted with AROs of Zahirabad PC and AROs of Sangareddy district regarding HoP election preparedness @ceotelangana
Tweet media one
Tweet media two
Tweet media three
2
6
87
@Collector_SRD
Collector Sangareddy
4 years
జహీరాబ��ద్ నారింజ వాగు నీటిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
8
81
@Collector_SRD
Collector Sangareddy
4 years
పటాన్ చెరు మండలం లోని రుద్రారం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని ఉపాద్యాయులను ఆదేశించారు, సమయ పాలన పాటించాలని లేనిచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
4
4
73
@Collector_SRD
Collector Sangareddy
4 years
అందోల్ మండలం జోగిపేట్ లో లాక్ డౌన్ నేపథ్యంలో 300ల మంది నిరుపేద కుటుంబాలకు, జర్నలిస్టులకు నిత్యవసర సరుకులను గౌరవనియులైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు. కలెక్టర్ హనుమంతరావు, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జడ్పి చైర్మన్ మంజూశ్రీ, ఎంపీ బీబీ పాటిల్ పంపిణి చేసారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
6
78
@Collector_SRD
Collector Sangareddy
4 years
పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సంసిద్ధులు కావాలని జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు సూచించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏ క్షణమైనా షెడ్యూలు వెలువడే అవకాశం ఉందన్నారు. #SangareddyDistrict
Tweet media one
0
5
73
@Collector_SRD
Collector Sangareddy
4 years
సదాశివపేట మండలం రాంపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం స్థలాన్ని పరిశీలించడం జరిగింది. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
3
4
72
@Collector_SRD
Collector Sangareddy
4 years
రామచంద్రపురంలోని మయూరి నగర్ లో కరోనా వచ్చిన పరిసరాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఎంపీ.కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరియు జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
75
@Collector_SRD
Collector Sangareddy
4 years
పంచాయతీ సెక్రటరీలు బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవిన్య��� డివిజనల్ అధికారులు, డి ఎల్ పి వో లు ,ఎంపీడీవోలు తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, పంచాయతీ సెక్రెటరీ లకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
Tweet media one
Tweet media two
4
6
74
@Collector_SRD
Collector Sangareddy
4 years
జిల్లాలోని 8 మున్సిపాలిటీ లలో 520 మంది వ్యక్తులకు వివిధ కారణాలతో రూ.52,000/- జరిమానా విధించినట్లు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావ్ తెలిపారు. జరిమానా విధించిన వ్యక్తులు తిరిగి అదే తప్ఫు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డబుల్ జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేసారు
Tweet media one
5
4
69
@Collector_SRD
Collector Sangareddy
4 years
పి.వి నర్సింహారావు గారి జయంతి సందర్బంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారి చిత్ర పటానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు నివాళులర్పించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
2
8
71
@Collector_SRD
Collector Sangareddy
5 years
పోషణ అభియాన్‌ పథకాన్ని సమర్థంగా అమలు చేసినందుకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావుకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ పోషణ్ అభియాన్ అవార్డును ఢిల్లిలో అందజేసారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
16
3
74
@Collector_SRD
Collector Sangareddy
4 years
జహీరాబాద్ మండలం కొత్తూర్(బి) శివారులోని నారింజ వాగు పూడిక తీత పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జహీరాబాద్ ఎం.పి.బి.బి.పాటిల్, ఎమ్మెల్యే మానిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ పాల్గొనారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
10
66
@Collector_SRD
Collector Sangareddy
4 years
వృక్షసంపద తరిగి పోకుండా రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. కలెక్టరేట్ లో ఆరవ విడత హర��తహారం కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, కలెక్టరేట్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
5
66
@Collector_SRD
Collector Sangareddy
4 years
సంగారెడ్డిలో వీరభద్రనగర్ ,ఉస్మాన్పూర్ లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో డ్రోన్ల సాయంతో సోడియం హైపోక్లోరైట్‌ మిశ్రమాన్ని పిచికారీ చేయిస్తున్నామని, కరోనా అనుమానిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడ్తునామని జిల్లా కలెక్టర్ తెలిపారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
6
63
@Collector_SRD
Collector Sangareddy
4 years
సంగారెడ్డి జిల్లాలో ఇంటింటికి సర్వేని పకడ్బందీగా అమలు చేయాలని, జిల్లాలో వైద్య శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ 19 ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు .ఈ సర్వే జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ పరిశీలించి, కోవిడ్ లక్షణాలతో ఎవరైనా భాధ పడుతున్నారా అనే విషయాన్ని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
4
4
67
@Collector_SRD
Collector Sangareddy
4 years
జిల్లాలో చిన్న పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్ ప్రతి బుధవారం, శనివారంనాడు జిల్లా ఆస్పత్రి ,అర్బన్ సబ్ సెంటర్లు, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు అన్నింటిలో నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు తెలిపారు #SangareddyDistrict
Tweet media one
3
3
64
@Collector_SRD
Collector Sangareddy
4 years
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీ లలో డంప్ యార్డ్, వైకుంఠ దామాలు, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎంపీడీవో లకు ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో డివిజనల్ పంచాయతీ అధికారులు,ఎంపీడీవోలు ,ఎంపీఈవో లు ,ఏపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
8
64
@Collector_SRD
Collector Sangareddy
4 years
ఉపాధి హామీ పథకంలో కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని జిల్లాలోని ఎంపీడీఓలకు జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు ఆదేశించారు. జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో జాబ్ కార్డు జారీ చేసి ,పని చూపించే బాధ్యత కూడా ఎంపీడీవోలదే అని కలెక్టర్ స్పష్టం చేశారు. #SangareddyDistrict
Tweet media one
8
5
64
@Collector_SRD
Collector Sangareddy
4 years
రైతుకు సేవ చేస్తే దేశంలో ఉన్న సమాజానికి సేవ చేసినట్లేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గోకుల్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానం లాభసాటి వ్యవసాయం పై జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
7
64
@Collector_SRD
Collector Sangareddy
4 years
ఆందోల్ మండలంలోనిసంగ్గుపెట్ గ్రామంలో వైకుంఠం దామం, డంప్ యార్డ్ పనులను జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. వైకుంఠం దామం, డంప్ యార్డ్ పనులలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
64
@Collector_SRD
Collector Sangareddy
4 years
సంగారెడ్డి మండలం సంగారెడ్డిలో రైతు వేదిక పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
3
3
65
@Collector_SRD
Collector Sangareddy
4 years
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.కొండాపూర్ మండలం గిర్మాపూర్, అలియాబాద్ గ్రామాలను ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, నర్సరీ, డంప్ యార్డ్, వైకుంఠధామం నిర్మాణాలు బాగున్నవని సర్పంచ్ ను కలెక్టర్ అభినందించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
3
60
@Collector_SRD
Collector Sangareddy
4 years
జిల్లాలో ప్రజలకు నిత్యవసర వస్తువుల కొరత లేకుండా కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలనీ రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి శ్రీ. తన్నీర్ హరీష్ రావు గారు జిల్లా కలెక్టర్ యం. హనుమంత్ రావు గారికి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు #SangareddyDistrict
Tweet media one
3
4
64
@Collector_SRD
Collector Sangareddy
5 years
Tweet media one
7
3
63
@Collector_SRD
Collector Sangareddy
4 years
రెవిన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తులై పనిచేశారని, అందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. చికిత్స పొంది తిరిగివచ్చిన వారందరినీ క్వారైంటెన్లో ఉంచి పరిశీలిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుండి తదుపరి ఆదేశాలు అందే వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని తెలిపారు.
Tweet media one
3
7
62
@Collector_SRD
Collector Sangareddy
4 years
సరిహద్దు గ్రామాల ప్రజలు అన్ని వేళల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు సూచించారు. జహీరాబాద్ మాడ్గి, వద్ద తెలంగాణ కర్ణాటక సరిహద్దు చెక్ పోస్టును కలెక్టర్ పరిశీలించారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
57
@Collector_SRD
Collector Sangareddy
4 years
రైతు వేదికల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత సర్పంచులు, కాంట్రాక్టర్లకు సూచించారు. సంగారెడ్డి మండలం, కల్పగూర్, పోతిరెడ్డిపల్లి , కంది మండలం చిద్రుప్ప, కంది గ్రామలలో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
1
62
@Collector_SRD
Collector Sangareddy
3 years
@KTRTRS Noted to take necessary action sir
1
1
62
@Collector_SRD
Collector Sangareddy
4 years
లాక్ డౌన్ పూర్తయ్యేవరకు వలస కార్మికులు ఎవరు కూడా తమ స్వగ్రామాలకు వెళ్లడానికి వీలుకాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతినిధులు,సూపర్ వైజర్లు, సంబంధిత కాంట్రాక్టర్లతో కలెక్టరేట్ లో ఎస్పీతో కలిసి సమావేశం నిర్వహించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
59
@Collector_SRD
Collector Sangareddy
5 years
సంగారెడ్డి జిల్లా కల్లెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
6
63
@Collector_SRD
Collector Sangareddy
4 years
ఈరోజు కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్ మండలంలోని నారింజ ప్రాజెక్ట్ నీటి నిలువని పరిశీలించడం జరిగింది. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
62
@Collector_SRD
Collector Sangareddy
5 years
ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న దుకాణాలను వాటి పరిసరాలను పరిశీలించి, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే జరిమానాలు వెనకాడేది లేదని జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
5
5
60
@Collector_SRD
Collector Sangareddy
5 years
ఇకనుండి ప్రతి నెల చివరి సోమవారం ప్రజావాణి కార్యక్రమాని వినూత్న తరహాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ యం. హనుమంత రావు అన్నారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
6
60
@Collector_SRD
Collector Sangareddy
4 years
గ్రామాభివృద్ధిలో సర్పంచులది కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో హత్నూర,ఝరాసంగం, న్యాల్కల్ మండలాలకు చెందిన గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు,ఎంపీడీవోలు,ఏపీఓలు, ఏఈపీఅర్ లతో డంపింగ్ యార్డ్ ,వైకుంఠ దామాల నిర్మాణల పురోగతి పై గ్రామం వారిగా సమీక్షించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
7
58
@Collector_SRD
Collector Sangareddy
5 years
సంగారెడ్డి పట్టణం లోని.ఉప్పర్ బజార్.12 వార్డ్ లో.మున్సిపాలిటీ ప్రణాళిక లో బాగంగ పనులు చేస్త��న్నారా లేదని అర్ధరాత్రి సమయంలో జిల్లా కలెక్టర్ హన్మంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
2
59
@Collector_SRD
Collector Sangareddy
5 years
సంగారెడ్డి జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ నందు అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించినందుకు గాను జిల్లా కలెక్టర్ ఎం.హనుమంత రావు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా బంగారు పతకం తీసుకున్నారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
13
3
60
@Collector_SRD
Collector Sangareddy
5 years
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం సహించబోమని జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు అన్నారు #SangareddyDistrct
Tweet media one
Tweet media two
1
3
61
@Collector_SRD
Collector Sangareddy
4 years
వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నట్టు అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు #SangareddyDistrict
Tweet media one
2
4
58
@Collector_SRD
Collector Sangareddy
4 years
జిల్లాలో దాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లతో సంసిద్దమవతున్నట్లు టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా యస్.పి. తో జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు తెలిపారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
3
3
57
@Collector_SRD
Collector Sangareddy
5 years
సంగారెడ్డి జిల్లా కల్లెక్టరేట్ ఆవరణలో జిల్లా అధికారులు శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
1
56
@Collector_SRD
Collector Sangareddy
4 years
కొండాపూర్ మండలం మారెపల్లి గ్రామంలో వైకుంఠ దామం పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, పనులను వేగవంతం చేయాలని అధికారులను కాంట్రాక్టర్ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
0
58
@Collector_SRD
Collector Sangareddy
4 years
కంది రైతు వేదిక పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, స్వయంగా పనుల నాణ్యతను జిల్లా కలెక్టర్ పరిశీలించారు, నాణ్యత లేకుంటే కూల్చి వేయడం జరుగుతుందని కఠినమైన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
58
@Collector_SRD
Collector Sangareddy
4 years
సంగారెడ్డి మండలంలోని కొత్లాపూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో మొక్క నాటిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సందీప్ .పంచాయతీ కార్యదర్శి. తదితరులు పాల్గొన్నారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
6
55
@Collector_SRD
Collector Sangareddy
5 years
జాతీయ అవార్డు పోషణ్ అభియాన్ కి ఎంపికైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు గారిని జిల్లా అధికారులందరు అభినందిమ్పజేశారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
13
3
60
@Collector_SRD
Collector Sangareddy
4 years
పుల్కల్ మండలం,సుల్తాన్ పూర్ గ్రామంలో చౌక ధరల దుకాణంలో బియ్యం పంపిణి చేస్తూ ఎన్ని రోజులైనా బియ్యం అందరికీ పంపిణీ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు తెలిపారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
5
54
@Collector_SRD
Collector Sangareddy
4 years
కరోన కట్టడికి చేపడుతున్న చర్యలో తన వంతు సహాయంగా పఠాన్ చేరు MLA. మహిపాల్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారికి 5000 మాస్క్ లు మరియు 5000 సానిటేజార్ల ను అందచేశారు .జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రజలకి ఆదుకోవాటానికి ముందుకు వచ్చిన MLA గారికి ధన్యవాదాలు తెలిపారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
4
54
@Collector_SRD
Collector Sangareddy
4 years
ఝారసంఘం మండలం లోని కప్పా డ్ గ్రామంలో రైతు వేదిక పనులని పరిశీలించిన జిల్లా కలెక్టర్,పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కాంట్రాక్టర్ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
3
4
56
@Collector_SRD
Collector Sangareddy
4 years
కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో కరోనా వైరస్‌ నివారణకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు గారు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా యస్.పి లతో సమీక్ష సమావేశము నిర్వహించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
2
1
55
@Collector_SRD
Collector Sangareddy
2 months
Coordination meeting held with Returning Officer and DEO Medak and concerned AROs and training given to ALMTs and Sector officers on EVMs. @ceotelangana
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
60
@Collector_SRD
Collector Sangareddy
4 years
ప్రారంబోత్సవానికి సిద్ధంగా ఉన్న కాసాల రైతు వేదికను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
5
56
@Collector_SRD
Collector Sangareddy
4 years
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమై నందున జిల్లాలోని ముస్లింలందరూ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ఉన్నందున రంజాన్ ఉపవాస ప్రార్థన సమయాల్లో ప్రభుత్వ సూచనలు,నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు.
Tweet media one
2
3
51
@Collector_SRD
Collector Sangareddy
5 years
@NaikBalram @IgnitingMindsin @MPsantoshtrs @kkrmardi @Pvsindhu1 @imVkohli @akshaykumar Accepted #GreenIndiaChallenge from @NaikBalram planted 3 saplings n now I inviting @Collector_JGN @collector_jsk @collector suryapet special thanks to @MPsantoshtrs for taking this great intiate for social responsibility for future generations.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
7
56
@Collector_SRD
Collector Sangareddy
5 years
దివ్యంగుల సమస్యలను పరిష్కరించడంలో అన్ని శాఖల అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవరించలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు #JC_Sangareddy #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
4
2
53
@Collector_SRD
Collector Sangareddy
4 years
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కంది మండలం ఎద్దుమైలారం గ్రామాన్ని సందర్శించి, గ్రామం మొత్తం పారిశుద్ధ్య నిర్వహణ ,తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య భద్రతకు పరిశుభ్రత ను మించిన మందు లేదన్నారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
52
@Collector_SRD
Collector Sangareddy
4 years
హత్నూర మండలంలో ని కాసాల గ్రామంలో రైతు వేదిక పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, పనులను వేగవంతం చేయాలని అధికారులను కాంట్రాక్టర్ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
4
54
@Collector_SRD
Collector Sangareddy
4 years
భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంకేతంగా కలెక్టర్ క్యాంపు ఆఫీస్ లో జ్యోతిని వెలిగించిన కలెక్టర్ యం హనుమంతరావు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి ఇచ్చిన పిలుపుమేరకు రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్‌ బల్బులను ఆర్పి కొవ్వొత్తి వెలిగించి సంఘీభావం ప్రకటించారు
Tweet media one
Tweet media two
2
2
50
@Collector_SRD
Collector Sangareddy
4 years
పురపాలక సంఘం పరిధిలో దుకాణాలకు కేటాయించిన సరి, బేసి నంబర్ల మేరకు ఆయా దుకాణదారులు సరి ,బేసి తేదీలలో మాత్రమే తెరవాలని అదనపు కలెక్టర్(లోకల్ బాడీస్) రాజర్షి షా పేర్కొన్నారు. దుకాణాల ప్రారంభానికి సంబంధించి జిల్లాల్లోని 8 పురపాలక సంఘాల కమిషనర్లకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.
Tweet media one
2
5
50
@Collector_SRD
Collector Sangareddy
4 years
సంగారెడ్డి జిల్లా విద్యుత్ ఉద్యోగుల ఆద్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులను జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు మరియు జిల్లా జడ్పీ చైర్మన్ మంజు శ్రీ పంపిణి చేసారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
1
50
@Collector_SRD
Collector Sangareddy
4 years
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు చెక్ పోస్టును జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు పరిశీలించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
3
5
53
@Collector_SRD
Collector Sangareddy
5 years
జహీరాబాద్ పట్టణంలో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని, ప్రారంభించవలసిన పనులకు శంకుస్థాపన చేయటకు సిద్దంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు జహీరాబాద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
2
56
@Collector_SRD
Collector Sangareddy
4 years
కంగ్టి మండలంలోని కంగ్టి గ్రామంలో రైతు వేదిక పనులను పరిశీలించడం జరిగింది. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
6
4
52
@Collector_SRD
Collector Sangareddy
4 years
సరిహద్దు గ్రామాల ప్రజలు అన్ని వేళల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు సూచించారు . జహీరాబాద్ మాడిగి వద్ద తెలంగాణ, కర్ణాటక సరిహద్దు చెక్ పోస్టును కలెక్టర్ పరిశీలించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
5
51
@Collector_SRD
Collector Sangareddy
5 years
ఆర్‌సిపూర్ మండలంలో హరిత హరం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు పాల్గొన్నారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
2
3
51
@Collector_SRD
Collector Sangareddy
5 years
కంది మండలం కాశిపూర్ పాఠశాల ముందు తన వాహనం అపి వంగినా మొక్కను సరిచేస్తున్న జిల్లా కలెక్టర్ హన్మంతరావు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
6
4
54
@Collector_SRD
Collector Sangareddy
5 years
30 రోజుల ప్రణాళికతో జిల్లాలోని గ్రామాల ముఖచిత్రం మార్చి రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా నిలపాలని జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు అన్నారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
2
54
@Collector_SRD
Collector Sangareddy
4 years
చౌటకూర్ మండలంలోని చౌటకూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోని డిజిటల్ క్లాస్ రూమ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్,విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని ఉపాద్యాయులను ఆదేశించ���రు,సమయపాలన పాటించాలని లేనిచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
2
54
@Collector_SRD
Collector Sangareddy
4 years
ప్రజలు అకారణంగా రోడ్లపై తిరిగి కరోనా వ్యాప్తి కి కారకులు కావద్దని జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు హితవు పలికారు. #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
50
@Collector_SRD
Collector Sangareddy
4 years
లాక్ డౌన్ నేపధ్యంలో జిల్లా కేంద్రంలో ప్రజలు కూరగాయలకు ఇబ్బందులు పడకుండా, శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో 10 కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసారు మరియు పలు మార్కెట్లను జిల్లా కలెక్టర్ యం. హనుమంతరావు ఆకస్మికంగా తనికి చేసారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
4
51
@Collector_SRD
Collector Sangareddy
4 years
పఠాన్ చెర్వు మండలంలోని పాటి గ్రామంలో నారాయణ కాలేజీ హాస్టల్ లో ఏర్పాటు చేసినా ప్రభత్వ హోమ్ క్వారంటైన్‌ ను జిల్లా కలెక్టర్ సందర్శిచారు. ఈ సందర్భమంగా క్వారంటైన్‌లో ఉన్నటువంటి సభ్యులతో కలెక్టర్ మాట్లాడుతూ ఎవరు భయపడవద్దు అని వారికి సూచించారు #SangareddyDistrict
Tweet media one
Tweet media two
Tweet media three
3
3
51