Gutha Sukender Reddy
@Gutha_Sukender
Followers
2K
Following
17
Media
2K
Statuses
2K
Chairman for Telangana Legislative Council and MLC.
Hyderabad, Telangana
Joined January 2020
నాగోల్ లోని ఈవెంట్ విల్లా ఫంక్షన్ హాల్ లో నమస్తే ఉపాధ్యాయ మాసపత్రిక సంపాదకులు, కొత్తపేట జడ్పి స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఇట్టే కృష్ణారెడ్డి గారి రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరై, వారిని శాలువతో సత్కరించడం జరిగింది. #Congratulations #hyderabad #Telangana
0
0
2
రాజ్ భవన్ లో మాజ�� క్రికెటర్ హాజరుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై, హాజరుద్దీన్ గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. #Minister #Telangana #Congratulations
0
0
0
మాజీమంత్రివర్యులు, సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు టి. హరీష్ రావు గారి తండ్రి గారు తన్నీరు సత్యనారాయణ గారి పార్ధీవదేహానికి నివాళులు అర్పించి, శోకంలో ఉన్న హరీష్ రావు గారిని ఓదార్చడం జరిగింది. #condolences #restinpeace #siddipet #Telangana
0
0
0
మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట నియోజకవర్గ శాసనసభ్యులు టి. హరీష్ రావు గారి తండ్రి గారు తన్నీరు సత్యనారాయణ గారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, హరీష్ రావు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
0
0
0
మాదాపూర్, హైటెక్స్ లో బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారి కుమారుడు అనిష్ రెడ్డి -శ్రీ మహీ గార్ల వివాహా కార్యక్రమానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. #Congratulations #hyderabad #telangana
0
0
1
తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు... కొమరం భీమ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు. #KomaramBheem #komarambheemjayanthi #TelanganaPride #Telangana #GuthaSukenderReddy
0
0
1
బార్బడోస్ దేశంలో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ అనంతరం స్టడీ టూర్లో భాగంగా ఇటలీ దేశంలో వాటికన్ సిటీని, రోమ్ నగరంలోని ప్రసిద్ధ, పురాతనమైన సెయింట్ పాల్స్ , సెయింట్ థెరిసా చర్చిలను సందర్శించడం జరిగింది. #vaticancity #studytour
#GuthaSukenderReddy
0
0
0
ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా, సమాజ శ్రేయస్సు కొరకు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసులను స్మరిసూ... పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇవే మా ఘన నివాళులు. #PoliceCommemorationDay #Telangana #TelanganaPolice #Salute #GuthaSukenderReddy
0
0
0
దీపాల వెలుగులు మీ జీవితాన్ని ఎల్లప్పుడూ ప్రకాశింపజేయాలని కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆనందం, ఆరోగ్యం, శాంతిని తెచ్చిపెట్టాలని... ఆశిస్తూ.... దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali #Diwali #Diwali2025 #Telangana #festivaloflights #GuthaSukenderReddy
0
0
2
బార్బడోస్ దేశంలో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) కాన్ఫరెన్స్ అనంతరం స్టడీ టూర్లో భాగంగా ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న సమయంలో ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ లోని భారతదేశ రాయబార కార్యాలయంలో చీఫ్ అంబాసిడర్ సంజీవ్ సింఘాలా గారితో కలిసి సమావేశం అవ్వడం జరిగింది.
0
1
2
భారతదేశానికే కాక ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన నిరాడంబరుడు, క్షిపణి పితామహుడు, మాజీ రాష్ట్రపతివర్యులు, భారతరత్న... డాక్టర్ శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. #apjabdulkalamjayanti #APJAbdulKalambirthday #WorldStudentsDay #Telangana
0
0
3
భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లండన్ నగరంలోని కింగ్స్ హెన్రీ రోడ్డులో 1921-22 సంవత్సరాలలో నివసించిన గృహాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహా చార్యులు గార్లతో కలిసి సందర్శించడం జరిగింది
0
0
1
తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గార్లతో కలిసి అధికారిక కార్యక్రమాల్లో భాగంగా యూకే(UK) దేశ పర్యటనలో ఉన్న సమయంలో ఇక్కడ నివసిస్తున్న భారతీయులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఘనంగా వారు సత్కరించారు. #UKVisit #Telangana
0
0
1
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి గారి మృతి పై సంతాపం వ్యక్తపరుస్తున్నాను… NSS వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, శాసన సభ్యుడిగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఆయన సేవలందించారు… #kondalakshmareddy #condolences
0
0
2
ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గానూతల వెంకట్ రెడ్డి గారి సతీమణి జయప్రద గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి హాజరై, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. #condolences #Telangana
0
0
1
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారి పార్థివ దేహానికి తుంగతుర్తిలోని ఆయన నివాసంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మరియు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు గార్లతో కలిసి నివాళులర్పించడం జరిగింది. #condolences #restinpeace #ramreddydamodarreddy #telangana #Suryapet
0
0
3
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాం రెడ్డి దామోదర్ రెడ్డి గారి పార్ధీవదేహానికి నేడు జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి నివాళులు అర్పించడం జరిగింది. #RamreddyDamodarReddy #condolences #restinpeace
0
0
2
దసరా పండుగ సందర్భంగా ఆయుధపూజా కార్యక్రమంలో భాగంగా... #HappyDussehra #dussehra #AyudhaPooja #telangana #guthasukenderreddy
0
1
2
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సూర్యాపేట, తుంగతుర్తి శాసనసభ్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. #RamreddyDamodarReddy #memberoflegislativeassembly #condolences #restinpeace #Suryapet #Telangana
0
2
5
విజయాలను చేకూర్చే విజయ దుర్గమ్మ ఆశీస్సులతో, తెలంగాణ రాష్ట్రమంతటా పాడి పంటలతో పచ్చగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ.... దసరా శుభాకాంక్షలు. #happydussehra2025 #Dussehra2025 #VijayaDasami #HappyVijayadashami #GoodOverEvil
0
1
2