Ram ! राम ! ರಾಮ್ !
@kyadhav20
Followers
4K
Following
51K
Media
5K
Statuses
19K
SAP Supply Chain Consultant Man With Attitude ..
London, England
Joined May 2017
ఫేక్ బాబు, ఫేక్ పార్టీ , ఫేక్ పోస్ట్లు.. ప్రమాదవశాత్తు క్రింద పడిపోయిన పోలీసు ఆఫీసర్ ని లేపి తలకు దెబ్బ తగిలిందేమో అని తల నిమురుతుంటే రౌడీలు అంటూ విషప్రచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బాబు & కో. #TDPFakePropaganda #BoycottTDP #CBNCheater #BoycottYellowMedia #APPolice
9
51
278
From a state 👉🏻where English Medium is Mandatory in Govt Schools 👉🏻 where Local Governance is in place with Govt Volunteer system 👉🏻Whole Sector of Farmers has supported hand from Govt 👉🏻where Every village has own Secretariat 👉🏻State Which bought Disha Law to support Women
0
5
18
అమరావతి భూ విక్రయాల పై విచారణ చేస్తున్న సిట్ బృందానికి బ్యాంకు లావాదేవిల పై సహకరించిన ఉద్యోగి (ఇంకొక సంవత్సరములో రిటైర్డ్ అయ్యే ) వారిని ఏపీ నుండి ముంబై కి బదిలీ చేశారు ఇప్పుడు ఒకరు ఏకముగా ఏపీ నుండి సిక్కిం వెళుతున్నారు మొత్తముగా బ్యాలెన్స్ (న్యాయము) రెండింతలు జరిగింది కదా ?
5
11
132
పోలవరం పునాది వేసింది మీరు కాదు. పూర్తి చేసే బాధ్యత మీకు లేదు. ఏటీఎంలా వాడుకుని బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. భజన మీడియా ద్వారా అబద్దాలు మొదలు పెట్టారు. ఎత్తు తగ్గిస్తున్నట్టుగా కలొచ్చిందా? అంతా దీపావళి జరుపుకుంటుంటే మీరేమో చీకట్లో పొర్లి పొర్లి ఏడుస్తున్నారు.
99
129
2K
రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతున్ని కోరుకుంటున్నా. #Deepavali
511
1K
13K
ఎరా @PattabhiRamK1 నిన్న లైవ్ పెట్టి ఓ మొరిగావ్ ! ఏందీ ఇది మరి ? పోయిన సం ఫోటో పెట్టుకొని ఈ అబద్దపు ప్రచారాలు ? @VoiceOfAndhra_ ఏందీ ఈ భూతు నాటకాలు .. 2రూ గూగుల్ పే కోసం @iamSidde @devapolo
1
20
35
విశాఖపట్నం,కర్నూలు నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి ఖర్చు చేయొద్దు : ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఆదేశం
12
28
88
ప్రజలకు అత్యున్నత స్థాయి మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ గారి ప్రభుత్వం పనిచేస్తోంది.ఈ క్రమంలో గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసే మరో బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టింది.తొలిదశలో రూ.4,800 కోట్లుతో32 లక్షల ఇళ్ళకు కుళాయిలు ఏర్పాటు.ఇది చేతల ప్రభుత్వం.
58
129
1K
"నేను YCP మనిషిని, గత ఎన్నికల్లో YCP సీట్ రాకపోవడంతో జనసేనలొ చేరా, జనసేన గాలివాటంగా వచ్చిన పార్టీ, ycpతోనే నా ప్రయాణం" రాపాక. 🤣 #Rapaka
1
15
106
ఇంట్లో ఉంటూ.. మాస్క్ తో.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ.. ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న TDP(Total Drama Party )@ncbn అధ్యక్షుడు.. సమాజం పట్ల బాధ్యత లేని... బాబు నాయుడు... ఛీ ఛీ....
147
67
616
Andhra Pradesh CM @ysjagan inaugurates 71th van mahotasav contributing to a greener future! #plantTrees #GreenEarth #GoGreen @ManviDad @kyadhav20 @krishnareddy083 @YSRCPNRI @YSRCPUSA @YSR4Ever @ahvrofficial
0
12
100
ప్రభుత్వ స్కూల్స్ లో సొంత పిల్లలను కూడా చదివించే వాళ్ళు కాదు ఒకప్పుడు ! కానీ నేడు అదే హెడ్ మాస్టర్లు మీ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్స్ లో చేర్చండి 100 % ఇంగ్లీష్ మీడియం అంటూ ప్రచారం !👌 #YSJaganCares
@iamSidde @Iamumaa @ManviDad
1
13
81