
Bajrangdal Bhagyanagar
@BJDLBhagyanagar
Followers
1K
Following
453
Media
156
Statuses
245
Official Twitter account of Bajrangdal Bhagyanagar🚩
Bhagyanagar
Joined February 2022
VHP మరియు బజరంగ్దళ్ పిలుపు మేరకు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన శ్రీమతి మాధవి లత గారు మరియు హిందూ సంఘాల నాయకులు అక్రమంగా అరెస్టు చేసిన పోలీస్ @Kompella_MLatha @subhashbajrang
3
4
9
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని అక్రమంగా కులుస్తున్న రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ మరియు ఇతర కార్యకర్తలను ఈ రజాకర్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసారు @subhashbajrang
4
17
27
Later VHP and Bajrangdal gave a representation to respected Sr Anurag Durishetty (collector of Hyderabad) #Savehindus #MurshidabadViolence #SaveBengaliHindus
1
6
16
ఓ హిందూ మేలుకో - ధర్మాన్ని, నీ దేశాన్ని రక్షించుకో! పశ్చిమ బెంగాల్లో హిందువులపై జిహాదీ శక్తుల దాడులను ఖండిస్తూ మరియు అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని ప్రతి కూడలి వద్ద నిరసన ప్రదర్శన @shashidhar147
@NeerajDoneria
2
22
43
🔸ఆత్మీయ హిందుబంధువుల్లారా.. శివరాత్రి వస్తుంది.. 🔸పండ్లు, పువ్వులు, పూజసామగ్రి కొనాలనుకుంటే రైతు బజారుకు వెళ్లి హిందువుల దగ్గరే కొనండి. 🔸ఈ మాటను ఇంట్లో బంధువులకు తె��ియజేయండి.. 🔸ఈ శివరాత్రి మరింత భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం.. హిందూ ధర్మాన్ని ఐక్యతను చాటుదాం..
1
12
40
#WATCH | Hyderabad Bajrang Dal convenor, Akhil says, "We will try to make sure the 14th February is remembered as 'Veer Jawan Diwas' and not by any other name. We want to pay our tributes to our soldiers who died in the Pulwama attack on this day. We don't need to celebrate 14th
4
38
332
Jai shree Ram 🚩🙏 VHP - Bajrangdal Bhagyanagar is organizing shradhanjali program towards CRPF Jawans who were martyred in Pulvama attack. Place: GPO Circle, Abids, Bhagyanagar Date: Feb 14th 2025 Time: 10-00 Am Request everyone to attend the program. Har har Mahadev 🚩🙏
0
21
46
విశ్వ హిందూ పరిషత్-భాగ్యనగర్ సంభాగ్ ఆధ్వర్యంలో నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాల మైదానంలో మహా సత్సంగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీశ్రీశ్రీ మాత నిర్మలానంద యోగ భారతి గారు, ముఖ్య వక్త: శ్రీ లింగం శ్రీధర్ జీ (RSS ప్రాంత ప్రచారక్, తెలంగాణ) హాజరయ్యారు.
0
9
32
1
0
1
Many anti social elements are te₹₹ori$ing on social media for likes and views by displaying swords and knives. Looping @hydcitypolice @cyberabadpolice @RachakondaCop to know who gave them permission to use those weapons in public. Take strick action against these radicals.
10
33
52
కబ్జాకు గురవుతున్న దేవాలయం. పాతబస్తీలో పురాతన దేవాలయం భూమి కబ్జాకు గురవుతుంది. @VHPDigital @BJP4Telangana @RSSorg @TigerRajaSingh
3
56
113
హైందవ శంఖారావం.ఛలో విజయవాడ- 5 జనవరి 2025. Haindava Sankharavam. Chalo Vijayawada, 5 January 2025. @VHPDigital @BJDLBhagyanagar @PawanKalyan @ncbn @revanth_anumula @vinod_bansal
0
2
2
On the way to Vijayawada. హైందవ శంఖారావం.ఛలో విజయవాడ- 5 జనవరి 2025. Haindava Sankharavam. Chalo Vijayawada, 5 January 2025. @ANI @VHPDigital @VijayVst0502 @vinod_bansal @drskj01 @BJDLBhagyanagar
0
6
24
0
3
2
https://t.co/vLryjwafij Haindava Shankharava Sabha by Vishwa Hindu Parishad, Vijayawada ✊🏻 @VHPDigital @BajrangDalOrg @NeerajDoneria
#VishwaHinduParishad #Bajrangdal
0
5
9
మహేశ్వరంలో బజరంగ్ దళ్ నిర్వహించిన త్రిశూల దీక్ష కార్యక్రమ��లో యువత త్రిశూల్ దీక్ష తీసుకున్నారు. రాబోయే సమయంలో హిందూ ధర్మరక్షకులుగా మేము ముందుంటామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యఅతిథిగా బజరంగ్ దళ్ అఖిల భారతీయ సంయోజక్ @NeerajDoneria జి క్షేత్ర సంయోజక్ వీర కుమారస్వామి జి పాల్గొన్నారు.
3
16
49
సరూర్ణగర్ గ్రౌండ్స్, భాగ్యనగరంలో జరిగిన త్రిశూల దీక్షకు భారీగా యువత హాజరై హిందూ ధర్మ రక్షణ కొరకై యువత బజరంగ్ దళ్ లో చేరి దీక్ష తీసుకున్నారు. రాబోయే సమయంలో హిందూ ధర్మ రక్షకులుగా మేము ముందుంటామని ప్రతిజ్ఞ చేశారు. వి.హెచ్.పీ క్షేత్ర సంఘటన మంత్రి శ్రీ సత్యం జై ముఖ్య అతిథిగా హాజరైయారు
0
14
53
బంగ్లాదేశ్ లో హిందువులను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ మతోన్మాదులు జరుపుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ VHP భాగ్యనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అబిడ్స్ GPO సర్కిల్ లో మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. #SaveBangladeshiHindus #SaveHindusInBangladesh #ISKCON
0
13
26
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంపై జరిగిన దాడి తెలంగాణలోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తున్నారని ప్రభుత్వం తరఫున హామీని కోరుతున్న సంఘటనల పరంపరలో ఇది తాజాది.
1
6
10
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ అంబటిపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపుతోంది. దాడిని ఖండిస్తూ బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు కార్యకర్తలతో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
4
97
172