BhagavadgitaOrg Profile Banner
Bhagavadgita Foundation Profile
Bhagavadgita Foundation

@BhagavadgitaOrg

Followers
785
Following
7
Media
815
Statuses
871

Non-profit organization founded in 2007 by Dr. LV. Gangadhara Sastry Ji to propagate Bhagavadgita globally, for World Peace.

Rd No. 5 Banjara Hills, Hyd
Joined November 2017
Don't wanna be here? Send us removal request.
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
10 days
Tweet media one
0
0
4
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
11 days
ప్రసిద్ధ గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా ఎల్ వి గంగాధర శాస్త్రి డల్లాస్ (అమెరికా) నగరం లో గీతా ప్రవచనం చేసిన నేపధ్యం లో - గీతా వ్యాప్తికి అయన చేస్తున్న కృషి ని అభినందిస్తూ - నగరం లోని ప్రసిద్ధ కార్డియాలజిస్టు శ్రీ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి A 2 B
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
6
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
13 days
అమెరికా లోని డల్లాస్ నగరం లో Value Financial Services మరియు Tirumala Family Foundation సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో జరిగిన ఒక కార్యక్రమం లో (9.8.2025) - ప్రసిద్ధ గాయకుడు, గీతా గాన, ప్రవచన, ప్రచారకర్త, 'భగవద్గీతా ఫౌండేషన్' వ్యవస్థాపకులు డాII ఎల్. వి. గంగాధర శాస్త్రి ని జీవిత కాల
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
19 days
Bhagavadgita Enlightenment with Musical Entertainment in Dallas on August 9, 2025 | Value Financial Services | Bhagavadgita Foundation
0
1
1
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
20 days
'మామూలు మనుషులు మాట్లాడితే అది మాట అవుతుంది. అదే మాట పరమాత్మ మాట్లాడితే మంత్రం అవుతుంది. కాబట్టి భగవద్గీత లో శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపదేశించిన 574 శ్లోకాలూ మంత్రతుల్యాలే. మంత్రానికున్న సహజ శక్తి మన జీవితాలను చైతన్యపరిచి శాశ్వతులను చేస్తుంది. పొలం దున్ననిదే విత్తనం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
5
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
22 days
ఒక అమెరికన్ సనాతన ధర్మానికి ఆకర్షితుడై తన పేరును' క్రైగ్ శాస్త్రి' గా మార్చుకుని ఆస్టిన్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి తన భార్య తో కలిసి స్వామికి దశాబ్దాలుగా నిత్యపూజాది కార్యక్రమాలు శాస్త్రీయం గా జరిపిస్తూ ఇటీవలే పరమపదించారు. ఈ దేవాలయం ఆడిటోరియం లో (3.8.2025)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
13
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
23 days
Tweet media one
0
1
3
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
27 days
నా గాత్రానికి “గాంధీక్షేత్రం” వేదికపై తొలి అవకాశాన్ని కల్పించిన “కర్మయోగి“ స్వర్గీయ మండలి వేంకట కృష్ణారావు గారికి…. శతజయంతి నివాళులర్పిస్తూ …. స్వరాంజలి ఘటిస్తూ…. ఈ ‘దివిసీమ జాతీయ గీతం’ .ఆ మహాత్మునికే అంకితం ….డాII ఎల్ వి గంగాధర శాస్త్రి .గీతా, గాన, ప్రవచన, ప్రచార కర్త.
0
0
4
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
28 days
'ఆచరించే వాడికే చెప్పే అర్హత ఉంటుంది. ఆచరించి చెప్పే వాడి వాక్కుకే సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. కృష్ణ తత్త్వం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన లక్షణం ఇదే. 'పత్రం పుష్పం ఫలం తోయం. ' అంటూ నిర్మల భక్తితో సమర్పించే నీళ్ళైనా తాను ప్రీతితో స్వీకరిస్తానని చెబుతూ-
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
8
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
1 month
ప్రసిద్ధ గాయకులు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా ఎల్ వి గంగాధర శాస్త్రి - మెంఫిస్ (టేనెస్సీ ,అమెరికా) లోని 'ఇండియా కల్చరల్ సెంటర్ & టెంపుల్' ట్రస్టీ శ్రీ జనార్దన్ పగడాల స్వగృహం లో ఏర్పాటుచేసిన (17.7.2025) సత్సంగం లో పాల్గొని 'భగవద్గీత-జీవిత
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
3
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
1 month
"భగవద్గీత మతం కాదు ధర్మం. జ్ఞానం ! ఇది ఉత్తమ జీవన విధాన మార్గం. ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంధం . ! ఇది మరణ గీత కాదు జీవన గీత . ! ఇది వైరాగ్య గీత కాదు . విజయ గీత . ! ఇది సర్వ మానవులకు ఆశాదీపం . సాధకులకు కల్ప వృక్షం . ! గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. కాబట్టి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
7
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
1 month
'యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు . యుక్తస్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖః II . 'గీత' మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి ధ్యాన యోగాన్ని సిద్ధింపజేస్తుంది.ఆహారం మితం గా భుజించాలి. సాత్వికాహారం భుజించాలి. దైవార్పితాహారం భుజించాలి. న్యాయార్జితాహారం భుజించాలి. తగు విధం గా
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
5
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
2 months
"గీత చదివితే జీవితం ఎలా అత్యుత్తమం గా గడపాలో తెలుస్తుంది. ఇది జీవితమనే వాహనాన్ని ఎలా నడపాలో తెలియజేసే Driving Rules Book . మనిషి జీవితాన్ని ఆదర్శవంతం గా ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలియజేసే Product Manual . గీత 'ధర్మ' శబ్దం తో ప్రారంభమై 'మమ' శబ్దం తో ముగుస్తుంది. ఈ రెండు పదాలను
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
3
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
2 months
"మాతృభూమికి దూరమైనా మాతృ సంస్కృతికి దగ్గరగా ఉంటూ మీరు అత్యంత ఘనం గా నిర్వహిస్తున్న ఈ సాంస్కృతిక మహోత్సవం లో (5.7.2025)పాల్గొనడం మహానందం గా ఉంది. భారతీయుల అత్యుత్తమ భావజాలానికి ఎప్పటికీ కాలం చెల్లదు అని చెబుతూ - 5000 సంవత్సరాలక్రితం కృష్ణపరమాత్మ చేత మతాలకతీతం గా బోధించబడి,
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
3
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
2 months
అమెరికా లోని డిట్రాయిట్ నగరం లో 24 వ తానా మహా సభలు అత్యంత వైభవం గా( 3,4,5 జులై 2025) ప్రారంభమయ్యాయి. ఈ సభలకు గీతా గాన ప్రవచన ప్రచారకర్త, 'భగవద్గీతా ఫౌండేషన్' అధ్యక్షులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి విశిష్ట అతిథి గా హాజరయ్యారు. బాంక్వెట్ కార్యక్రమం లోను, జ్యోతి ప్రకాశన కార్యక్రమo
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
12
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
2 months
కన్న తల్లి తండ్రులను అనాథ శరణాలయాలకు చేర్చే బిడ్డలు ఉన్న ఈ రోజుల్లో తన తండ్రి ఇచ్చిన ఆస్తిని గో సేవకోసం వినియోగిస్తున్న ధర్మాత్ముడు శ్రీమాన్ సౌమిత్రి రామాచార్యులకు హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు అందజేశారు - గీతా గాన ప్రవచన ప్రచార కర్త, 'భగవద్గీతా ఫౌండేషన్' వ్యవస్థాపకులు డా ఎల్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
6
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
2 months
'ప్రపంచం లోని అన్ని మతాలకంటే సార్వజనీనమైన 'సనాతన ధర్మం' చాలా గొప్పది. ఆచరణీయమైనది. అనుసరణీయమైనది. ఇతర మతాల్లాగా వ్యక్తుల చేత స్థాపించబడింది కాదు. ఈ సనాతన ధర్మ సారాంశమే 'సర్వశాస్త్రమయి' గా పేరుతెచ్చుకున్న 'భగవద్గీత'. దీనిని బోధించింది మానవుడు కాదు. 'సర్వస్య చ అహం హృది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
16
@BhagavadgitaOrg
Bhagavadgita Foundation
2 months
Tweet media one
0
3
6