
Dr.Dileep Reddy
@BRSDILEEP
Followers
1K
Following
787
Media
232
Statuses
295
PhD graduate from the Department of IT, OU Campus BRSV State General Secretary
Joined March 2018
I wholeheartedly thank my mentor MLA @BRSHarish Anna and MLA Padi Kaushik Reddy Anna for gracing the occasion and also special thanks to each individual who took their time out and attended our child’s First Birthday Party 🙏
1
28
373
రేవంత్ రెడ్డికి కొత్త పేరు పెట్టిన విద్యార్థిని రేవంత్ రెడ్డి మేడిపండు లాంటోడు..మేడిపండులెక్క పైకి మాత్రం మాటలు మంచిగనే చెప్తాడు కానీ లోపల మాత్రం మొత్తం పురుగులే.. @KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSparty @BRSParty_News @BRSTechCell
0
1
11
చలో బస్ భవన్ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ రేపు (09-10-2025) మెహిదీపట్నం నుండి బస్ భవన్ కు వరకు మాజీ మంత్రి @BRSHarish బస్ ప్రయాణం పెంచిన టికెట్ ధరలను తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి ప్రతిపాదన అందజేయనున్నారు. @KCRBRSPresident @KTRBRS @BRSparty @BRSParty_News
0
6
28
విజయదశమి సందర్భంగ మాజీ మంత్రి వర్యులు, MLA హరీష్ అన్న & శ్రీనితమ్మ పుణ్య దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది @KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSparty @BRSParty_News @KaushikReddyBRS @BRSTechCell
2
7
135
కాంగ్రెస్ - బీజేపీ చీకటి ఒప్పందానికి ఇదే నిదర్శనం! మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ రైడ్స్ జరిగి నేటికి ఏడాది గడిచినా.. రైడ్స్‌లో ఏం దొరికిందో ఇప్పటికీ బయట పెట్టలేదు.. #CongressfailedTelangana #BJPFailsIndia #TrendingNow #TrendingNews
0
0
6
Even the farmer in the field knows the truth.. History remembers who built, not who blew Jags off to the farmer's knowledge 🫡 #CongressFailedTelangana #BRSParty #kcr #harishrao #KTR
1
9
25
నేడు యాదాద్రి గిరి ప్రదిక్షణలో మాజీ మంత్రివర్యులు & MLA @BRSHarish అన్నతో @KCRBRSPresident @KTRBRS @BRSparty @BRSParty_News
0
16
165
అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చేద్దాం..అంతా ప్రజల కోసమే: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి #CongressFailedTelangana #BRS #TrendingNews #trendingpost #TrendingNews
0
5
19
కాంగ్రెస్ నాయకుల పిల్లల పేర్లు కూడా ఇందిరమ్మ 1, ఇందిరమ్మ 2, ఇందిరమ్మ 3 అని పెట్టుకుంటారు కావొచ్చు 😂 బతుకమ్మ ఆట పేరు కూడా ఇందిరమ్మ ఆట చేసేలాగా ఉన్నరు 🤣 #congressfailedtelangana
#trendingnowVideo
#kcr #harishrao Credits : @SignalTVtelugu
0
2
30
అసలు ఈ GST రాకముందు (2017) రాష్ట్రాల ఎకనామి వృద్ధి సరాసరి సంవత్సరానికి 14 శాతంగా ఉండేది కానీ GST వచ్చిన తర్వాత 11.08 శాతానికి పడిపోయింది.
0
3
11
Tune in! I’ll be live on Zee Telugu News 22nd Sept 2025, from 8–9 AM @KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSparty @BRSparty
0
0
5
On a Sunday when poor can’t seek Court On Bathukamma when Women start Dasara Revanth’s HYDRAA begins Demolitions! #RevanthHYDRAA #AntiPeopleMoves #SaveHyderabad #CongressfailedTelangana
0
0
9
ప్రశ్నల తప్పుంది, ఆన్సర్ ల పంచ్ ఉంది 💥 1950 ల పుట్టిన మోడీ 1970 ల పుట్టిన రాహుల్ గాంధీ 1969 ల పుట్టిన రేవంత్ లు ముసలోళ్ళు కాక జెన్ జీ (1997 - 2012 మధ్య పుట్టినోళ్లు) ఎట్లా అయితరు? #CongressFailedTelangana #BRS #KCR #HarishRao #KTR #TelanganaPolitics #TrendingNow
3
57
279
ఈ వ్యవహారం అంత చూస్తే పోలీసోడి ఇంట్లో దొంగలు పడ్డట్టుంది! నిన్న కాంగ్రెస్ శివసేన రెడ్డి ఫోన్ హ్యాక్ అట! ఇవ్వాళ కాంగ్రెస్ కాల్వ సుజాత గారి ఫోన్ హ్యాక్ అట! రేపు ఎవరి ఫోన్ హ్యాక్ అవుతుండొచ్చు 🤔 #BRSParty #CongressFailedTelangana #PoliticsToday
1
2
21
పీసీ ఘోష్ కమిషన్ ముందు @BRSHarish గారు బహిరంగ విచారణకు హాజరయ్యారు... కమిషన్ బహిరంగ విచారణలో వారు చెప్పిన విషయాలు మీడియాలో పేపర్లో అక్షరం పొల్లు పోకుండా ప్రచురించాయి.. ఈ విషయం తెలవక కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు..
0
1
13
Why chase America, when I can bring America’s Harvard and Stanford right into India? That’s my leadership @KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSparty @BRSParty_News
0
1
8
బ్రిటిష్ హై కమీషనర్ కి రజత నంది (లేపాక్షి) బహూకరించిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చార్మినార్, కాకతీయ కళా తోరణం, జాతీయ పక్షి నెమలి ప్రతిమ లను ఇచ్చే ఆనవాయితీ ఉండేది...
1
2
6
నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు @BRSparty పార్టీ పోరాటం ఆపదు #CongressFailedTelangana
#bjpfailedtelangana
@KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSParty_News @sravandasoju @RSPraveenSwaero @DrErrolla @GelluSrinuBRS @KonathamDileep
0
0
8
ఎన్నికల కమిషన్ కు చూపెట్టిన ఆస్తుల్లో కనీసం 2 కోట్లు లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కి 2 కోట్ల చెక్కు ఎలా అందించినట్టు @KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSParty_News @BRSparty
0
8
20
అందరం తప్పక వినవలసిన రావి నారాయణ రెడ్డి(నాటి కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత) గారి మాటలు #bjpfailedtelangana #CongressFailedTelangana
@KCRBRSPresident @BRSHarish @KTRBRS @BRSparty @BRSParty_News @KonathamDileep
0
4
11
Catch me Live On I-News News(18-09-2025) From 3:30 PM - 4:00 PM
0
0
3