మన యువగళం జనగళమై, నవశకానికి మేలుకొలిపే విజయగళం కావాలి, జనసేన అధికారంలోకి రావాలి ✊🏻
@JanaSenaParty
పార్టీ అధినేత శ్రీ
@PawanKalyan
గారి ఆశీస్సులతో నేడు పిఠాపురం నుండి మొదలై ప్రజా క్షేత్రంలో, ప్రజల కోసం, ప్రజల గొంతుకలా మారడానికి మేము సిద్ధం! వస్తున్నాం!!
#Janasena
#PrajaGalam
…
@AlwaysJani
@JanaSenaParty
@PawanKalyan
All the best జానీ మాస్టర్! మీలా స్వచ్ఛందంగా ఏ స్వార్థం లేకుండా మంచికోసం ప్రచారం చేసే వారిని ప్రజలు జనసైనికుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు ✊🙏