Anithareddyatp Profile Banner
Anitha Reddy Profile
Anitha Reddy

@Anithareddyatp

Followers
92K
Following
104K
Media
62K
Statuses
87K

CM YS జగనన్న చెల్లి - అనంతపురం https://t.co/N8WV7F94WA https://t.co/0iFeKqP0lM

Bengaluru, India
Joined April 2018
Don't wanna be here? Send us removal request.
@Anithareddyatp
Anitha Reddy
3 years
సీతా రాములు 😍పార్వతి పరమేశ్వరులు 😍💞 @ysjagan
2K
342
4K
@Anithareddyatp
Anitha Reddy
2 days
వైఎస్ జ‌గ‌న్ చేతుల మీదుగా చిన్నారికి నామ‌క‌ర‌ణం, అన్న‌ప్రాస‌న‌ వినుకొండ వైసీపీ నేత అనిల్‌ కుమార్‌, విజయలక్ష్మి దంపతుల కోరిక మేరకు వారి కుమారుడికి ప్రజ్వల్‌ కృష్ణ రాథోడ్‌ పేరు పెట్టిన వైఎస్ జ‌గ‌న్‌. సంతోషం వ్యక్తం చేసిన అనిల్‌ కుమార్‌ దంపతులు
0
8
54
@Tesla
Tesla
2 days
Full Self Driving Supervised drives like the best chauffeur imaginable Try it yourself at a nearby Tesla location
0
34
430
@Anithareddyatp
Anitha Reddy
2 days
జోజి నగర్‌లో ఆ స్థలం వేరొకరిదైతే.. ప్లాట్స్‌కి అధికారికంగా అనుమతులు ఎలా ఇచ్చారు? రిజిస్ట్రేషన్స్ ఎలా చేశారు? బ్యాంక్‌ లోన్లు ఎలా ఇచ్చారు? - @ysjagan అన్న
0
17
74
@Anithareddyatp
Anitha Reddy
2 days
ప్రజలకు నా పాలన నచ్చడం లేదు... నా పాలనను మెచ్చుకోవడం లేదు - సీఎం చంద్రబా��ు గారు
0
52
204
@Anithareddyatp
Anitha Reddy
2 days
మీటింగ్ లో నిద్రపోతున్న మంత్రి నిమ్మల, ఫోన్ చూసుకుంటున్న డీసీఎం పవన్
1
62
255
@BookCameo
Cameo
10 days
Sleigh the season with the most personal gift around. Get them a Cameo video!
0
72
884
@Anithareddyatp
Anitha Reddy
2 days
ఈ స్థలాలు మరొకరివైతే.. వారికి అన్ని అనుమతులు ఎలా ఇచ్చారు చంద్రబాబు గారు? - @ysjagan అన్న.
0
10
55
@Anithareddyatp
Anitha Reddy
2 days
నేను చనిపోతే వెంకటేశ్వరస్వామికి అపవాదు వస్తుందని సాక్ష్యాత్తు ఆయనే నన్ను కాపాడారు.. అది ఒక మిరాకిల్ - సీఎం చంద్రబాబు
1
14
79
@Anithareddyatp
Anitha Reddy
4 days
రేపు విజయవాడ భవానీపురం 42 ఫ్లాట్స్ దగ్గరకు జగన్. పది రోజుల్లో రెండుసార్లు జగన్ను కలిసిన 42 ఫ్లాట్స్ బాధితులు. భవానీపురం వస్తానని మాట ఇచ్చిన జగన్. ఇచ్చిన మాట ప్రకారం రేపు 42 ఫ్లాట్స్ ను పరిశీలించనున్న జగన్.
2
78
435
@Anithareddyatp
Anitha Reddy
4 days
కృష్ణా జిల్లాలో మంత్రి పార్థసారథి బూతు పురాణం మిల్లర్లకు లబ్ధి చేకూర్చడం కోసం ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం..తేమ శాతం పేరుతో రైతులకు చుక్కలు చూపిస్తున్న అధికారులు రైతుల నుంచి సెగ తగలడంతో.. అధికారులపై బూతులతో రెచ్చిపోయిన మంత్రి
1
16
103
@valent44355
Victor Renard
14 hours
Wait - its comming - the reaction
6
2
70
@Anithareddyatp
Anitha Reddy
4 days
రేషన్ బియ్యం కోసం 8 కి.మీ నడక మన్యం జిల్లా పాచిపెంట మండలం కేరంగి గ్రామ గిరిజనులు రేషన్ బియ్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేరంగి నుంచి కొండ ఉద్దడి గ్రామం వరకు 8 కి.మీ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
0
20
93
@Anithareddyatp
Anitha Reddy
5 days
1
102
487
@Anithareddyatp
Anitha Reddy
6 days
చిన్నారికి అన్నప్రాసన చేసిన జగనన్న!
4
36
220
@Anithareddyatp
Anitha Reddy
6 days
గుంతకల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే Y వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం పూర్తి చేసిన పత్రాల్ని అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయానికి పంపిణీ. @reddysac
0
78
463
@Anithareddyatp
Anitha Reddy
6 days
పంచిన డబ్బులు తిరిగి అడుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వదిన భూక్యా కౌసల్య మహబూబాబాద్ మండలం సోమ్లా తండాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన భూక్యా కౌసల్య దీంతో మీరు నాకు ఓటు వేయలేదు. నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండని
1
13
121
@Anithareddyatp
Anitha Reddy
6 days
బోరుగడ్డ అనిల్ నన్ను కెలకొద్దు #borugaddaanilkumar #venkatreddy
2
32
196
@Anithareddyatp
Anitha Reddy
6 days
1
7
57
@Anithareddyatp
Anitha Reddy
6 days
0
17
98
@Anithareddyatp
Anitha Reddy
7 days
రికార్డు డ్యాన్స్ లో జనసేన ఎమ్మెల్యే
2
10
67
@Anithareddyatp
Anitha Reddy
7 days
రాజధానిగా అమరావతి.. బిల్లు కుదరదు.. కేంద్రం సంచలనం.!
12
51
176
@Anithareddyatp
Anitha Reddy
7 days
నువ్వు చెప్పిన జగన్ బినామీ అర్నబ్ గోస్వామి ఇతనే కదా టాల్కమ్ మారెళ్ళ వంశీ చౌదరి..???
4
387
1K
@Anithareddyatp
Anitha Reddy
7 days
మా లీడర్ జగన్ గారు పట్టుదల ఉన్న వ్యక్తి. మా కార్యకర్తలు రుణం తీసుకునే రోజు కచ్చితంగా 3 ఏళ్లలో ఉంది. బంతి ఎంత గట్టిగా కొడితే దానికన్నా బలంగా పైకు లేలుస్తుంది. - అనిల్ కుమార్ యాదవ్
2
83
398