మీడియా వాచ్: టీవీ5 సీఈవోగా మూర్తి! టీవీ 5 చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫీసర్‌గా మూర్తికి ప్రమోషన్ ఇచ్చారు. టీవీచానల్ నిర్వహణ మొత్తం మూర్తి చేతుల్లోనే పెట్టారు. తెలుగులో టాప్ చానళ్లలో టీవీ5 ఒకటి. టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన కుమారులు ఇద్దరు వ్యాపార