సంజయ్ అన్న ఉంటే అధికారంలోకి వచ్చేవాల్లం
సంజయ్ అన్న ఉంటే ఒంటిచేత్తో గెలిచేవాల్లం
సంజయ్ అన్న ఉంటే దుమ్ము లేపేటోల్లం
సంజయ్ అన్న ఉంటే అన్నీ చేసేటోల్లం
మరి సంజయ్ అన్న ని చూసి ఏం నేర్చుకున్నారు ?
సంజయ్ అన్నని చూసి ఎందరు పని చేసారు?
సంజయ్ అన్నని ఆదర్శంగా తీసుకొని ఎంత మందిని…
@Hyndavitreddy
పార్టీ అంటే వ్యక్తుల సమూహం అంతే కానీ ఓకే వ్యక్తి మీద నడిచేది ఎన్నటికీ పార్టీ కాదు పార్టీ లో ఉన్నప్పుడు సిద్దాంతం కోసం పనివేయాల వ్యక్తుల కోసం కాదు నేను ఫలానా వాడు ఉంటే పని చేస్తా వాడు ఉంటే గెలిచేవాల్ల్లం అనే పిచ్చి మాటలతో ఉన్న వాన్ని పనిచేయకుండా చాల మంది అలకలు పార్టీకి మంచిది కాదు
@Hyndavitreddy
Yes 100% agree. Ippatikayina malli Bandi Sanjay ni BJP president ga revoke cheyyale. Appude manam anni MP seats geluvagalam in 2024 parliament elections lo. Manam andaram BJP high command ki request chesi Bandi Sanjay ni revoke cheyyamanale.
@Hyndavitreddy
ఉన్నవాడు పార్టీకి న్యాయం చేయలేదా?
బండి సంజయ్ వెనుక ఉన్న వారు ఎవరు?
అందరం కలిసి ఉంటేనే పార్టీ అడుగులు ముందుకు పడుతాయి
నేను పదవిలో ఉంటే నే అనుకుంటే
@Hyndavitreddy
మీ పార్టీ కూడా అన్నీ పార్టీ ల లాగా మారితే అలాగే ఉంటది.....ఎవన్ని పడితే వాన్ని పార్టీ లోకి తీసుకోవడం,వాళ్ళ మాటలకి ఢిల్లీ లో లాబియింగ్ కి సంజయ్ ని మార్చడం..ఇంకా నయం ఆ 8 సీట్స్ ఐనా వచ్చాయి
@Hyndavitreddy
Bochu gelsetollu😅 bandi unte inko 2-3 seats ekva vastunde...ante antakante scene ea led. Me bandi anna ne odipooindu..eatala 2 places la. Pichi kukkalekka SM la morgina leaders out. Ground la work chesna leaders gelsinru.😅 Malla dantla 3 congress leaders..
@Hyndavitreddy
Manam entha mothhukunna Modi ki ardam kaadhu.. Modi image will fall down with this approach. BJP is convinced by Kishan reddy formula to remove Bandi so that Kishan will push Owaisi for help in other states
@Hyndavitreddy
Akka eeroju Congress place lo bjp undalsindi eatela and gang party ni brust pattinchindru ...kastapadi panichesi phalithani vere vadu anubhavistunte prathi karyakarthaki badha ne untadhi ...aa phalitham dakka kunda eatela and gang party lo chichulu petti vargalanu create chesaru