
Telugu Desam Party
@JaiTDP
Followers
706K
Following
965
Media
45K
Statuses
75K
Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://t.co/dE4pPcyLgK
Joined March 2011
తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు గారి పర్యటన ప్రజల మధ్య సాగింది. గ్రామంలో సామాన్య ప్రజల ఇళ్లకు నేరుగా వెళ్లారు సీఎం. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. #పేదలసేవలో.#IdhiManchiPrabhutvam
73
276
1K
పులివెందులకు చెందిన వైసీపీ నేత పిజియోథెరపిస్ట్ సాయి కిషోర్, వెంకటేశ్వర రెడ్డి(వెంకీ) వారి కుటుంబ సభ్యులు అనుచరులు, మిత్రులు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. వీరికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పిన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి పార్టీలోకి ఆహ్వానించారు. #Pulivendula
0
9
39
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. గురువారం సాయంత్రం విశాఖ పార్టీ కార్యాలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలను కలుసుకున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల త్వరితగతిన పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. #NaraLokesh .#AndhraPradesh
3
10
55
సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సమర్థ నీటి నిర్వహణ కారణంగా రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో కలిపి 80 శాతం నిండాయి. రాష్ట్ర అవసరాలకు 893.52 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. #IdhiManchiPrabhutvam .#ChandrababuNaidu .#AndhraPradesh
2
20
73
రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. మొత్తం రిజర్వాయర్లలో నేటికి 893 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. 2023 జగన్ పాలనలో ఇదే సమయానికి 509 టీఎంసీలు నీరు మాత్రమే నిల్వ ఉంది. #IdhiManchiPrabhutvam .#ChandrababuNaidu .#PsychoFekuJagan .#AndhraPradesh
2
41
104
బాబు వచ్చాడు. నీళ్ళు ఇచ్చాడు. 738 కి.మీ మ��ర ప్రయాణించి ��ుప్పం రైతులకు సంబరాన్ని తెచ్చిన కృష్ణమ్మ. హంద్రీ-నీవా ద్వారా కుప్పంలోని పరమసముద్రం చెరువు నిండుతున్న దృశ్యం ఇది. #HandriNeevaSujalaSravanthi.#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu .#AndhraPradesh
9
105
392
పారిశుద్ధ్య కార్మికుల వెతలు, బతుకులు కళ్లారా చూసిన సీఎం చంద్రబాబు గారు బీమాతో ధీమా కల్పించారు. పర్మినెంట్ కార్మికులకు కోటి రూపాయలు, ఔట్ సోర్సింగ్ - కాంట్రాక్ట్ కార్మికులకు 20 లక్షల రూపాయలు ప్రమాద బీమా కల్పించేలా చర్యలు తీసుకున్నారు. #IdhiManchiPrabhutvam .#ChandrababuNaidu
0
46
133
కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు 2014-19 మధ్య చంద్రబాబు గారు 87% పూర్తి చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో 2 శాతం మాత్రమే పనులయ్యాయి. రూ.3890 కోట్లతో పనులన్నీ ఏడాదిలో పూర్తి చేసిన చంద్రబాబు గారు కాలువల ద్వారా నీరందించారు. #HandriNeevaSujalaSravanthi.#IdhiManchiPrabhutvam.#ChandrababuNaidu
4
78
274