Collector Nirmal
@Collector_NML
Followers
12K
Following
194
Media
1K
Statuses
2K
Abhilasha Abhinav IAS Collector and District Magistrate, Nirmal
Nirmal
Joined January 2017
✅ గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ శాఖలకు నిధులు, పన్నుల ద్వారా సమకూరే ఆదాయాన్ని పకడ్బందీగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ✅ సోమవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ✅ ఈ
0
5
22
✅ పంటల కొనుగోల్లపై సోమవారం సాయంత్రం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో కలిసి హైదరాబాదు నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
0
1
5
Win LA, win the world. 🌎 @flyarcher's strategic acquisition of Hawthorne Airport will give us an incredible asset in one of the world’s most important eVTOL markets. We’ll look to transform the airport into our hub for Archer’s Los Angeles air taxi network as we ready for
40
42
332
✅ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులకు, భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ఉపయోగపడే రక్షణ కిట్లను అందజేశారు. ✅ భారీ వర్షాలు, వరదల నుంచి రక్షణ పొందేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. ✅ ఈ కార్యక్రమంలో
0
3
16
✅ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం త్వరితగతిన చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ✅ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ✅ అనంతరం బాల్యవివాహాల నిర్మూలనకు సంబంధించి
0
2
5
✅️ ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి నూతన దేవాలయ ప్రారంభోత్సవం, విగ్రహ పునఃప్రతిష్టాపన వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పండితులు తీర్థప్రసాదం అందజేసి సన్మానించారు. కొత్త ఆలయ ప్రారంభం భక్తులకు ఆనందదాయకమని, అమ్మవారి కృపతో ప్రజలు
0
3
31
Hydrate. Hustle. GO! CELSIUS HYDRATION - The ultimate hydration for every move. CELSIUS. LIVE. FIT. GO!
261
388
5K
✅ జాతీయ గేయం “వందేమాతరం” రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం సామూహిక గీతాలాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ✅ స్వాతంత్ర్య సమరయోధుల్లో దేశభక్తి పెంపొందించడంలో వందేమాతరం గేయం కీలక పాత్ర పోషించిందని కలెక్టర్
0
2
23
✅ అటవీ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ✅ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అటవీ కమిటీ (డిఎల్‌సి) సమావేశం నిర్వహించారు. ✅ ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఎఫ్ఓ నాగినిభాను, ఆర్డిఓ
0
3
23
✅ చిన్న నీటిపారుదల కింద వచ్చే బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, కాలువల వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. ✅ గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ✅ ఈ సమావేశంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, సి పి ఓ జీవరత్నం, ఇతర
0
1
7
✅ క్రీడల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం సాధ్యమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ✅ సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడ్లో గురువారం తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ విద్యాసంస్థలో 11వ రాష్ట్ర జోనల్ లెవెల్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2025–26 క్రీడా పోటీలను జిల్లా కలెక్టర్ ఘనంగా
2
2
23
✅ గోదావరి తీరంలోని బాసర పుణ్యక్షేత్రం కార్తీక పౌర్ణమి వేళ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. వేలాది భక్తులు గోదావరిలో స్నానం చేసి, సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ✅ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు, ఎస్పీ జానకి షర్మిల, సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ తదితరులు గంగా హారతి
0
4
31
✅ వర్షాకాలంలో వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మత్తు పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ✅ మంగళవారం కలెక్టరేట్‌లో చేపట్టిన పనులపై ఆయా ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ✅ ఈ సమావేశంలో వివిధ విభాగాల
0
5
37
✅ ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ✅ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి ఆయన ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. ✅ ఈ కార్యక్రమంలో ఆర్డీవో
0
4
17
✅️ తానూరు మండలం బెల్తారోడా అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద నిరంతరం గస్తీ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ✅️ సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా చెక్‌పోస్ట్‌ను సందర్శించారు. ఈ తనిఖీలో బైంసా సబ్‌కలెక్టర్ అజ్మీర సంకేత్‌కుమార్, వ్యవసాయ అధికారి
0
4
33
🚀 Introducing ImagineArt for Teams - the feature you’ve all been waiting for. Remember when Netflix let you share your account? Yeah… we just did that for AI. First 200 people to comment “ImagineArt” get added to our official ImagineArt Team for Free!
284
396
1K
✅️ నాణ్యమైన పత్తి రైతుకూ ప్రభుత్వ మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ✅️ సోమవారం ముధోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ తో కలిసి బైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ✅️ ఈ
0
2
15
✅ పెంబి మండలం కోసగుట్ట గ్రామంలో, నూతన గ్రామ పంచాయతీ భవనానికి శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్థాపన చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్. పాల్గొన్న అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, తదితరులు. @TelanganaCMO
@Bhatti_Mallu
@UttamINC
0
1
12
✅ పెంబి మండలం నాగపూర్ గ్రామంలోని పాఠశాల, అంగన్వాడీ కేంద్రంను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో కలిసి సందర్శించారు. ✅ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా, చిన్నారులకు అవసరమైన సౌకర్యాలు, పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్
1
4
29
✅ పెంబి మండలం నాగపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. ✅ ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ✅
0
1
8
Premium men’s jewelry that elevates every fit. Black Friday deals live now!
0
17
90
✅ ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ✅ రైతులు తమ పంటను ప్రభుత్వానికే అమ్మాలని సూచిస్తూ, కొనుగోలు ప్రక్రియను నిర్ణిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్
0
2
8
✅ ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ఆట వస్తువుల కిట్లను, ఐఐటీ మద్రాసు వారు నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ లు అందజేశారు. ✅ ప్రభుత్వ
0
2
13
✅ ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఆస్ట్రానమీ ల్యాబ్‌ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ సంయుక్తంగా ప్రారంభించారు. ✅ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే దిశగా జిల్లాలో పలు పాఠశాలల్లో ఆస్ట్రానమీ ల్యాబ్‌లు ఏర్పాటు
0
3
35