Dr Vivek Venkatswamy Profile Banner
Dr Vivek Venkatswamy Profile
Dr Vivek Venkatswamy

@VivekVenkatswam

Followers
35,473
Following
50
Media
2,142
Statuses
2,746

MLA, Chennur | Ex Parliamentarian Peddapally | Telangana Official Handle of Dr. G. Vivek Venkatswamy

Hyderabad, India
Joined November 2018
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నా వంతుగా కోటి రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. #RamMandirNidhiSamarpan
Tweet media one
77
202
1K
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
2 years
ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్చను, ప్రశ్నించే వారిని అణచివేయడం దారుణం. అహంకార పూరితంగా అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ప్రజల ఆగ్రహాన్ని ఆపలేవు. ఖచ్చితంగా నియంతృత్వ కేసీఆర్ కు గుణపాఠం చెప్పి తీరుతాం. తీన్మార్ మల్లన్న అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను. #SaveJournalism
Tweet media one
86
515
1K
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
తిరుగుబాటు మొదలైంది.... కేసిఆర్ అహంకారానికి, ఈటెల ఆత్మగౌరవానికి మధ్య జరిగిన సంగ్రామంలో హుజూరాబాద్ ప్రజలు ఈటెల రాజేందర్ గారికే మద్దతు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆరచకా పాలనకు హుజూరాబాద్ గడ్డ మీద నుంచే తిరుగుబాటు మొదలైంది. @Eatala_Rajender
Tweet media one
56
98
914
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
2 years
తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరినీ జాగృత పరుస్తూ.. అదే సమయంలో మీకు అండగా ఉండి, మీ పార్టీ ఎదుగుదలకు తోడ్పాటు అందించింది V6 ఛానెల్. (1/2)
Tweet media one
75
137
880
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
5 years
ఈ రోజు మంచిర్యాలలో RTC బస్టాండ్ వద్ద సమ్మె చేస్తున్న యూనియన్ లీడర్లుకు మద్దత్తు తెలపడం జరిగింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించే వరకు బీజేపీ వెన్నంటే ఉంటుంది.
Tweet media one
Tweet media two
Tweet media three
13
60
737
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
2 years
ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి బీజేపీ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారిని కలిశాను. @myogiadityanath
Tweet media one
6
36
778
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
హుజూరాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించి మొదటిసారి మంచిర్యాల జిల్లాకు విచ్చేసిన @Eatala_Rajender గారికి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారు తదితరులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
8
31
663
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
9 months
ఫలించిన వివేక్ వెంకటస్వామి గారి కృషి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుపట్టి విజయం సాధించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఎన్నికలు అయిపోయిన 15 రోజుల్లోనే మన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు సీఎం రేవంత్ రెడ్డి
Tweet media one
Tweet media two
Tweet media three
36
81
657
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
కరోనాని ఆరోగ్యశ్రీ లో చేర్చకుండా పేద ప్రజల నడ్డి విరిచిన ప్రభుత్వనికి GHMC ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి.
15
49
616
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
2 years
ఈరోజు ఉదయం నల్గొండ నుంచి మునుగోడుకు వెళ్తున్న సందర్భంగా నా వాహనాన్ని పోలీసులు చెక్ చేయడం జరిగింది.
24
56
566
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ మరియు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో కలిసిభేటి కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాతో పాటు విజయశాంతి గారుకూడా పాల్గొన్నారు.రేపు జాతీయ అధ్యక్షుడు న��్డా గారి సమక్షంలో బీజేపీలో చేరనున్న విజయశాంతి గారికి హృదయపూర్వక స్వాగతం
Tweet media one
Tweet media two
8
23
569
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
5 years
ఈ రోజు గోదావరిఖని లో విశాఖ ఇండస్ట్రీస్ తరపున ATUM సోలార్ తోపుడు బండ్లను విరాళం గా అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ సోమారపు సత్యనారాయణ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కసిపేట లింగయ్య గారు, శ్రీ కౌశిక్ హరి గారు మరియు శ్రీ మలికార్జున్ గారు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
3
37
530
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
2 years
వాహ్.! హైదరాబాద్ల వర్షాలు పడితే అసెంబ్లీ ముందు నీళ్లుంటాయి,సీఎం క్యాంప్ ఆఫీస్ ముందట కార్లు మునుగుతాయ్ వాటిని మంచిగా చేసి చూపిస్తా అని చెప్పినవ్. ఇగ మా గోస తీరినట్టే అని అనుకున్న జనంకు ఇగో ఇట్లా సుక్కల్ సూపిస్తున్నావ్ కదా కేసీఆర్. ఇదేనా నువ్ చేసిన చేసిన విశ్వనగరం. @BJP4Telangana
22
223
549
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, మన రథసారథి శ్రీ. @bandisanjay_bjp గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
14
30
550
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
గౌరవ ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా నేను నా శ్రీమతితో ప్రధాని @narendramodi గారిని మర్యాదపూర్వకంగా కలిసి మహానాయకుడు కాకా గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని అందజేశాను. ఈ సమావేశం మంచి సహృదయకరంగా జరిగింది. #BJP4Telangana @blsanthosh @JPNadda @BJP4Telangana @BJP4India
Tweet media one
Tweet media two
Tweet media three
15
38
546
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
9 months
ఈరోజు వైఎస్ షర్మిల గారు నన్ను కలిసి వారి కుమారుడైన వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించడం ఎంతో సంతోషకరంగా ఉంది.
Tweet media one
14
24
560
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
చైనా - భారత్ సరిహద్దుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ ఆర్మీ కల్నల్ సంతోష్ బాబు గారి పార్థివదేహనికి సూర్యాపేట లోని వారి నివాసం వద్ద నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది. @bandisanjay_bjp @Arvindharmapuri
Tweet media one
Tweet media two
Tweet media three
7
29
550
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కి వచ్చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని బేగంపేట ఎయిర్ పోర్టులో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
Tweet media one
3
17
535
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
TRS కంచుకోటలో దుబ్బాక గెలుపు అనుక్షణం బిజెపి గెలుపు కోసం పరితపించిన కార్యకర్తలదే... అటువంటి కార్యకర్తల సంతోషం నడుమ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. @bandisanjay_bjp @aruna_dk
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
37
516
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో రజాకార్ల అరాచకాలు, అకృత్యాలకు గురైన స్థలాల సందర్శన కార్యక్రమంలో భాగంగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగింది. దీనిలో భాగంగా జోడేఘాట్ లోని కోమరంభీం విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
51
480
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
మిత్రుడు, తెలంగాణ ఉద్యమ సహచరుడు, హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక, బీజేపీ శాసన సభ్యులు శ్రీ. ఈటెల రాజేందర్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీరు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. @Eatala_Rajender
Tweet media one
11
36
485
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
రాష్ట్ర @BJP4Telangana అధ్యక్షుడు,ఎంపీ @bandisanjay_bjp గారి మీద నిన్న @siddipetcp జోయల్ డేవిస్ చేసిన దాడిని నిరసిస్తూ,సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని నిరాహారదీక్ష చేస్తున్న సంజయ్ గారి ఆరోగ్యం క్షీణించింది, వెంటనే కరినగరంలోని ఆసుపత్రికి తరలించి, నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశాను
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
44
474
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ జాగరణ దీక్ష చేపట్టిన @bandisanjay_bjp గారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న. పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించి లాఠీ ఛార్జ్ చేసినంత మాత్రాన బీజేపీ కార్యకర్తలు అదరరు,బెదరరు. ఉద్యోగుల పట్ల బీజేపీ పోరాటం ఆగదని KCR గారు గుర్తుపెట్టుకోవాలి.
16
80
465
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
1 year
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి పై డ్రోన్ షోల డ్రామా వేసి.. నీ ఫోటోతో పబ్లిసిటీ చేయించి హైదరాబాద్ కాలిఫోర్నియా కంటే ఖతర్నాక్ అయినట్టు పైకెళ్ళి స్వర్గం చూపించావు. ఇప్పుడు వెయ్ కెసిఆర్ డ్రోన్ షో ల డ్రామాలు... వరదల్లో అల్లాడుతున్న నగరాన్ని చూపివ్వు! తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవడానికి
41
161
473
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
1 year
సీఎం సొంత జిల్లా అయిన సిద్దిపేట చేర్యాల మండలంలో ప్రజలు శవంతో వాగు దాటడం దురదృష్టకరం. కేబుల్ బ్రిడ్జిలు కట్టాం, ఫ్లై ఓవర్లు కట్టామని గొప్పలు చెప్పుకునే గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉండటం సిగ్గుచేటు.
20
130
459
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
గత కొద్దిరోజులుగా నేను పార్టీ మారుతున్నట్లు టిఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కు చెందిన వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు. దీని వెనక కేసీఆర్, కేటీఆర్ ప్రొద్బలం ఉందని నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. కేసీఆర్ కుటుంబ పాలన అంతానికే నేను బీజేపీలో చేరాను. (1/3)
25
39
459
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
సిద్దిపేటలో అమరులకు నివాళులు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్ నియోజకవర్గానికి వెళ్తున్న సందర్భంగా సిద్దిపేటలోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
35
448
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
కొండపోచమ్మ సాగర్,వెంకటాపూర్ వద్ద ప్రధాన కాల్వకు గండిపడిన ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది.గండితో ఊరిలో ఉన్న ఇండ్లు నీట మునిగాయి ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునందన్ రావు గారు,మాజీ ఎంపీ విజయరామరవు,జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
14
48
424
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
ప్రజాస్వామ్య వ్యవస్థలో అరెస్ట్ ఇలానే చేస్తారా? జర్నలిస్టు రఘును అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే రాష్ట్రంలో ఆటవిక,నియంత,దొరల పాలన ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. గూండాలు కిడ్నప్ చేసినట్టుగా నడీరోడ్డు మీద ఎత్తుకెళ్లడం చూస్తే KCR పాలన ఖచ్చితంగా గూండా ప్రభుత్వం అని నిరూపణ అవుతుంది.
16
129
412
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
ఇవ్వాళ ఢిల్లీలో BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారిని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల పైన,మరియు తెలంగాణలో బీజేపీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలపై,GHMC ఎన్నికలపై ప్రధానంగా చర్చించడం జరిగింది @BJP4India @BJP4Telangana @JPNadda @OfficeofJPNadda @bandisanjay_bjp
Tweet media one
9
22
399
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
. @BJP4Telangana రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్,TRS నుండి వచ్చిన నాయకులు బీజేపీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి @kishanreddybjp బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు వివిధ పార్టీల నాయకులకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
20
388
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
ఏయ్ కేసీఆర్ ఖబడ్దార్..! 🔸కరోనా కాలంలో ప్రజలకు అవసరమైన వైద్య శాఖ మీద సమీక్ష చేయకుండా, నీకు కమిషన్లు వచ్చే నీటిపారుదల శాఖ మీద సమీక్షలు చేస్తున్నావ్. 🔸పోతిరెడ్డిపాడు మీద జగన్ దూకుడుగా పోతున్నా, నిన్నటి సమీక్షలో ఆ అంశం ప్రస్తావించకుండా, తెలంగాణ ప్రజల నీటి అవసరాలను తాకట్టుపెట్టావ్
6
45
396
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
2 years
బాసర IIITలో విద్యార్థులంతా వర్షంలో తడుస్తూనే కదలకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తంచేస్తున్నారు,ఐనా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు. కనీస వసతులు కల్పించి శాశ్వత VCని నియమించాలని విద్యార్థులు చేస్తున్న నిరసనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
150
386
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
నా తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణ అవుతుంది. ప్రజలు పిట్టల్లా రాలుతున్నా కదలని సీఎం కేసీఆర్. ఇంకెన్ని ప్రణాలు పోతే ఫార్మ్ హౌస్ నుంచి బయటకు వాస్తవ్. #KCRHatao #TelanganaBachao
Tweet media one
17
78
392
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
సిగ్గులేని కేసీఆర్ ? రైతులు మద్దతు ధర అడిగితే బేడీలు వేసి, జైలుకు పంపిన చరిత్ర నీది కేసీఆర్. అలాంటి నువ్వు రైతుల పేరు మీద బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నావ్. ఖబడ్దార్ కేసీఆర్!
Tweet media one
18
57
380
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
🔸రాష్ట్రానికి విపత్తు నిర్వహణ కింద 426 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. 🔸ఇందులో వరద సహాయంగా 224 కోట్లు, రోడ్ల పునరుద్ధరణ కోసం 202 కోట్లు కేటాయించింది.
Tweet media one
7
33
375
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
2 years
ఇటీవలే సరూర్ నగర్లో వికారాబాద్ కు చెందిన హత్య చేయబడ్డ దళిత యువకుడు నాగరాజ్ కుటుంబాని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చాను.
Tweet media one
20
44
358
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
గాల్వాన్ లోయలో దేశం కోసం అమరులైన వారి కుటుంబాలను ఆదుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కేసిఆర్ గారు..!! మరి మన రాష్ట్ర సాధన కోసం ఎందరో యువకులు ఆత్మబలిదానం చేసుకున్నారు, మరి వారి కుటుంబాలను ఆదుకోవడానికి నీ మనసు ఎందుకు ఒప్పుకోవడం లేదు? #KCRFailedTelangana
18
72
349
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
ఈరోజు హైదరాబాద్ రాజ్ భవన్ లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్.వి. రమణ గారిని కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
3
20
346
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ. @AmitShah కలవడానికి రాష్ట్ర అధ్యక్షుడు @bandisanjay_bjp ,మాజీ మంత్రి @Eatala_Rajender మరియు ఇతర సీనియర్ నాయకులతో కలిసి ఢిల్లీ కి రావడం జరిగింది. తెలంగాణలో బీజేపీ ని అధికారంలోకి తీసుకరావడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ మీద ఈ భేటీలో చర్చించడం జరుగుతుంది.
10
45
340
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ సంగప్ప గారిని కండువా కప్పి పార్టీలోకి అహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ గారు,రాష్ట్ర నాయకులు ప్రేమందర్ రెడ్డి గారు మరియు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
19
336
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
10 months
Tweet media one
34
22
337
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
రాష్ట్రంలో వరుసగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. దీనికి కేసీఆర్ యే బాధ్యత వహించాలి. @BJP4Telangana @bandisanjay_bjp
14
54
322
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
GHMC ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ. అమిత్ షా గారిని బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలకడం జరిగింది.
Tweet media one
Tweet media two
3
15
323
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
2 years
TSPSC ఏమో స్వయం ప్రతిపత్తి గల సంస్థ కాబట్టి ప్రభుత్వానికి సంబంధం లేదంటావ్.. అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి తప్పులన్నీ అధికారులపైకి నెట్టేసి, మంచి జరిగితే మీ ఖాతాలో వేసుకోవడం ఏదైతే ఉందో.. అది నీ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. ఇదే నా కేటీఆర్ నీకున్న తెలివి.?
Tweet media one
27
60
315
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
2015లో జరిగిన GHMC ఎన్నికల్లో టిఆర్ఎస్ ను గెలిపిస్తే హైదరాబాద్ ను 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్త అన్నావ్ కదా @KTRTRS . ఇవ్వాళ GHMCలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ పరిస్థితి చూసి ప్రజలకు సమాధానం చెప్పు? #TRSMuktTS
12
50
317
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
1 year
భరోసా లేని రైతు బతుకు రైతులకు భరోసా కల్పించలేని రాష్ట్ర సర్కారు రాష్ట్రంలో లేని పంట భీమా పథకం కేంద్ర పథకం ఫసల్ బీమా నుంచి బయటికి వచ్చిన రాష్ట్రం ప్రకృతి ప్రకోపిస్తే రైతులను ఆదుకునే వ్యవస్థ లేమి.. పంట నష్టం పరిహారం ప్రకటనలకే పరిమితం, దీన స్థితిలో రైతు. #KCRFailedTelangana
Tweet media one
20
46
319
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
ముద్రలోన్ల విషయంలో మీరు చెప్పిన ప్లేస్ లో చెప్పిన టైమ్ కు బహిరంగ చర్చకు సిద్దం , మీరు చెప్పింది తప్పని ప్రూవ్ చేస్తా, దమ్ముంటే చర్చకు రండి @KTRTRS గారు.
14
47
314
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
కేసీఆర్ గారు..!ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో తక్షణమే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నువ్వే చెప్పి నెలలు గడుస్తున్నా ఇంత వరకూ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఇంకా ఎంత కాలం వేచి చూడాలి..ఒక్కసారి వారి గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. #kcr_whereare_50kjobs
27
173
308
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ కి విచ్చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారిని తాజ్ డెక్కన్ హోటల్ లో కలిసి స్వాగతం పలకడం జరిగింది.
Tweet media one
3
11
298
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
రెండు, మూడు రోజులుగా ప్రజలు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ, రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు . అసలు కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు ? #WhereIsKCR #Hyderabad @TelanganaCMO @KTRTRS @trspartyonline
Tweet media one
23
70
296
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
KCR ఎప్పుడైనా సమస్య మొదలైనప్పుడు మాత్రమే. హడావుడి చేస్తాడు ... సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం కనపడడు అంత అయిపోయాక వొచ్చి నాలుగు మాటలు చెప్పి ప్రతిపక్షాలను తిట్టి పోతాడు, ఇలాంటి స్ధితిలో కనిపించకుండా పోయిన వాళ్ళని ఎం అనాలి ? #WhereIsKCR
Tweet media one
14
56
297
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జులాపల్లి మరియు సుల్తానాబాద్ లో మాజీ కేంద్రమంత్రి, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి(కాకా) గారి విగ్రహాన్ని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు @bandisanjay_bjp గారితో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
12
295
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
ఆరేండ్ల క్రింద నువ్ ముఖ్యమంత్రి అయినప్పుడు హైదరాబాద్ లాంటి నగరంలో రాజ్ భవన్, సీఎం కార్యాలయం కూడా నీటిలో మునుగుతదా? అని నీ మాటలు కోటలు దాటేలా మాట్లాడవ్, కానీ ఇవ్వాళ నీ అభివృద్ధి కనీసం ప్రగతి భవన్ కూడా దాటలే. @TelanganaCMO @trspartyonline @KTRTRS #KCRFails
4
85
286
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
మీలో ఉన్న పోరాటపటిమ.. మీలో ఉన్న దేశభక్తి .. కోట్లాదిమంది కార్యకర్తల ఆకాంక్షను.., మరియు,మీ నాయకత్వంలో తెలంగాణ బీజేపీని విజయతీరాలకు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రాష్ట్ర బీజేపీ రథసారథి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ.బండి సంజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు @bandisanjay_bjp
Tweet media one
8
28
291
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
1 year
Indian Army arrived in France for #BastilleDay Celebrations 🇮🇳🤝🇫🇷 Jai Hind
0
29
285
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
తెలంగాణ వచ్చి 6 ఏళ్ళు అవుతున్నా ఇప్పటివరకు రాష్ట్ర గీతం లేకపోవడం అదీ బీజేపీ MLA అసెంబ్లీలో అడిగేవరకు చెప్పకపోవడం తెలంగాణ మీద మీ TRS ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది
Tweet media one
9
47
288
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
9 months
ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్వహిస్తున్న తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమావేశంలో 'విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్' తరపున వంశీ గడ్డం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Tweet media one
6
19
291
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఒక సర్పంచ్ ప్రాణాన్ని బలి తీసుకుంది. చేతగాని సీఎం పదవిలో ఉంటే ఎంత పోతే ఎంత?
Tweet media one
11
47
287
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
నిత్యం ప్రజల్లో ఉంటూ,ప్రజాధారణ పొందుతున్న నాయకులను చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు.దాడి చేసిన ఎమ్మెల్యే మీద వెంటనే చర్యలు తీసుకోవాలి,బీజేపీ పార్టీ తరుపున దాడికి గురిఅయ్యిన ఎంపీపీ కి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాను @bandisanjay_bjp @BJP4Telangana
4
45
288
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
1 year
ఇది మన హైదరాబాద్ పరిస్థితి @KTRBRS #HyderabadRains
43
68
283
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
🔸దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్, రాష్ట్రం వచ్చాక దళితుల మీద దాడులు చేయిస్తున్నాడు. 🔸దాడి జరిగిన కుటుంబం ను పరామర్శించడానికి వెళ్తున్న తమను అడ్డుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి, పోతిరెడ్డిపాడు అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో ఎందుకు లేదని ప్రశ్నిస్తున్నాను ? #TSInUnsafeHands
12
38
273
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
🔸నాకు సంబంధం లేని ఒక బిజినెస్ లావాదేవీల వ్యవహారంలో @hydcitypolice నా పేరు లాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను 🔸నాపై వ్యక్తిగతంగా చేస్తున్న కుట్రలను,నన్ను ఇబ్బంది పెట్టడానికి ముఖ్యమంత్రి పోలీసులపై తెస్తున్న ఒత్తిడికి న్యాయపరంగా కేసీఆర్ పై పరువునష్టం దావా వేయబోతున్నాను @TelanganaCMO
5
30
263
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
కేంద్ర సహాయ శాఖ మంత్రి నుండి క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన మన తెలంగాణ బిడ్డ శ్రీ. @kishanreddybjp గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
Tweet media one
7
21
273
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
3 years
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతు,ప్రశ్నించే గొంతులను అణగదొక్కాలనే దురుద్దేశ్యంతో BJP MLAలను బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది.తనను ఎక్కడ నిలదీస్తారో అని భయపడి చేపట్టిన ఈ పిరికిపంద చర్యకు నిరసనగా ధర్నా చౌక్ వద్ద BJPతలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో పాల్గొన్నాను
Tweet media one
6
29
264
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్ లో జరిగే బహిరంగ సభ, చేరికల కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ మార్గమధ్యంలో బీజేపీ తెలంగాణ ఇంచార్జి @tarunchughbjp తో కలిసి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు @bandisanjay_bjp గారికి ఇంటికి వెళ్లడం జరిగింది. #BJP4Telangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
14
265
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
రాజ్ భవన్ లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు ఇతర బీజేపీ నాయకులతో కలిసి గవర్నర్ తమిళ సై సుందర్ రాజన్ ను కలవడం జరిగింది. #TSInUnsafeHands #SaveTelangana #commissions @BJP4Telangana @bandisanjay_bjp @kishanreddybjp @BJP4India @narendramodi @AmitShah @JPNadda @DrTamilisaiGuv
9
31
264
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
రజాకార్ల అరాచకాలు,అకృత్యాలకు గురైన స్థలాల సందర్శన కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని,చెన్నూరు,మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి పర్యటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
25
260
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
2 years
గత 5రోజుల నుండీ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధర్మపురి నియోజకవ్గంలో పర్యటించి అక్కడి పరిస్థితులు తెలుసుకోవడం జరుగుతుంది.
Tweet media one
Tweet media two
6
29
259
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
పెద్దపల్లి జిల్లాలో వామన్ రావు దంపతుల హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ హత్య ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాను. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ అవినీతి మీద పోరాడుతున్న అడ్వకేట్ వామన్ రావు హత్య తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయి.
4
50
260
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
Don’t spread false news @KTRTRS . Central govt. incurred 85% of the cost of trains and state only 15%. Is the minister trying to take false credit like they always do? @BJP4India @PMuralidharRao @BJP4India @kishanreddybjp @bandisanjay_bjp @BJP4Telangana
Tweet media one
11
78
254
@VivekVenkatswam
Dr Vivek Venkatswamy
4 years
GHMC ఎన్నికల కోసం త్వరలో విడుదల చేయబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజల సూచనలు, సలహాలు తీసుకొని వాటిని మేనిఫెస్టోలో పొందుపరచాలని నిర్ణయించాము. కావున మీ సలహాలు, సూచనలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాల్ సెంటర్ ను సంప్రదించగలరు. కాల్ సెంటర్ నెం : 040 - 71432229
18
32
252