CollectorRRD Profile Banner
Collector Rangareddy Profile
Collector Rangareddy

@CollectorRRD

Followers
16K
Following
2K
Media
648
Statuses
1K

Official account of Collector & District Magistrate, Rangareddy District, Telangana State.

Rangareddy District
Joined April 2017
Don't wanna be here? Send us removal request.
@CollectorRRD
Collector Rangareddy
10 months
24.10.2024 గురువారం .జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు కలెక్టరేట్ సమావేశ హాలులో ఎస్ బి ఎమ్, వనమహోత్సవం, జలశక్తి అభియాన్ తదితర అంశాలపై MPDOలు తీసుకోవాల్సిన తగిన కార్యాచరణ గురించి ఆదేశాలు జారీచేశారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
16
1
36
@CollectorRRD
Collector Rangareddy
10 months
22-10-2024 మంగళవారం రంగారెడ్డి జిల్లా, TGPSC గ్రూప్-I మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్న ఇబ్రహీంపట్నంలోని CVR Engg కళాశాలలో పరీక్ష సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
4
44
@CollectorRRD
Collector Rangareddy
10 months
21-10-2024 సోమవారం రంగారెడ్డి జిల్లా, గ్రూప్-I మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్న గండిపేట (MGIT) మరియు మొయినాబాద్ (VJIT & JBIT) మండలంలోని పరీక్ష సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
3
52
@CollectorRRD
Collector Rangareddy
10 months
18.10.2024 శుక్రవారం .జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు జిల్లా కలెక్టరేట్ సమావేశ హాలు నుంచి VC ద్వారా LRS దరఖాస్తులు, HMDA చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ మరియు ధరణి దరఖాస్తుల సత్వర పరిశీలన కోసం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
5
37
@CollectorRRD
Collector Rangareddy
10 months
14.10.2024 సోమవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ మందిరం లోని ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
3
35
@CollectorRRD
Collector Rangareddy
10 months
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయ దశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని. చేపట్టిన ప్రతీకార్యం సఫలీకృతం కావాలని మనసారాకోరుకుంటూ,. మీకు మీ కుటుంబసభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు!.
15
3
44
@CollectorRRD
Collector Rangareddy
10 months
RT @TelanganaCMO: LIVE : Hon’ble Chief Minister Sri.A.Revanth Reddy participates in Laying Foundation Stone for Young India Integrated Resi….
0
16
0
@CollectorRRD
Collector Rangareddy
10 months
RT @TelanganaCMO: తండాలు, మారుమూల పల్లెలు, బస్తీల్లో నివసించే నిరుపేదలకు మంచి వైద్యం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన తెలం….
0
36
0
@CollectorRRD
Collector Rangareddy
10 months
11-10-2024 శుక్రవారం .గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల పనులకు శంకుస్థాపన చేశారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
3
40
@CollectorRRD
Collector Rangareddy
10 months
09.10.2024 బుధవారం .జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను (మహేశ్వరం) తనిఖీ చేసి, అక్కడ మౌలిక సదుపాయాలు త్వరితగతిన కల్పించాలని సంబంధిత కళాశాల యాజమాన్యానికి సూచించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
3
3
28
@CollectorRRD
Collector Rangareddy
10 months
08.10.2024 మంగళవారం రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ ఆవరణలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
46
@CollectorRRD
Collector Rangareddy
10 months
07.10.2024 సోమవారం గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారితో కలిసి కడ్తాల్ మండల నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు పాల్గొన్నారు.@TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
2
24
@CollectorRRD
Collector Rangareddy
10 months
07.10.2024 సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డివిజన్ లోని అత్తాపూర్ నందు "FDC" పైలట్ సర్వేను తనిఖీచేసిన శ్రీ అజిత్ రెడ్డి గారు, ప్రత్యేక కార్యదర్శి, CMO Office.@TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
2
1
22
@CollectorRRD
Collector Rangareddy
10 months
07.10.2024 సోమవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ హాలు నుంచి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
4
21
@CollectorRRD
Collector Rangareddy
10 months
05.10.2024 శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నూతన పురపాలక కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మరియు రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
2
4
45
@CollectorRRD
Collector Rangareddy
10 months
04.10.2024 శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజన్ మరియు మండలంలోని దేవరాంపల్లి గ్రామము నందు "FDC" పైలట్ సర్వేను పర్యవేక్షించిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి శ్రీమతి డి.దివ్య, IAS, CEO, SERP గారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
1
5
29
@CollectorRRD
Collector Rangareddy
10 months
03.10.2024 గురువారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు కలెక్టరేట్ VC ద్వారా Rdos, తహసీల్దార్లు మరియు మున్సిపల్ కమీషనర్లను మరియు ఇరిగేషన్ అధికారులను HMDA చెరువుల ఫైనల్ నోటిఫికేషన్, ధరణి దరఖాస్తులు, LRS దరఖాస్తులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
8
@CollectorRRD
Collector Rangareddy
10 months
03.10.2024 గురువారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సన్న వరి ధాన్యనికి రు.500 అదనపు బోనస్ ఇస్తూ, వరి సేకరణ పకడ్బందీగా జరిగేలా చూడాలని VC ద్వారా జిల్లా కలెక్టర్ల కు ఆదేశాలు జారీచేశారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
4
3
31
@CollectorRRD
Collector Rangareddy
10 months
03.10.2024 గురువారం .జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు శంషాబాద్ లోని, పెద్దతుప్రా తండ నందు "FDC" పైలట్ సర్వేలో పాల్గొని, సంబంధిత అధికారులకు సత్వర మెరుగైన సర్వే చేయాలని సూచించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
4
1
13
@CollectorRRD
Collector Rangareddy
10 months
02.10.2024 బుధవారం.జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు మహ���త్మాగాంధీ గారి జయంతి వేడుకలలో పాల్గొని, జాతిపిత బాపూజీ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. @TelanganaCMO @TelanganaCS
Tweet media one
Tweet media two
Tweet media three
5
3
46