Explore tweets tagged as #7776
ఈరోజు సిటిజన్ ఆస్పత్రిలో SDP అవసరం ఉందని చెప్పగానే వెళ్లి 47వసారిSDP21 సార్లురక్తం ఒకసారి WBC మొత్తంగా 69 వ సారి దానం చేసిన అయ్యప్ప ప్రసాదన్న గారికి హృదయపూర్వక అభినందనలు @SajjanarVC @SajjanarOffice @KChiruTweets @PMOIndia @goparajusrao @BloodDonorsIn @BloodLoopGAME @hbdsofficial
0
0
3
సమయం దొరికినప్పుడల్లా ఎక్కడ అవసరం ఉందని తెలిసిన వచ్చి SDP బ్లడ్ దానం చేస్తున్న తిమ్మారెడ్డి తమ్ముడు నిన్న సింధు ఆసుపత్రిలో58వసారి దానం చేసినందుకు అభినందనలు తమ్ముడు అందరు నీలా బాధ్యతగా ఆలోచిస్తే రక్త కొరత లేని సమాజం తయారు అవుతుంది ఆలోచన చేయండి మిత్రులారా @SajjanarVC @goparajusrao
0
0
2