
Arachaka Hastham
@ArachakaHastham
Followers
2K
Following
619
Media
762
Statuses
1K
బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ తో కాళ్లు మొక్కించుకున్న రేవంత్ రెడ్డి..! బీసీల గౌరవాన్ని అవమానించిన రేవంత్ రెడ్డి ఇక బీసీల ఓటు అడగడానికి అర్హుడు కాదు జూబ్లీహిల్స్ లో బీసీల తలుపు తట్టే నైతిక హక్కు కూడా లేడు బీసీల గౌరవం రేవంత్ కాళ్లకింద కాదు బీసీ బిడ్డలను అవమానించిన రేవంత్😡
1
27
85
మీ��ియా ముందు రౌడీ షీటర్ నవీన్ యాదవ్ గురించి నిజాలు మాట్లాడిన యువకుడిని బెదిరించి తను మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పించిన రౌడీ షీటర్ నవీన్ యాదవ్
4
49
233
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రౌడీ షీటర్ కి టికెట్ ఇచ్చిన స్కాంగ్రెస్ పార్టీ 😡
0
17
68
రౌడీలకు, గుండాలకు ఓటు వేసి ప్రతిరోజూ ప్రాణభయంతో బ్రతుకుదామా? మన ఇంటి పార్టీ బీఆర్ఎస్‌కి ఓటు వేసి గల్లా ఎగరేసుకొని బ్రతుకుదామా? జూబ్లీహిల్స్ ప్రజలారా, ఆలోచించండి — గుడ్డిగా నమ్మి ఓటు వేయకండి.
4
54
289
నోటుకు ఓటు కేసులో నిజాలు చెప్పకుండా నారా లోకేష్ నన్ను కిడ్నాప్ చేయించాడు - ఓటుకు నోటు A4 ముద్దాయి జెరూసలేం మత్తయ్
1
22
71
జూబ్లీహిల్స్‌లోకి హైడ్రా వస్తే ఊరుకోను బస్తీలపై బుల్డోజర్లు పంపొద్దని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన రాజగోపాల్ పేద ప్రజల ఇళ్లను కూలిస్తే, రేపు వాళ్ళు మన ప్రభుత్వాన్ని కూలుస్తారు
0
11
68
బీజేపీ నాకు శత్రువు కాదు మోదీ నిర్ణయాలు అద్భుతం, వక్ఫ్ సవరణ బిల్లు మైనారిటీలకు మేలు చేసింది దిల్లీ చిట్ చాట్‌లో పీఎం మోదీపై ప్రశంసలు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి
2
12
42
బస్తీలను వదలొద్దు జూబ్లీహిల్స్‌లో ఆక్రమణలపై హైడ్రాకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు బోరబండ ,రహమత్ నగర్, షేక్‌పేట, యూసఫ్ గూడ బస్తీలపై హైడ్రా స్పెషల్ డ్రైవ్
0
8
22
జూబ్లీహిల్స్‌లో హైడ్రా హల్ చల్ పేదల ఇళ్ళని కూల్చి జూబ్లీహిల్స్‌లో ఇందిర టవర్స్ నిర్మించడానికి సీఎం రేవంత్ సన్నాహాలు 2027 నాటికి మరొక హైటెక్ సిటీగా ఎదగనున్న ఇందిర టవర్స్ టెక్ పార్క్‌కు శ్రీకారం
0
5
25
జూబ్లీహిల్స్‌లో గెలవకపోతే ఏం కాదు ఢిల్లీ మీడియా చిట్ చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఉపఎన్నికలో అధికార పార్టీ గెలవాలని రూల్ లేదు.. ఓడిపోవడం సహజమే
3
24
108
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపు కష్టమే అందుకే ఎమ్మెల్సీ తీసుకొని పోటీ నుండి తప్పుకున్న : అజారుద్దీన్ హైడ్రా వల్ల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది
5
31
155
రేవంత్.. నిన్ను పరిగెత్తించి కొడతారు గ్రూప్1 జాబ్స్ స్కాంపై రేవంత్ మీద విరుచుకుపడ్డ రాజగోపాల్ రెడ్డి రూ. 3 కోట్లకు జాబ్స్ అమ్మేశారని ఆరోపిస్తుంటే విచారణ ఎందుకు చెయ్యట్లేదు ?
0
7
53