CT_maar Profile Banner
CTmaar Profile
CTmaar

@CT_maar

Followers
627
Following
556
Media
274
Statuses
392

SeetiMAAR Parody on current events.

Chimtu Palli
Joined May 2022
Don't wanna be here? Send us removal request.
@CT_maar
CTmaar
21 hours
వీళ్లకు పొట్టకొస్తే ఒక హిందూ మంత్రం సరిగ్గా పలకడం చేతకాదు.. వీళ్లు హిందువులను ఉద్ధరిస్తారట! హిందువులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ఒక దొంగ పార్టీ బీజేపీ
0
10
35
@CT_maar
CTmaar
22 hours
ఆ స్థలంలో డిస్నీ వరల్డ్, చిన్న చిన్న వ్యాపార స్థావరాలు, ఐటీ టవర్లు కడతారంట? అలా కడితే అవి బఫర్ జోన్‌లోకి రావా? ఇలాంటి పనులను తుగ్లక్ పనులు అంటారు. మూసీ పక్కన బఫర్ జోన్ అని పేదల ఇళ్లు కూల్చడం దేనికి? మళ్లీ అదే స్థలంలో (బఫర్ జోన్‌లో) పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు కట్టడం దేనికి?
0
0
0
@CT_maar
CTmaar
22 hours
ఈ ఒక్క వీడియో చాలు కాంగ్రెస్ ఎంత మోసకారి ప్రభుత్వమో చెప్పడానికి. 2-8-2024 నాడు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన మాటలు మళ్లీ ఒకసారి వినండి. 55 కి.మీ పరిధిలో దాదాపు 10,880 ఇండ్లను కూల్చి, వారికి కేసీఆర్ గారు నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తారట! -cnt
1
2
4
@CT_maar
CTmaar
23 hours
అవును, "ధర్మమే" గెలిచింది🚩 మోడీకి ఎదురు మాట్లాడిన ఆమ్ ఆద్మీ, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేక అధికార బలంతో ఒక పాలసీని స్కామ్‌గా చిత్రీకరించి, ఈడీని వాడుకొని అక్రమ కేసు బనాయించారు, మీరు పెట్టిన అక్రమ కేసులో "ధర్మమే" గెలిచింది. మీ అసలు రంగు బయటపడ్డది.
@BJP4Telangana
BJP Telangana
2 years
లిక్కర్ స్కాంలో అవినీతిపరుల అరెస్టులు తప్పవు.. ఎందుకంటే అది ధర్మం #DelhiLiquorScam
0
32
136
@CT_maar
CTmaar
24 hours
ఈ దరిద్రపు కాంగ్రెస్ పాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా విసుగు వచ్చేసింది!
0
0
2
@CT_maar
CTmaar
24 hours
పొద్దుందాకా సోషల్ మీడియాలో ఉంటున్న మనకు అర్థం కావట్లేదు! మూడు నెలల సైకో గురించి.. ప్రతి మూడు నెలలకొకసారి, ప్రజలను ఏడిపించకపోతే నిద్ర పట్టదంటా! పోరగాళ్లు మంచిగానే పసిగట్టారు.
@CT_maar
CTmaar
2 days
ఓరిని… ఇదా అసలు విషయం! ఈ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. వాడు… వాడి సైకో తనం.
0
0
4
@CT_maar
CTmaar
1 day
కొందరు కట్టెలు పాతి గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేస్తే, అధికారులు వెళ్లి తొలగించారు. కానీ ఇప్పుడు కూల్చుతున్న ఇండ్లు కోర్టు అనుమతితో కట్టుకున్న ఇండ్లు. దాదాపు ఎనిమిదేళ్ల నుండి ఉంటున్నారు, అని స్థానికులు చెబుతున్న మాట విను.
0
0
2
@CT_maar
CTmaar
1 day
నీకు సబ్జెక్టు మొత్తం తెలియదు, నాటకాలు చేస్తావు! ఖమ్మంలో మొత్తం 60 ఎకరాల భూదాన్ భూమి ఉంది, 30/30 ఎకరాలు వేర్వేరు. ఇప్పుడు నివాసం ఉంటున్న 30 ఎకరాలకు కోర్టు అనుమతితో ఇండ్లు నిర్మించుకున్నారు. మిగతా 30 ఎకరాలకు కోర్టు స్టే విధించింది. గతంలో స్టే ఉన్న భూముల్లో కొందరు cnt
@Telangana365
Telangana365
1 day
2023-July -15 అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంది కేటీఆర్ తీరు.. నేను అధికారంలోకి వస్తె భూదాన్ భూముల్లో పేదలకు ఇండ్లు కట్టిస్తా అంటూ సుద్ధులు చెప్తుండు.. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు 2023 - July నెలలో ఇదే ఖమ్మం వెలుగుమట్లలో గుడిసెలు కూల్చింది యాది మార్చినవా? అప్పుడు
1
11
52
@CT_maar
CTmaar
1 day
Mr @INC_Ponguleti garu ఈ బాధితులు నీ కళ్లకు పైడ్ ఆర్టిస్టుల్లాగా కనబడుతున్నారా? మీ ధనదాహానికి పేదలను బలి చేస్తూ, వారిని నిరాశ్రయులను చేస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిని పైడ్ ఆర్టిస్టులని అంటావా? ఇంత అహంకారం ఎందుకు, మంత్రి గారు?
0
4
7
@CT_maar
CTmaar
2 days
75 ఏండ్లకు వచ్చాడు, పాపం పెద్దాయనకు “అన్ని నేనే చేశా” అనే చాదస్తం ఎక్కువైనట్టుంది. 9 ఏండ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు! కేవలం ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేశారు. అందులో కొన్ని ఇప్పటికీ పూర్తికాలేదు
0
4
13
@CT_maar
CTmaar
2 days
తమను నిరాశ్రయులను చేసింది కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో,ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో కాంగ్రెస్ కూల్చివేతలతో ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన భాదితులు.
@CT_maar
CTmaar
2 days
🚨 ఖమ్మం కూల్చివేతల వెనక భారీ కుట్ర? భూదాన్ భూముల సమీపం నుంచే నాగ్‌పూర్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుండటంతో, పేదల ఇళ్లను నేలమట్టం చేసి వ్యాపార–వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న కొందరు బడాబాబుల ఆలోచనలకు ప్రభుత్వ పెద్దలు ‘చేయి’ అందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి
0
3
19
@CT_maar
CTmaar
2 days
Thanks @RamMohanINC uncle ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నందుకు! కాళేశ్వరంలో ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని బట్ట కాల్చి బీఆర్ఎస్ పార్టీ మీద వేశాము, అది బీఆర్ఎస్ వాళ్లే కడుక్కోవాలి అంటూ నీలో దాగి ఉన్న నిజాన్ని బయటపెట్టేశావు.
2
60
245
@CT_maar
CTmaar
2 days
పేదోడి జీవితకాలం కల — సొంత ఇల్లు. ఆరుగాలం కష్టపడి, రూపాయి రూపాయి జమచేసి కట్టుకున్న ఇల్లు… కాలు పెట్టిన పదిహేనో రోజుకే కళ్ల ముందే కూల్చేస్తే — ఆ గుండె బాధ ఎంత ఉంటుందో? ఊహించుకుంటేనే గుండె బరువెక్కుతుంది. ఖమ్మం కూల్చివేతలు.
0
5
10
@CT_maar
CTmaar
2 days
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారిపై తిరగబడ్డట్టు ఫేక్ వీడియో సృష్టించి తిప్పుతున్నారు దరిద్రులు... ఇది అసలైన చింతమడక వీడియో — చూసి తెలుసుకోండి.
0
1
1
@CT_maar
CTmaar
2 days
కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఒకరకమైన వ్యాధి ఉంది. పక్క పార్టీ నాయకులను చూస్తేనే అసూయతో రగిలిపోతుంటారు. ఎప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకాలా అని పగటి కలలు కంటూ, పనికిరాని వీడియోలు పోస్ట్ చేసి చెత్త పలుకులు పలుకుతారు. మొన్న చింతమడక గ్రామంలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న CNT
1
4
39
@CT_maar
CTmaar
2 days
సొంత అన్నగా అండగా ఉంటా, మీకు న్యాయం జరిగే వరకు, ఏ రకమైన సహాయసహకారాలు కావాలన్నా నేనున్నానంటూ దైర్యంగా చెప్పి, ఇల్లు కూడా లేని ఆ పేద కుటుంబానికి తన సొంత డబ్బుతో ఇల్లు కట్టిస్తా! అని మాట ఇచ్చి, తక్షణ సాయంగా లక్ష రూపాయలిచ్చి భరోసా కల్పించడం నీ కళ్ళకు చిల్లర పనిలా కనిపించిందా, బాబు?
@VigneshReddyOnX
VIGNESH REDDY
2 days
Intha Chiller ga Politics Cheydam niku alavatu kadha ra @KTRBRS ? Aa Hand ekkada nunchi vachindhi ra? Niku vallani hug cheskovdm ishtm lenapudu endhi ra ee kathalu.. Ai tho Generate chydam💦 #Ai #KTR #Cheap
0
3
22
@CT_maar
CTmaar
2 days
మూసీని అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుపడుతుంది అని వాగే కాంగ్రెస్ ముర్కులకు! మూసీ అభివృద్ధిని ఎవరు అడ్డుకోవడం లేదు. కానీ ముందుగా చేయవలసినది: మూసీని శుభ్రం చేయడం. మూసీని శుభ్రం చేయడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్‌ను ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పిన తర్వాత, వారి సమ్మతంతో ఇండ్లను కూల్చండి.
@CT_maar
CTmaar
4 days
ఇండ్లు కూలగొట్టి గాంధీ సరోవర్ కట్టాలని ఎవరు చెప్పారు? ఒకవేళ రాత్రికి రాత్రే బుల్డోజర్ తీసుకుని వస్తే, మేము ఆ బుల్డోజర్‌కు అడ్డంగా పడుకుంటాం. మా శవాల మీదుగా వెళ్లి కూలగొట్టండి.
0
32
106
@CT_maar
CTmaar
2 days
కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కుల వివక్షతో రెండు నెలల పసిపాప చావుకు కారణమైన కాంగ్రెస్ దుర్మార్గులను బట్టలు విపి కొట్టాలని , కాంగ్రెస్ కార్యకర్తలకు సూచిస్తున్న కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త ఇశ్వర్ దేశ్ముఖ్.
0
1
3
@CT_maar
CTmaar
2 days
🚨 ఖమ్మం కూల్చివేతల వెనక భారీ కుట్ర? భూదాన్ భూముల సమీపం నుంచే నాగ్‌పూర్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుండటంతో, పేదల ఇళ్లను నేలమట్టం చేసి వ్యాపార–వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న కొందరు బడాబాబుల ఆలోచనలకు ప్రభుత్వ పెద్దలు ‘చేయి’ అందించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి
@CT_maar
CTmaar
2 days
ఖమ్మంలో ప్రస్తుత పరిస్థితి. ఛామల కిరణ్ రెడ్డి, @kiran_chamala హైదరాబాద్‌లో మూసీ బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని, ప్రతిపక్షాల మాట నమ్మకండి అంటూ పెద్ద పెద్ద నీతి సూక్తులు వల్లించావు కదా. మరి ఈ పేద ప్రజలకు వర్తించదా నీ స్టేట్‌మెంట్?
1
54
211
@CT_maar
CTmaar
2 days
ఖమ్మంలో ప్రస్తుత పరిస్థితి. ఛామల కిరణ్ రెడ్డి, @kiran_chamala హైదరాబాద్‌లో మూసీ బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని, ప్రతిపక్షాల మాట నమ్మకండి అంటూ పెద్ద పెద్ద నీతి సూక్తులు వల్లించావు కదా. మరి ఈ పేద ప్రజలకు వర్తించదా నీ స్టేట్‌మెంట్?
2
58
306