Charan Arjun
@CharanArjunwave
Followers
442
Following
7
Media
59
Statuses
73
music director..singer,lyricist indian film industry vimanam,raja ramyam and independent@gmc and Bvm
Hyderabad, India
Joined April 2017
ఎదిగే ప్రతివాడికి స్పూర్తి నీ కథ అంతకుమించింకో సాయమున్నదా.... Happy birthday అన్నయ్యా Love you @KChiruTweets
0
2
5
మన గరివిడి లక్ష్మి ఒచ్చేసింది.. ఇకన స్టేజిరెక్కి అగ్గిదీసేద్దంతే! Presenting the first look of #GarividiLakshmi, the story of a voice that touched many hearts ❤️🔥 @vishwaprasadtg #KrithiPrasad @gowrinaidujammu @peoplemediafcy @anandhiactress @CharanArjunwave @smayurk @ItsActorN
1
0
4
"మన్నింపు లేకుంటే లోకాన ఏదీ లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే" ఒక్క మాటతో గొప్ప పాఠం కొన్ని వందల పంచాయితీలు తెగిపోతాయి #kalyan chakravarthi గారు భలే రాశారు Dsp మళ్ళీ మునుపటిలా మనసును తడి చేసే పాట చేశారు Refreshing music #dsp ❤️ https://t.co/DgfWjAocAD
0
0
1
మీ పాటలు విని పట్నంలో దిగినం కానీ మీతో ఒక ఫోటో దిగలేక పోయినం Miss you కులశేఖర్ గారు మరింత శక్తిని పుంజుకుని మళ్ళీ రండి సర్
0
0
6
నల్లని రాత్రి తెల్లని వెలుగు సల్లని గది సంగీతంతో నిండిన మది 🎹 Swara Yagnam with Sharath ravi
0
0
4
ఎర్రమన్నుతో అలికిన అమ్మ చేతులు పసుపు గడపకు పెట్టిన సున్నం బొట్లు... పెచ్చులూడిన ఆ గోడలకు కూడా ప్రేమలుండేది అప్పుడు "పండగ యాది"❤️ (Photo:kandukuri Ramesh Babu)
0
0
15
Every step away from home leaves a trail of memories. Feel the deep emotions of #Inthenemo lyrical song from #Laggam, releasing on 5th October. Promo out now ▶ https://t.co/ZITun3qQfM
#LaggamOnOct25th
#RajendraPrasad @rajcramesh1 #Venugopalreddy @saironak3 @pragyanagra
0
0
4
ఇదెక్కడో ఆంధ్రలో కాదు పక్కన ఏ సముద్రము లేదు Hyd లో కృష్ణా నగర్ లో ఈ అర్థరాత్రి నేనూ ఇరుక్కున్న ఈ వరదలో కార్ దగ్గరికి వెళ్లలేను కాలువలోకి దిగలేను
0
1
12
పేరులోనే పవరున్నోడు పవరు కొరకు పలుచన గాడు ఎంత తొక్కితే అంత ఎత్తుకు లేస్తాడు ఆ మాటకు ఇప్పుడు విలువొచ్చించి ఈ పాటకు ఇప్పుడు ప్రాణమొచ్చ్చినట్టయ్యింది Happy birthday dear powerstar pawan kalyan garu
0
1
10
గట్టిగా వానొస్తే గతుకుల పడే రోడ్లు మనవి అనుకోని ఆపదలొస్తే అతలాకుతలం అయ్యే బతుకులు మనవి
0
0
4
నువ్వు పడిపోవాలని మొక్కే పదిమంది సొదే వింటే నువ్వు లేవాలని ప్రార్ధించే లక్ష మంది శబ్దాన్ని వినలేవు
2
0
10
ఎన్ని జన్మలైన ఈ అన్నకే నేను శెల్లెగ బుట్టాలే నా ప్రేమనంత ఆ రాఖిల జుట్టి అన్నకు గట్టాలే అంటున్న ఈ చెల్లి ప్రేమ గానం ఈ సాయంత్రం విందాం మన CharanArjun Gmc లో
0
1
5
చేసే ప్రయాణం చేరే గమ్యం గురించి ఎవ్వరికీ చెప్పొద్దు... చేరుకున్నాక లోకేషన్ కోసం గూగుల్ మ్యాప్ పెట్టేయ్ వాళ్ళే వస్తారు....
0
0
7
ఒక చెట్టు నీడన వంద మందున్నట్టు ఊరంత ఒక్కటై వున్నామురా "ఆ వైభోగమేమాయెరా"
2
0
6
నేర్చుకునే గుణముంటే మనకెదురు పడే ప్రతి మనిషి గొప్ప గురువే ఎదగాలనే కసి వుంటే ఎదుటి మనిషి చెప్పే చిన్న మాట కూడా నిచ్చెనే #Praveen gaaru ఈరోజు నా motivation ✊
1
0
8
నా బాల్యం నాకంతగా గుర్తులేదు నీ బాల్యం నీగ్గట్టిగా గుర్తుండేలా చెయ్యడమే నా బాధ్యత.. కాదు నాన్న బాధ్యత ❤️ Swajith my superstar
0
0
8