
Bode Prasad
@BodePrasad
Followers
2K
Following
475
Media
1K
Statuses
2K
MLA -Penamaluru | Andhra Pradesh
Poranki
Joined February 2023
అన్నదాతల కళ్లలో ఆనందం నింపుతూ, రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం తెస్తూ అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు గారు నేడు ప్రారంభిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో మరొక హామీ విజయవంతంగా నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. #AnnadathaSukhibhava .#PMKISAN .#FarmersFriendlyGovt
0
1
1
జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించిన దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నదాతలకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతగా మహిళా రైతులు తాము పండించిన ఆర్గానిక్ కూరగాయలు కానుకగా అందజేశారు. #AnnadathaSukhibhava .#PMKISAN .#FarmersFriendlyGovt.#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu
0
0
0
ప్రపంచం మెచ్చిన దార్శనికుడు.ప్రజలకు నచ్చిన నాయకుడు .ప్రగతి -సంక్షేమాల స్వాప్నికుడు .సామాన్యులలో సామాన్యుడు .సీఎం చంద్రబాబు నాయుడు. #ChandrababuNaidu .#AndhraPradesh.@JaiTDP
0
0
7
తాడిగడప మున్సిపాలిటీ పోరంకి సాలిపేట, నందు రియల్ ఎస్టేస్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటమైనది. #BodePrasad #PenamaluruMLA.#BodeForDevelopment #BodeForPeople.#BodeForPenamaluru #PenamaluruTDP.#PeoplesGovt #IdhiManchiPrabhutvam.#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
0
1
19
తాడిగడప మున్సిపాలిటీ కానూరు గ్రామం నందు డ్రైనేజి నిర్మాణాల పనులను పర్యవేక్షించటమైనది. #BodePrasad #PenamaluruMLA.#BodeForDevelopment #BodeForPeople.#BodeForPenamaluru #PenamaluruTDP.#PeoplesGovt #IdhiManchiPrabhutvam.#TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
0
1
10
పెనమలూరు మండలం,గంగూరు చేపల కుండీల సెంటర్ నుండి పెనమలూరు సెంటర్ వరకు డ్రైనేజి నిర్మాణాల పనులను పరిశీలించడమైనది. #BodePrasad #PenamaluruMLA.#BodeForDevelopment #BodeForPeople.#BodeForPenamaluru #PenamaluruTDP.#PeoplesGovt #IdhiManchiPrabhutvam.#TeluguDesamParty #AndhraPradesh
0
1
13
ఉయ్యూరు మండలం,కాటూరు గ్రామం నందు కోపరేటివ్ బ్యాంక్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వై.బి రాజేంద్రప్రసాద్ గారు కూటమి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొనటమైనది. #BodePrasad #PenamaluruMLA.#BodeForDevelopment #BodeForPeople.#BodeForPenamaluru #PenamaluruTDP
0
2
23
ఉయ్యూరు మండలం, కలవపాముల గ్రామం నందు నూతన కమ్యూనిటి హాల్ నిర్మాణానికి శంఖుస్థాపన చేయడమైనది. హాల్ నిర్మాణ స్థలం పర్యవేక్షించటమైనది. అక్కడ నివసిస్తున్న ప్రజలతో మమేకమై, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడమైనది. #BodePrasad #PenamaluruMLA.#BodeForDevelopment #BodeForPeople
0
7
23
RT @naralokesh: #APatSingapore.సింగపూర్ పర్యటనలో రెండో రోజు గౌరవ సీఎం @ncbn గారితో కలిసి ప్రతిష్టాత్మక టువాస్ పోర్టును సందర్శించాను. ఆసియా….
0
194
0
పెనమలూరు మండలం పెద్దపులిపాక నందు వ్యవసాయ సహకార సంఘం కమిటీ అధ్యక్షులుగా గుంటూరు విశ్వేశ్వరరావు గారు, డ్రైరేక్టర్స్ గా ముక్కాముల అచ్చియ్య గారు, కొండేటి దుర్గారావు గారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనటమైనది. #BodePrasad #PenamaluruMLA.#BodeForDevelopment #BodeForPeople
0
0
10
నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ncbn గారు ఆధ్వర్యంలో నిర్వహించిన (P4) జూమ్ మీటింగ్ లో పాల్గొనటమైనది. #BodePrasad.#PenamaluruMLA.#BodeForPenamaluru.#PeoplesGovt .#TeluguDesamParty
0
2
28
ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల నందు వ్యవసాయ సహకార సంఘం కమిటీ అధ్యక్షులుగా పాలడుగు రామ కృష్ణ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సి శ్రీ వై.బి.రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొనటమైనది. #BodePrasad #PenamaluruMLA.#BodeForDevelopment #BodeForPeople
1
3
23
తాడిగడప మున్సిపాలిటీ కానూరు నందు స్టైల్ యూనియన్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనటమైనది. #BodePrasad #PenamaluruMLA.#BodeForDevelopment #BodeForPeople.#BodeForPenamaluru #PenamaluruTDP .#PeoplesGovt #IdhiManchiPrabhutvam.#TeluguDesamParty #AndhraPradesh.@JaiTDP
0
1
16