రానున్న ఎన్నికల్లో జనసేన-టిడిపి ప్రభుత్వం ఏర్పడేందుకు కార్యాచరణ మాట్లాడుతూ..
@PawanKalyan
గారిది 'ప్యాకేజీ.. ప్యాకేజి' అంటారు... డబ్బులు, ఆస్తుల మీద వ్యామోహం లేని ఆయన ప్యాకేజి.. పేద, నిరుపేదలకి సాయం అందించడమే. ఎవరూ కలవలేని పవన్ అన్న ఈ రోజు అందరిలోకి వస్తున్నారు, అందరితో కలవాల్సిన…
@AlwaysJani
@PawanKalyan
Anna endhuku anna below 50tisukontey cbn onside ga 90 techukuntey manalni evaidina lekka chestada 98 % strike vadhu em vadhu 60 tisukoni 60% sr chalu below 50 tisukuntey iam voting for nota 🙏🙏
@AlwaysJani
@PawanKalyan
To be honest mi banner mida kuda naku jagan e kanipistunadu
Nilanti pilla na kodukulu laksha mandi okatayina jagan ventruka mukka vudaadhu
@AlwaysJani
@PawanKalyan
Neeku vote ee state lo undi brother…. Aa state lo problems levaa…. Akkada peekaleka ikkada peekadaniki vachavaa…… vadini em siddantalu unnayoo vaadi ke teliya avi nachi Nuv join iyya ante comedy kaka entra pichodaa
@AlwaysJani
@PawanKalyan
అభిమానం తోనో లేక అవకాశాలు కోసం ఈ రాజకీయ పార్టీ బురదలోకి దిగినట్లున్నావ్...పార్టీ నాయకునికే పుష్కర కాలం అయినా తెలుసుకోలేక కన్ఫ్యూషన్ లో వున్నాడు నువ్వెంత. So త్వరలో నీవు కూడా ఇమడలేక మత్తు వదిలి JD లక్ష్మి నారాయణ గారిలా బయటకు వచ్చేస్తావు.
@AlwaysJani
@PawanKalyan
పార్టీ పెట్టి ఎన్నీ సంస్తారలు అయింది?
ప్రజలకోసం అన్నపుడు ఒంటరిగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దం అయితే కదా నమ్మేది ప్రజలు
ఎపుడూ ఎవరిదో ఒకరిది పట్టుకుంటారు అంటే దాని అర్థం ఏంటి?
@AlwaysJani
@PawanKalyan
Super jhani Anna❤️
Ban 🚫 Ycp Button Reddy alias Jail Reddy 🚫 Save AP 🙏
Vote for Glass for better future!!
Jai Hind Jai Janasena Jai Pawan Kalyan Anna ✊❤️
@AlwaysJani
@PawanKalyan
స్వామి మీరు పోయిన సారి telanga లో వీట్ వేశారు కాదా. మరి మా రాష్ట్రం లో మీరు ఈమ్ చేస్తున్నారు. ఇక్కడ ఉండరు ఇక్కడ బ్రతకరు ఇక్కడ టాక్స్ లు కట్టరు మరి మా మీద మీ పెత్తనం ఏని అండి