Andhra_Governance Profile
Andhra_Governance

@APGovernance

Followers
2
Following
265
Media
22
Statuses
27

Official updates & insights from Andhra Pradesh. Governance, development, infrastructure, and reform -one thread at a time. 📍 AP News

Andhra Pradesh
Joined July 2025
Don't wanna be here? Send us removal request.
@APGovernance
Andhra_Governance
7 months
విశాఖ: మెడ్‌టెక్ జోన్‌లో ఐ-పాస్‌పోర్టు పేరిట వినూత్న కార్యక్రమం ప్రారంభం. వెయ్యి ఐ-పాస్‌పోర్టులు జారీ చేసి స్టార్టప్‌ల ప్రోత్సాహానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. #AndhraPradesh #AndhraGovernance #Innovation #Startups
0
0
0
@APGovernance
Andhra_Governance
7 months
విజయవాడ: ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్‌లో ఉన్న ఐపీఎస్ సంజయ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ పూర్తైంది. ఈ నెల 18న ఏసీబీ కోర్టు ఆర్డర్స్. సంజయ్‌కు బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ వాదనలు. #AndhraPradesh #AndhraGovernance #ACBCourt
0
0
0
@APGovernance
Andhra_Governance
7 months
అమరావతి: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందనడం తప్పు. పంజాబ్ ఉదాహరణ. ఏపీ క్యాన్సర్ కేసుల్లో టాప్ 5లో ఉంది, ఇలాగే కొనసాగితే మొదటిస్థానంలోకి వెళ్తాం. యూరియా అవసరమైతేనే వాడాలి. #AndhraGovernance #Agriculture
0
0
1
@APGovernance
Andhra_Governance
7 months
అమరావతి: 2047 స్వర్ణాంధ్ర విజన్‌పై సీఎం చంద్రబాబు కీలక సూచనలు. ప్రస్తుత వృద్ధి రేటు 10.5%, తలసరి ఆదాయం రూ.3.47 లక్షల నుంచి రూ.4.67 లక్షలకు పెంపు లక్ష్యం. 2029 నాటికి రూ.29 లక్షల కోట్ల జీఎస్డీపీ లక్ష్యంగా కూటమి కృషి. #AndhraGovernance #Development
0
0
1
@APGovernance
Andhra_Governance
7 months
అమరావతి: డీఎస్సీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. 100కిపైగా కేసులు వచ్చినా విమర్శలకి తావులేకుండా పూర్తి. ఎంపికైన వారిలో 49.9% మహిళలు. సెప్టెంబర్ 19న సచివాలయంలో అపాయింట్‌మెంట్ లెటర్స్ పంపిణీ. #AndhraPradesh #DSC #Education #AndhraGovernance
0
0
1
@APGovernance
Andhra_Governance
7 months
తిరుమల: మంగళగిరి చెందిన మన్నెం శ్రీనివాసరావు, అరుణ దంపతులు టీటీడీకి రూ.20 లక్షల విరాళం అందజేశారు. కుమార్తెలు హారిక, హరిత పేర్లపై అన్నప్రసాదం ట్రస్ట్ & ప్రాణదాన ట్రస్ట్‌లకు చెక్కులు అందజేత. చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యురాలు జానకీదేవి అభినందనలు. #Tirumala #TTD #Donations
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
బాపట్ల: మంత్రి గొట్టిపాటి రవికుమార్ కలెక్టర్, విద్యుత్ శాఖ సీఎండీలతో టెలికాన్ఫరెన్స్. వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు. కృష్ణానది వరద ఉద్ధృతి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. #AndhraPradesh #Floods #Bapatla
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
అమరావతి: సీఎస్ విజయానంద్ నేతృత్వంలో నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. ఉద్యోగ సంఘాలతో భేటీ, ఉద్యోగుల ఆర్థిక & ఆర్థికేతర సమస్యలపై చర్చ జరగనుంది. #AndhraPradesh #Employees #Governance
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,687 మినీ అంగన్ వాడీలకు మెయిన్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ. చిన్నారుల సేవల విస్తరణకు ఇది పెద్ద అడుగు. #AndhraPradesh #Anganwadi #WomenAndChildDevelopment
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
అమరావతి: రాజధానిలో భూ కేటాయింపులపై నేడు ఉదయం 10.30కి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. పలు సంస్థలకు భూముల కేటాయింపులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు. #Amaravati #AndhraPradesh #LandAllocation #cabinetmeeting
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల బాధ్యతల్లో మార్పులు. ఆగస్ట్ 15న సొంత జిల్లాలోనే జెండా ఆవిష్కరణ, ఉచిత బస్సు పథకం ప్రారంభం చేయాలని ఆదేశాలు. #AndhraPradesh #FreeBusScheme #IndependenceDay
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
రాష్ట్రంలో వర్షాలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష. ముగ్గురు సీఎండీలు, జిల్లాల అధికారులతో టెలీకాన్ఫరెన్స్. ఎల్లో అలర్ట్ దృష్ట్యా అప్రమత్తం. విద్యుత్ అంతరాయం లేకుండా, కూలిన స్తంభాల పునరుద్ధరణ వెంటనే చేయాలని ఆదేశం. #AndhraPradesh #WeatherUpdate #RainAlert
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
• శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు • వార్డుల్లో తిరుగుతూ రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు • సమయపాలన పాటించని వైద్యులపై అసంతృప్తి వ్యక్తం చేశారు #Achchennaidu #Srikakulam #Tekkalihospital #MahanaaduMedia
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
• రాజకీయ ప్రవేశంపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు • వచ్చే ఏపీ ఎన్నికల్లో రాజకీయాల్లోకి రావాలని ఉద్దేశం • తమిళనాడులో సీటు ఇస్తామన్న ప్రతిపాదనపై స్పందన • ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు #ActorSuman #APPolitics #TamilNaduElections #PoliticalEntry
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
• యువగళంలో మరో హామీ నెరవేర్చిన మంత్రి నారా లోకేష్ • కర్నూలు గూడెం కొట్టాలకు చెందిన 150 మంది పేదలకు శాశ్వత ఇల్లు పట్టాలు పంపిణీ • 40 ఏళ్ల కల నెరవేరినందుకు లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు #NaraLokesh #Kurnool #HousingPatta #GudemaKottalu #AndhraPradesh
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
• ఈడీ విచారణకు హాజరైన నటుడు విజయ్ దేవరకొండ • బెట్టింగ్ యాప్‌ల కేసులో విచారణకు పిలిచిన ఈడీ • సంబంధిత లావాదేవీలపై ప్రశ్నించనున్న అధికారులు #VijayDeverakonda #EDInvestigation #BettingApps #AndhraPradesh
0
0
0
@APGovernance
Andhra_Governance
8 months
• విజయవాడలో కేసిరెడ్డికి అస్వస్థత • జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు • లిక్కర్ కేసులో ఏ1గా ఉన్న రాజశేఖర్ రెడ్డి • కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతున్నట్లు సమాచారం #Vijayawada #Kesireddy #LiquorCase #AndhraPradesh
0
0
0
@APGovernance
Andhra_Governance
8 months
• అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన • వాగులు, కెనాల్స్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలన • వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు #Amaravati #MinisterNarayana #CapitalRegion #AndhraPradesh
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
• ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం • ‘శ్రీ శక్తి’ పేరిట పథకం ప్రారంభం • సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న ఈ పథకాన్ని రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు @ncbn @apsrtc #SreeShakti #FreeBusTravel #WomenWelfare
0
0
1
@APGovernance
Andhra_Governance
8 months
• డ్వాక్రా మహిళల ఉత్పత్తుల విక్రయానికి బెస్ట్ మార్ట్‌తో మెప్మా ఒప్పందం • ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలకు అవకాశాలు #Vijayawada #DWCRA #MEPMA #WomenEmpowerment #AndhraPradesh
0
0
1