ఏ రోజు కా రోజు కొత్తే 🤩 నిన్న చేసింది చెప్పాలన్నా ఈరోజు చేస్తోంది వినిపించాలన్నా రేపు చేయబోతోంది కళ్ళకు కట్టినట్టు చూపించాలన్నా.. పార్టీకి కావాల్సింది "కార్యకర్త" కార్యకర్తకి రూపాయి జీతం ఉండదు అయినా కూడా బయటకి వచ్చి ఇవన్నీ చేయాలి అంటే అతనికి నాయకుడు అంటే అమితమైన ప్రేమ ఉండాలి,