మన కాకినాడ జనసేన అభ్యర్థిగా
@tangella_uday
గారిని
@PawanKalyan
అన్న పూర్తి విశ్వాసంతో నిలబెట్టారు.
మాటల కంటే చేతల మనిషిగా తెలిసిన ఆయన నాయకత్వంలో మహిళలు, నిరుద్యోగులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ లబ్ధి పొందుతారని, ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని అక్కడికి ప్రచారానికి…