Colour Mahesh
@ColourMahesh
Followers
62
Following
7K
Media
141
Statuses
1K
Challenger Born to face & chase Anything & Everything
kollapur , telangana
Joined March 2016
ఆరోజు నోటుకు ఓటు కేసులో సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ చేశాడని కేసులు పెట్టారు! ఇప్పుడు అదే సజ్జానార్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తా అంటున్నాడు రాజకీయ నాయకులను వేధించడానికి ఏర్పాటు చేసిన సిట్‌కు సజ్జనార్ చీఫ్‌గా ఉన్నాడు సజ్జనార్ సిట్‌ను లీడ్ చేసి, ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే
19
167
899
Old video but his word's never get old 🙌 ఎందుకో ఫోటో గ్యాలరీలో వెతుకుతుంటే ఈ వీడియో దొరికింది. దాదాపు 3 సంవత్సరాల క్రితం వీడియో ఇది. ఆనాడే అనుకున్న ఇలాంటి గొప్ప సంకల్పం ఉన్న నాయకులు సమాజానికి అవసరం అని. అప్పటికి ఇప్పటికి @RSPraveenSwaero గారిలో అదే ఉత్తేజం, ఉత్సాహం, తపన.
7
53
260
ఉన్న సిటీని కాపాడలేని ప్రభుత్వం, కొత్త సిటీని నిర్మిస్తుంది అంటే ఎట్లా నమ్ముతారు??
2
58
313
ఎన్నికల ముందు స్కీములు అన్నరు ఈ కాంగ్రెసోళ్లు.. ఇప్పుడు అన్నీ స్కాములే చేస్తున్నరు. కాంగ్రెస్ వచ్చినంక టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి సింగరేణిని కొల్లగొడుతున్నరు. నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో మంత్రుల మధ్య వాటాల కొట్లాటలతో సింగరేణిలో రేవంత్
129
59
154
నేను పుట్టిన ఈ మట్టి సాక్షిగా చెప్తున్నా..!! ఎన్నడూ అనైతిక, అవినీతి పనులు చేయలేదు రెండేళ్లుగా నా వ్యక్తిత్వాన్ని హననం చేసి, నా మీద లేని పోని ఆరోపణలు చేసి నా కుటుంబాన్ని క్షోభకు గురి చేస్తున్నారు అయినా నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి న్యాయంగా పోరాటం చేస్తున్నా. – బీఆర్ఎస్
3
115
489
ఆంధ్ర పెత్తందారీ దాదాగిరి-తెలంగాణ ముఖ్యమంత్రి గులాంగిరి కి మళ్లీ బలి పశువులు అయింది తెలంగాణ బహుజన బిడ్డలే. జర్నలిస్ట్ లు దొంతు రమేష్, చారి, సుధీర్ లను వెంటనే విడుదల చేయండి. వారు కేవలం పావులు మాత్రమే. ఒక మహిళా ఉన్నతాధికారి - ఒక సీనియర్ మంత్రిపై అసభ్య కరమైన వార్తలను ప్రచురించడం
#BigBreaking NTV input ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంకా అరెస్ట్ చూపని పోలీసులు.. ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం.
67
90
395
అనుముల అన్నదమ్ముల అరాచకం.. లంబాడీల ఇండ్లపైకి రేవంత్ బుల్డోజర్! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుమారు 50 గిరిజన కుటుంబాలు తమ స్వగ్రామాల్లో ఉన్న భూములను అమ్ముకుని, మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం (సర్వే నం: 210, 211, 212)లో 16 ఎకరాల్లో ప్లాట్లు కొనుగోలు
25
77
182
టైమ్‌కి వెళ్లాలి.. డేంజర్ జర్నీ! నారాయణపేట జిల్లాలో మద్దూరు మండళంలోలో స్కూలు పిల్లల ప్రయాణం ఆందోళన కలిగిస్తోంది. సమయానికి పాఠశాలకు వెళ్లాలనే తపనతో విద్యార్థులు బొలేరో వాహనానికి వేలాడుతూ ప్రమాదకరంగా వెళ్తున్నారు. స్కూల్ టైమింగ్‌కి బస్సుల కొరత వల్లే ఇలా ప్రాణాలకు తెగించి
11
88
262
��వరా అమాత్యుడు❓ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా అధికారులకు రక్షణ ఎక్కడ? ఒక మంత్రి స్థాయి వ్యక్తి మహిళా అధికారులను వేధింపులకు గురిచేస్తుంటే రేవంత��� ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? పాలనను గాలికి వదిలేసి ఇలాంటి లత్కోర్ పనుల్లో బిజీగా ఉండటమేనా మీరు చెప్పిన 'ప్రజా పాలన'? ఒక మంత్రి ఇలా
95
101
326
హైదరాబాద్‌లో పోలీసులు చలాన్లు విధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని అసెంబ్లీ వేదికగా MIM MLA అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ‘కెమెరా చేతిలో ఉంటే ఫొటోలు కొట్టి చలాన్లు వేస్తున్నారు. రోడ్లు బాగుండడం లేదు. స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? పోలీసులకు
3
34
235
🔴 ఎందో ఈ కర్మ ! వికారాబాద్ కి వకారబాద్ కి తేడా తెల్వదు ! బేసిన్ అంటే ఏందో నది ఎక్కడ ఉందో తెల్వదు ! నల్లమల పులి.. కానీ నల్లమల ఎక్కడుందో తెల్వదు ! ఇంగ్లీష్ రాకపోతే తప్పు కాదు అంటాడు… కనీసం తెలుగులో కూడా ఏమీ రాకపోతే ఏం చేయాలి ..? https://t.co/H14mF3XBCA
3
68
385
ప్రతిపక్షం లో శ్రీశైలం నీళ్లు మొత్తం ఆంధ్ర తరలించుకుపోతుంది అని గొంతు చించుకున్న రేవంత్ రెడ్డి. ఇయ్యాల చంద్రబాబు కోసం తెలంగాణ కి శ్రీశైలం నీళ్ళే ఒద్దు జూరాల దగ్గర మస్త్ ఉన్నాయి అని అడ్డంగా వాదిస్తున్నాడు. మరి జూరాల దగ్గర నీళ్లు ఉంటె అప్పుడు ఎందుకు లొల్లి చేసావ్?
ప్రస్తుత నీటి నిల్వలు జూరాల ప్రాజెక్ట్: 7 TMC ( 9) శ్రీశైలం ప్రాజెక్ట్: 187 TMC (215) జూరాల నుండే నీళ్లు తొవ్వడం కరెక్ట్ అని చెప్తున్నాడు ఆంబోతు 🤡🤡
0
51
153
స్వతంత్రం వచ్చాక నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేశారు. - సీఎం రేవంత్ రెడ్డి Note - స్వతంత్రం వచ్చాక ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం
6
47
257
రాజకీయాలు చేయడానికి వచ్చిన వ్యక్తి కాదు, తెలంగాణ వాదాన్ని అణువణువున నింపుకుని, ప్రజల బతుకులు బాగుచేయడమే లక్ష్యంగా బతుకున్న శక్తి KCR @KCRBRSPresident. అలాంటి తెలంగాణ గడ్డకు అన్యాయం చేస్తే ఊరుకుంటాడా? ఉరుమై, ఉప్పెనై ముంచేస్తాడు.🔥 జాగ్రత్త! #TelanganaAssembly
73
37
151
రేవంత్ రెడ్డి గారి భాషలో ఆవిడ గారి విషపు చూపులు ప్రజలకు అర్ధం అయినందుకే దేశ వ్యాప్తంగా ప్రజలు మిమ్మల్ని 3సార్లు తిరస్కరించిరు అని మేం అనొచ్చు కానీ మేము అనం, అది మా సంస్కారం.. రాజకీయం అంటే కేవలం ప్రతిపక్ష నాయకుల చావు కొరుకవడం, లేదా అధికార మదం తో ఇస్తానుసారంగా మాట్లాడటం కాదు
0
38
194
ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం మన హైదరాబాద్ నగరంలో ఉంది 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన చరిత్ర తెలియజేయాలని కేసీఆర్ గారు నిర్ణయించారు కానీ కేసీఆర్ మీద కోపంతో పర్యాటకులను ఆ విగ్రహ సందర్శనకు అనుమింతచడంలేదు కేసీఆర్ మీద కోపంతో కాకుండా అంబేద్కర్ మీద గౌరవంతో, ఆ
2
76
436
All Paid Courses (Free for First 4500 People) 𝗣𝗮𝗶𝗱 𝗖𝗼𝘂𝗿𝘀𝗲 𝗙𝗥𝗘𝗘 (PART - 1) 1. Artificial Intelligence 2. Machine Learning 3. Cloud Computing 4. Ethical Hacking 5. Data Analytics 6. AWS Certified 7. Data Science 8. BIG DATA 9. Python 10. MBA (72 Hours only ) To
12K
8K
17K